సాధారణంగా చాలా మందికి చికెన్ అంటే ఇష్టం. వారానికి ఒక్కసారైన చికెన్ తో భోజనం చేయాల్సిందే. మరికొందరికి అయితే చికెన్ లేని ముద్ద దిగదు. అయితే కొన్ని నెలల క్రితం నుంచి చికెన్ ధరలు కొండెక్కి కూర్చుకున్నాయి. దీంతో చికెన్ ప్రియులు చాలా అల్లాడిపోయారు. అయితే తాజాగా అలాంటి వారికి శుభవార్త.. కొండెక్కిన చికెన్ ధరల కిందకు వస్తున్నాయి. ఇటీవల కొంత కాలం నుంచి చికెన్, గుడ్ల ధరలు భారీగా పడిపోతున్నాయి. మరి.. వాటి ధరలు పడిపోవడానికి […]
మ్యాజిక్ షో లు అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు. మ్యాజిక్ ప్రోగ్రామ్స్ ఎక్కడ జరిగిన జనాలు ఆసక్తిగా చూస్తుంటారు. ఆ షోలో వారు చేసే ట్రిక్స్ చూస్తే మజాగా ఉంటుంది. అందులోనూ పావురాళ్లను షర్ట్ లో నుంచి తీయడం.. ఒక మనిషిని మాయం చేసి మరో మనిషిని ప్రత్యక్షం చేయడం చాలా బాగుంటుంది. ఇలాంటి మ్యాజిక్ చిన్నారులు చేస్తే ఎలా ఉంటుంది? ఓ పాప గుడ్డుతో మ్యాజిక్ చేసింది. ఆ పాప చేసిన మ్యాజిక్ […]
కాదేదీ కల్తీకి, నకిలీకి అనర్హం అని తేల్చేస్తున్నారు పలువురు అక్రమార్కులు. ఏకంగా కోడిగుడ్లనే కృత్రిమ కోడిగుడ్లను తయారు చేసి మార్కెట్లలో యధేచ్చగా విక్రయిస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే నెల్లూరు జిల్లా వరికుంటపాడు సమీపంలో ఉన్న ఆండ్రా వారి పల్లె లో ఒక మహిళ కోడిగుడ్లను కొనుగోలు చేసి ఇంటికి తీసుకువచ్చి వాటిని ఉడకబెట్టంది. ఎంతకీ కోడిగుడ్లు ఉడకక పోవడంతో, అనుమానం వచ్చిన మహిళ, ఇరుగు పొరుగు వారిని పిలిచి ఆ గుడ్డును చూపించింది. జిల్లాలోని వరికుండపాడులో […]
కరోనా సెకండ్ వేవ్ సమయంలో సోనూసూద్ ఫౌండేషన్ ప్రజలకు వైద్య పరికరాలు, ఆక్సిజన్ సిలిండర్లు, ఆసుపత్రి పడకలను ఏర్పాటు చేసింది. మొదటిసారి లాక్‌డౌన్ విధించినప్పుడు సొంతరాష్ట్రాలకు వెళ్లే వలస కార్మికులకు రవాణా సదుపాయం కల్పించారు. ఇప్పుడు లేటెస్ట్ గా ‘సైకిల్ పై సూపర్ మార్కెట్’ కాన్సెప్ట్‌తో అభిమానుల ముందుకు వచ్చారు. ఈ సరికొత్త సూపర్ మార్కెట్‌కు సేల్స్ మ్యాన్‌గా మారారు. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. సైకిల్‌పై కూర్చొని తన సూపర్ […]
కరోనా రెండో వేవ్ విజృంభిస్తోన్న తరుణంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై దృష్టిపెడుతున్నారు. ఇందుకు రోగనిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు తగిన చర్యలు పాటిస్తున్నారు. పెద్దవారి మాదిరిగా చిన్నపిల్లలకు వైరస్, సూక్ష్మజీవులపై పెద్దగా అవగాహన ఉండదు. ఫలితంగా పిల్లలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారిలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలి. అన్ని రకాల పోషకాలు ఉండే సమతూలాహారాన్ని ఇవ్వాలి. సంపూర్ణ పోషకాలుండే ఆహారాల జాబితాలో గుడ్డు ముందు వరుసలో ఉంటుంది. […]