SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Mahesh Babu Emotional About His Mother Sudden Demise

Indira Devi: కన్నతల్లిని కడసారి చూసుకుంటూ మహేశ్‌ బాబు భావోద్వేగం!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Wed - 28 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Indira Devi: కన్నతల్లిని కడసారి చూసుకుంటూ మహేశ్‌ బాబు భావోద్వేగం!

సూపర్‌ స్టార్‌ కృష్ణ ఇంట ఏడాది వ్యవధిలోనే రెండో విషాదం చోటుచేసుకుంది. మహేశ్‌ బాబు తల్లి, కృష్ణ సతీమణి ఇందిరా దేవి(70) కన్నుమూశారు. ఇందిరా దేవి గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఆవిడ బుధవారం(సెప్టెంబర్‌ 28) రోజు తెల్లవారుజామున ఇంట్లో తుదిశ్వాస విడిచారు. ఈ ఏడాది జనవరిలోనే కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్‌ బాబు మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇందిరా దేవి మరణంతో ఘట్టమనేని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కృష్ణ- ఇందిరాదేవిలకు రమేశ్‌ బాబు, మహేశ్‌ బాబు.. అమ్మాయిలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని మొత్తం ఐదుగురు సంతానం. ఇందిరా దేవి మరణ వార్త విని సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. కృష్ణ- మహేశ్‌బాబులకు సినీ తారలు, ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

తల్లిని చివరి చూపు చూసుకుంటూ మహేశ్‌ బాబు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఇందిరా దేవితో మహేశ్‌ బాబుకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా ఇంటర్వూలు, సందర్భాల్లో తల్లితో ఉన్న అనుబంధం గురించి మహేశ్‌ ప్రస్తావించారు. గతంలో ఒక ఈవెంట్లో తల్లి గురించి మాట్లాడుతూ మహేశ్‌ బాబు ఎమోషనల్‌ అయ్యాడు. తల్లి చేతి కాఫీ తనకి గుడిలో ప్రసాదంతో సమానం అంటూ చెప్పుకొచ్చారు. అప్పటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కుటుంబసభ్యులు, అభిమానుల చివరిచూపు కోసం ఇందిరా దేవి పార్థీవదేహాన్ని ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పద్మాలయ స్టూడియోలో ఉంచనున్నారు. జూబ్లిహిల్స్ మహా ప్రస్థానంలో ఇందిరా దేవి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. ఈ వార్త విన్న సూపర్‌ స్టార్‌ కృష్ణ, మహేశ్‌ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.

“Naaku Amma Ante Devudutho Samanam” ❤️🙏
This is a very huge loss to Superstar #MaheshBabu!! 💔💔#RIPIndiraDeviGaru #IndiraDevi #Indiramma #TeluguFilmNagar pic.twitter.com/krtRqemJZw

— Telugu FilmNagar (@telugufilmnagar) September 28, 2022

Actor, Hindupur MLA #NandamuriBalakrishna expressed his deepest condolences to #Krishna garu, @urstrulyMahesh & Family On the Passing away of Smt Ghattamaneni #Indira Devi garu.#RIPIndirammaGaru pic.twitter.com/ctHmH9D5X7

— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) September 28, 2022

It’d so hard to see someone you admire and think to be the strongest and mightiest crying.

Tired in pain 😢

Stay Strong @urstrulyMahesh garu#RIPIndiraDeviGaru #IndiraDevi #Indiramma #MaheshBabu pic.twitter.com/zqTRPysrOH

— 𝘾𝙞𝙣𝙚𝙢𝙖𝙜𝙞𝙘 (@CineMaagic) September 28, 2022

ఇదీ చదవండి: కృష్ణ-విజయనిర్మల వివాహానికి ఇందిరా దేవి అంగీకారం తెలపడానికి కారణం?

Tags :

  • Indira Devi
  • Mahesh babu
  • Movie News
  • Super Star Krishna
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam