SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Mahesh Babu Father Krishna Mother Indira Brother Ramesh Babu Passed In 2022

ఘట్టమనేని కుటుంబానికి అచ్చిరాని 2022.. ఒకే ఏడాది ముగ్గురు మృతి!

  • Written By: Dharani
  • Updated On - Tue - 15 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఘట్టమనేని కుటుంబానికి అచ్చిరాని 2022.. ఒకే ఏడాది ముగ్గురు మృతి!

కుటుంబంలో ఒక్కరు మృతి చెందితేనే.. ఆ బాధ నుంచి బయటపడటానికి.. ఎంతో కాలం పడుతుంది.. అలాంటిది.. ఒకే ఏడాది.. నెలల వ్యవధిలో వరుసగా కుటుంబంలో ముగ్గురు మృతి చెందితే.. ఇక ఆ కుటుంబ సభ్యుల బాధ వర్ణణాతీతం. ప్రస్తుతం ఘట్టమనేని కుటుంబంలో ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఏడాది వ్యవధిలోనే ఘట్టమనేని కుటుంబంలో ముగ్గురు సభ్యులు మృతి చెందారు. అన్న, తల్లి, తండ్రి మృతితో మహేష్‌ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఏడాది ప్రారంభంలోనే అనగా జనవరి 8న మహేష్‌ బాబు కుటుంబంలో మొదటి విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు రమేష్‌ బాబు.. లివర్‌ సంబంధిత వ్యాధితో కన్ను మూశారు. మహేష్‌ బాబుకు అన్నంటే అంతులేని అభిమానం. తనను నాన్నలా చూసుకునేవాడని పలు సందర్భాల్లో మహేష్‌ బాబు అన్న గురించి చెప్పుకొచ్చాడు. ఇక రమేష్‌ బాబు మృతి చెందిన సమయంలో మహేష్‌ బాబు కరోనా వల్ల క్వారంటైన్‌లో ఉన్నాడు. దాంతో కనీసం అంత్యక్రియలకు కూడా హాజరుకాలేని పరిస్థితి.

తల్లి ఇందిరా దేవి మృతి..

ఇక మహేష్‌ బాబు తల్లి ఇందిరా దేవి కూడా ఇదే ఏడాది కన్ను మూశారు. వయో సంబంధిత వ్యాధితో మహేష్‌ బాబు తల్లి ఇందిరా దేవి సెప్టెంబర్‌ 28న కన్నుమూశారు. తల్లి మరణం మహేష్‌ బాబునే కాక.. కృష్ణను కూడా బాగా కుంగదీసింది. తన కళ్ల ముందే పెద్ద కొడుకు రమేష్‌ మృతి చెందడం.. భార్య కూడా కన్నుమూయడంతో.. కృష్ణ ఎంతో కుంగిపోయారు.

తండ్రి కృష్ణ మృతి..

ఇందిరా దేవి మృతి చెంది.. పట్టుమని రెండు నెలలు కూడా గడవకముందే.. కృష్ణ కూడా మృతి చెందారు. నవంబర్‌ 15 మంగళవారం ఉదయం నాలుగు గంటల సమయంలో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. సోమవారం గుండెపోటు కారణంగా.. ఆస్పత్రిలో చేరిన కృష్ణకు డాక్టర్లు 20 నిమిషాల పాటు సీపీఆర్‌ చేసి.. ప్రాణాలు కాపాడారు. అయితే ఆయన పరిస్థితి విషమంగానే ఉందని.. 48 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమని వైద్యులు వెల్లడించారు. అన్నట్లుగానే మంగళవారం ఉదయం ఆయన కన్నుమూశారు.

Join Our Whatsapp Channel

ఇలా ఏడాది వ్యవధిలోనే మహేష్‌ బాబు ఇంట వరుసగా ముగ్గురు మృతి చెందడంతో.. ఘట్టమనేని కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇందిరా దేవి సూపర్ స్టార్ కృష్ణకు స్వయానా మేనమామ కూతురు. సినిమాల్లోకి వచ్చిన కొన్ని రోజులకే ఇందిరా దేవిని పెళ్లి చేసుకున్నారు కృష్ణ దంపతులకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు సంతానం ఉన్నారు. కుమారులు రమేష్ బాబు, మహేష్ బాబు కాగా, ప్రియదర్శిని ఘట్టమనేని (సుధీర్ బాబు భార్య), మంజుల ఘట్టమనేని, పద్మావతి ఘట్టమనేని కుమార్తెలు. వీరిలో రమేష్‌ బాబు, మహేష్‌ బాబు, మంజుల సినీ పరిశ్రమలో రాణిస్తున్నారు.

💔💔💔💔 We lost Ghattamaneni Super Star Siva Rama Krishna garu 😭😭😭😭😭
you will remembered forever #Legend 😭😭
#RipSuperStarKrishna pic.twitter.com/aoV24mQvT1

— SSMB Trends 🔔 (@SSMBTrends16) November 15, 2022

Tags :

  • Indira Devi
  • Krishna
  • Mahesh babu
  • ramesh babu
  • tollywood news
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

  • ట్రోల‌ర్స్‌కి ఇచ్చి ప‌డేసిన డైరెక్టర్ హ‌రీష్ శంక‌ర్

    విజయ్ దేవరకొండకు హరీశ్ శంకర్ మద్దతు.. ట్రోలర్స్‌కు గట్టి సమాధానం!

  • పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లల్ని కనడం ముఖ్యమన్న నటుడు నరేశ్

    పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లల్ని కనడం ముఖ్యమన్న నటుడు నరేశ్

  • ట్రోలర్స్ కి విజయ్ దేవరకొండ వార్నింగ్

    ట్రోలర్స్‌కు విజయ్ దేవరకొండ వార్నింగ్.. పెయిడ్ ట్రోలింగ్‌పై సంచలన వ్యాఖ్యలు

  • పట్టాలెక్కబోతున్న బాలయ్య అఖండ 3 చిరుతో మల్టీస్టారర్ ?

    అఖండ 3పై బోయపాటి క్లారిటీ.. చిరు-బాలయ్య మల్టీస్టారర్‌పై బిగ్ అప్‌డేట్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam