కుటుంబంలో ఒక్కరు మృతి చెందితేనే.. ఆ బాధ నుంచి బయటపడటానికి.. ఎంతో కాలం పడుతుంది.. అలాంటిది.. ఒకే ఏడాది.. నెలల వ్యవధిలో వరుసగా కుటుంబంలో ముగ్గురు మృతి చెందితే.. ఇక ఆ కుటుంబ సభ్యుల బాధ వర్ణణాతీతం. ప్రస్తుతం ఘట్టమనేని కుటుంబంలో ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఏడాది వ్యవధిలోనే ఘట్టమనేని కుటుంబంలో ముగ్గురు సభ్యులు మృతి చెందారు. అన్న, తల్లి, తండ్రి మృతితో మహేష్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఏడాది ప్రారంభంలోనే అనగా జనవరి […]
టాలీవుడ్‌లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం రెబల్ స్టార్, మాజీ ఎంపీ కృష్ణంరాజు మృతి చెందారు. ఆ విషాదం నుంచి పూర్తిగా కోలుకోకముందే.. టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణ మొదటి భార్య ఇందిరాదేవి మృతి చెందిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో ఆమె మృతి చెందారు. దాంతో ఘట్టమనేని కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక మహేష్ బాబుకి తల్లి ఇందిరాదేవితో ఎంతో అనుబంధం ఉంది. ఒకరకంగా చెప్పాలంటే మహేష్ […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుని ఈ ఏడాది వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కొన్ని నెలల క్రితం ఆయన సోదరుడు రమేష్ బాబు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ విషాదం నుంచి పూర్తిగా కోలుకోకముందే.. ఆయనకు మరో షాక్ తగిలింది. మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి.. మృతి చెందింది. దీంతో ఘట్టమనేని ఇంట్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఈ క్రమంలో తాజాగా మరో వార్త వెలుగులోకి వచ్చింది. అందంటంటే.. సూపర్ స్టార్ మహేష్ […]
సాధారణంగా ఎవరి జీవితంలోనైనా తల్లి స్థానం ఎంతో ప్రత్యేకమైనది. తల్లితో బిడ్డలకు ఉండే అనుబంధం ఎంతో పవిత్రమైనది. ప్రేమ, ఆప్యాయత, అనురాగం, పాశం ఇవన్నీ తల్లికి బిడ్డకు మధ్య ఆ జన్మాంతం పెరుగుతూ ఉంటాయి. ఎంతో అపురూపంగా చూసుకునే తల్లికి.. బిడ్డలు పెరిగినకొద్దీ వయసు మీదపడటం అనేది మామూలే. కానీ.. ఓ దశలో కన్నతల్లి దూరమైతే పడే బాధను, పేగు బంధం కోల్పోయిన ఫీలింగ్ మనిషిని ఎంతగానో బాధిస్తుంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు మాతృవియోగ […]
విజయ్ దేవరకొండ.. రౌడీ హీరోగా మనోడు చాలా ఫేమ్ సంపాదించుకున్నాడు. అర్జున్ రెడ్డి అనే సినిమాతో పూర్తి మాస్ హీరోగా మారిపోయిన విజయ్ దేవరకొండ.. ఇటీవలే విడుదలైన లైగర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. కాకపోతే పూరీ జగన్నాథ్- విజయ్ దేవరకొండ ఎంతో నమ్మకం పెట్టుకుని తీసుకొచ్చిన ఈ లైగర్ ప్రాజెక్ట్.. ప్రేక్షకుల మన్ననలు పొదడంలో విఫలమైంది. అంతేకాకుండా చార్మీ, పూరీ జగన్నాథ్ ముఖ్యంగా విజయ్ దేవరకొండపై ట్రోల్స్ వచ్చేలా చేసింది. ప్రమోషన్స్ సమయంలో సినిమాపై […]
సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు కుదిపేస్తున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె మరణ వార్తతో తెలుగు ఇండస్ట్రీలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. వయసు మీదపడటం వలన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరా దేవి మృతి చెందడంతో ఘట్టమనేని కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. ఆమె పార్థీవ దేహాన్ని అభిమానులు సందర్శించుకోవానికి పద్మాలయ స్టూడియోలో ఉంచనున్నట్లు తెలుస్తుంది. బుధవారం మధ్యాహ్నం ఇందిరా దేవి అంత్యక్రియలను మహాప్రస్థానంలో […]
సూపర్ స్టార్ కృష్ణ ఇంట ఏడాది వ్యవధిలోనే రెండో విషాదం చోటుచేసుకుంది. మహేశ్ బాబు తల్లి, కృష్ణ సతీమణి ఇందిరా దేవి(70) కన్నుమూశారు. ఇందిరా దేవి గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఆవిడ బుధవారం(సెప్టెంబర్ 28) రోజు తెల్లవారుజామున ఇంట్లో తుదిశ్వాస విడిచారు. ఈ ఏడాది జనవరిలోనే కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్ బాబు మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇందిరా దేవి మరణంతో ఘట్టమనేని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కృష్ణ- ఇందిరాదేవిలకు […]
తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో యాక్షన్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ. టాలీవుడ్ లో జేమ్స్ బాండ్, కౌబాయ్ తరహా చిత్రాలను తీసుకు వచ్చి ఒక ట్రెండ్ సృష్టించారు కృష్ణ. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆయన వారసుడు మహేష్ బాబు స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ కృష్ణ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి ఇందిరాదేవి కన్నుమూశారు. సూపర్ స్టార్ కృష్ణ స్టార్ హీరోగా తెలుగు ఇండస్ట్రీలో […]
గత కొన్ని రోజులుగా తెలుగు ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. స్టార్ హీరోలు, దర్శక, నిర్మాతలు ఇతర సాంకేతిక వర్గానికి చెందిన వారు కన్నుమూస్తున్నారు. తాజాగా తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆమె తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్స్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఏఐజీ హాస్పిటల్ చేరిన తల్లి ఇందిరాదేవిని మహేష్ […]
సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు, వారి ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించి ఎలాంటి వార్త బయటికి వచ్చినా ఫ్యాన్స్ వెంటనే రియాక్ట్ అవుతుంటారు. ముఖ్యంగా సెలబ్రిటీల ఆరోగ్యం విషయంలో ఏ బ్యాడ్ న్యూస్ వినిపించినా కంగారు పడిపోతుంటారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి గారు ఇందిరా దేవి ఆరోగ్య పరిస్థితి గురించి పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె హెల్త్ కండిషన్ సీరియస్ అవ్వడంతో ఆమెను ఏఐజి హాస్పిటల్ లో చేర్పించినట్లు తెలుస్తుంది. ఇందిరా దేవి […]