తాజాగా ఓ కార్యక్రమంలో పాల్టోన్న మహేష్ బాబు తను నటించిన గుంటూరు కారం సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడవి సోషల్ మీడియాలో వైరల్అ వుతున్నాయి.
వంశీ సినిమాతో మహేష్ బాబు- నమ్రత మధ్య ఏర్పడిన పరిచయం వీరిని పెళ్లి దాకా నడిపించింది. అప్పుడే కెరీర్ ప్రారంభించిన మహేష్ బాబు.. ఆ సినిమా హీరోయిన్ నమ్రత ప్రేమలో పడి జీవిత భాగస్వామిని చేసుకున్నారు. మరి వీరి లవ్ ట్రాక్ లో ఆసక్తికర విషయాలు ఏంటనేవి ఇప్పుడు చూద్దాం.
మన ఇంట్లో మనుషులతోనే కాదూ.. జంతువులు, పశు, పక్షాదులతో బంధాలు పెంచుకుంటుంటాం. ముఖ్యంగా కుక్కలు, పిల్లులు, చిలుకలు, ఆవులు, గెదేలు వంటి వాటిని ఇంట్లో సభ్యుల్లాగా చూసుకుంటుంటాం. ఇక కుక్కలు, పిల్లులకైతే.. ఇంట్లో స్థానం కల్పిస్తుంటాం
ఈ మధ్య రీ రిలీజ్ హవా ఎక్కువగా కొనసాగుతుంది. తమ అభిమాన హీరో నటించిన పాత సినిమాలను వారి పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ చేయడం ఇప్పుడున్న ట్రెండ్. పాత సినిమాలో తమ హీరోలను చూసి తెగ మురిసిపోతున్నారు అభిమానులు. తమ ఫేవరెట్ హీరో పాత సినిమాలు మళ్ళీ చూసేందుకు ఇప్పుడు రీ రిలీజ్ రూపంలో వస్తుండడంతో వారికి కొత్త అనుభూతిని ఇస్తున్నాయి. ఫ్యాన్స్ కూడా కొత్త చిత్రాల కంటే, పాత సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత చూపుతున్నారు.
మహేష్.. ఈ పేరు అంటే ఓ వైబ్రేషన్.. అంటూ అష్టాచెమ్మ చిత్రంలో కలర్స్ స్వాతి పలికే డైలాగ్ అప్పట్లో మహేష్ ఫ్యాన్స్ కి భలే జోష్ తీసుకువచ్చింది. సాధారణంగా తమ అభిమాన హీరోలు ఏ షర్ట్, పాయింట్ వేసినా, బ్రాండెడ్ వస్తువులు వాడినా క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.
తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. నటుడిగానే కాకుండా చిన్నపిల్లకు గుండె ఆపరేషన్లు చేయిస్తూ ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నారు.
ఆగస్టు 9 ఈ తేదికి ఉన్న ప్రత్యేకతని మర్చిపోని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ఈ రోజు సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు పుట్టిన రోజు.. కోట్లాది మంది మహేష్ అభిమానులకి మాత్రం పండగ రోజు..
రీమేక్ అన్న పదానికి మహేష్ బాబు డిక్షనరీలో చోటు లేదు. సూపర్ హిట్ మూవీ రీమేక్ అంటే ఏ హీరో అయినా ఎగిరి గంతులేస్తారు. కానీ మహేష్ మాత్రం నో రీమేక్ అని చెప్పేస్తారు. ఎందుకంటే?