SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Vijay Devarakonda Gets Emotional At Superstar Krishna Home

Vijay Devarakonda: విజయ్ దేవరకొండకి ఆటిట్యూడ్ అనే వాళ్ళు ఇప్పుడు ఏమంటారు?

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Wed - 28 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Vijay Devarakonda: విజయ్ దేవరకొండకి ఆటిట్యూడ్ అనే వాళ్ళు ఇప్పుడు ఏమంటారు?

విజయ్‌ దేవరకొండ.. రౌడీ హీరోగా మనోడు చాలా ఫేమ్‌ సంపాదించుకున్నాడు. అర్జున్‌ రెడ్డి అనే సినిమాతో పూర్తి మాస్‌ హీరోగా మారిపోయిన విజయ్‌ దేవరకొండ.. ఇటీవలే విడుదలైన లైగర్‌ సినిమాతో పాన్‌ ఇండియా హీరో అయిపోయాడు. కాకపోతే పూరీ జగన్నాథ్‌- విజయ్‌ దేవరకొండ ఎంతో నమ్మకం పెట్టుకుని తీసుకొచ్చిన ఈ లైగర్‌ ప్రాజెక్ట్‌.. ప్రేక్షకుల మన్ననలు పొదడంలో విఫలమైంది. అంతేకాకుండా చార్మీ, పూరీ జగన్నాథ్‌ ముఖ్యంగా విజయ్‌ దేవరకొండపై ట్రోల్స్‌ వచ్చేలా చేసింది. ప్రమోషన్స్‌ సమయంలో సినిమాపై అతి నమ్మకంతో వీళ్లంతా యాటిట్యూడ్‌ ప్రదర్శించారంటూ సోషల్‌ మీడియా వేదికగా తెగ ట్రోల్స్ వచ్చాయి. బాలీవుడ్‌లో అయితే లైగర్‌ సినిమాపై బాయ్‌కాట్‌ హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌ కూడా అయ్యింది.

విజయ్‌ దేవరకొండ విషయంలో అయితే ఇతనికి మరీ యాటిట్యూడ్‌ అని విమర్శలు వెల్లువెత్తాయి. అర్జున్‌ రెడ్డితో ఒక్కసారిగా వచ్చిన స్టార్డమ్‌తో విజయ్‌ దేవరకొండ యాటిట్యూడ్‌ ప్రదర్శిస్తున్నాడనే వాళ్లు కూడా లేకపోలేదు. విజయ్‌ దేవరకొండ చేసిన కొన్ని వాఖ్యలను అయితే ఇండస్ట్రీలో నెపోటిజంపై విమర్శలు చేశారంటూ అదో రచ్చ చేశారు. నిజానికి రౌడీ హీరో అలాంటి వాడు కాదని అతని ఫ్యాన్స్ ఎంతో బ్యాక్‌ చేశారు. అంతేకాకుండా విజయ్‌ దేవరకొండని దగ్గరగా చూసినవాళ్లు కూడా ఎంతో బాగా సపోర్ట్‌ చేశారు. నిజానికి విజయ్‌ దేవరకొండ ఎంతో సౌమ్యుడు, నిదానంగా ఉండే వ్యక్తి అని చెబుతుంటారు. అయితే విజయ్‌ దేవరకొండని ట్రోల్‌ చేసే వారికోసం అంటూ అతని ఫ్యాన్స్ ఒక ఫొటోని షేర్‌ చేస్తున్నారు.

Stay strong @urstrulyMahesh Anna
😌#VijayDevarakonda fans with you always ❤️ pic.twitter.com/VgDzRIt6pT

— Jagadeesh Rw (@Jagadeesh_Rw_09) September 28, 2022

అదేంటంటే.. బుధవారం(సెప్టెంబర్‌ 28) తెల్లవారుజామున సూపర్‌ స్టార్‌ కృష్ణ సతీమణి, మహేశ్‌ బాబు కన్నతల్లి ఇందిరా దేవి మరణించిన విషయం తెలిసిందే. అయితే కృష్ణ, మహేశ్‌ బాబును ఓదార్చేందుకు, ఇందిరా దేవిని కడసారి చూసేందుకు అభిమానులు మాత్రమే కాదు.. ఎంతో మంది టాలీవుడ్‌ హీరోలు, సెలబ్రిటీలు సైతం వెళ్లారు. వెంకటేశ్‌, నాగార్జున, మోహన్‌ బాబు వంటి సీనియర్‌ హీరోలు, అడవి శేష్‌, విజయ్‌ దేవరకొండ లాంటి యంగ్‌ హీరోలు సైతం వెళ్లారు. అయితే అక్కడ విజయ్‌ దేవరకొండ ప్రవర్తించిన తీరు అందరినీ కట్టిపడేస్తోంది. కృష్ణ సోఫాలో కూర్చొని బాధపడుతుండగా.. విజయ్‌ వెళ్లి ఆయన కాళ్ల దగ్గర కూర్చొని చేయి పట్టుకొని ఓదార్చిన తీరు అందరినీ ఆశ్చర్య పరిచింది. “ఇతనికా యాటిట్యూడ్‌ అని అంతా ట్రోల్‌ చేస్తున్నారు” అంటూ ఆ ఫొటోని షేర్‌ చేస్తున్నారు. ఇదిరా మా అన్న అంటూ విజయ్‌ ఫ్యాన్స్‌ అయితే తెగ సంబరపడిపోతున్నారు.

Our @TheDeverakonda Paid Condolences To #IndiraDevi Garu 💔 pic.twitter.com/snOFsyEC1r

— Vijay Deverakonda Trends (@VDTrendsOffl) September 28, 2022

  • ఇదీ చదవండి: వీడియో: సితారని ఎప్పుడూ ఇలా చూసుండరు! నాన్నమ్మ కోసం కన్నీరు!
  • ఇదీ చదవండి:  కన్నతల్లిని కడసారి చూసుకుంటూ మహేశ్‌ బాబు భావోద్వేగం!
  • ఇదీ చదవండి: కృష్ణ-విజయనిర్మల వివాహానికి ఇందిరా దేవి అంగీకారం తెలపడానికి కారణం?

Tags :

  • Indira Devi
  • Mahesh babu
  • Super Star Krishna
  • Vijay devarakonda
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మహేష్ బాబు, సౌందర్య హీరో, హీరోయిన్ గా మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?

మహేష్ బాబు, సౌందర్య హీరో, హీరోయిన్ గా మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?

  • ‘గుంటూరు కారం’ విడుదలపై క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు..!

    ‘గుంటూరు కారం’ విడుదలపై క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు..!

  • మహేష్ బాబు ఇచ్చిన మొదటి బహుమతి అదే: నమ్రతా శిరోద్కర్

    మహేష్ బాబు ఇచ్చిన మొదటి బహుమతి అదే: నమ్రతా శిరోద్కర్

  • మహేష్ బాబు ఇంట్లో విషాదం.. కన్నీటి సంద్రమైన సీతూ పాప

    మహేష్ బాబు ఇంట్లో విషాదం.. కన్నీటి సంద్రమైన సీతూ పాప

  • పవన్ కళ్యాణ్ ఖుషి రీ రిలీజ్ రికార్డ్స్‌ని బ్రేక్ చేసిన మహేష్ మూవీ..

    పవన్ కళ్యాణ్ ఖుషి రీ రిలీజ్ రికార్డ్స్‌ని బ్రేక్ చేసిన మహేష్ మూవీ..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam