టాలీవుడ్ ను వరుస విషాదాలు కుదిపేస్తున్నాయి. ఒకరి తరువాత మరొకరు సినీ ప్రముఖులు మృత్యువాత పడుతున్నారు దీంతో వారి కుటుంబాల్లోనే కాక ఇండస్ట్రీలో కూడా తీవ్ర విషాదం నెలకొంటోంది. రెండు రోజుల క్రితం ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో కన్నుమూసినసంగతి తెలిసిందే. ఆయన కన్నా ముందు కృష్ణ, కృష్ణంరాజులు తుది శ్వాస విడిచారు. ఈ విషాదాల నుంచి కోలుకొక ముందే మరో ప్రముఖ నటుడు చలపతిరావు కన్నుమూశారు. ఆదివారం హైదరాబాదులోని ఆయన ఇంట్లో గుండెపోటుతో హఠాన్మరణం […]
తెలుగు ఇండస్ట్రీలో ఈ ఏడాది వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. ప్రముఖ నటీనటులు, దర్శర, నిర్మాతలు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదే.. అభిమానులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. రెబల్ స్టార్ కృష్ణం రాజు మరణ వార్త జీర్ణించుకోక ముందే.. సూపర్ స్టార్ కృష్ణ నవంబర్ 15 న హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్ లో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు, తెలుగు ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోతున్నారు. తెలుగు ఇండస్ట్రీలో సాహసాలకు […]
మన దేశంలో సినీ, క్రీడా ప్రముఖులకు ఉండే క్రేజే వేరు. వీపరితమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అభిమాన స్టార్‌లు, క్రీడాకారుల కోసం ఫ్యాన్స్ ఏం చేయాడానికి అయినా రెడీగా ఉంటారు. వారిని చూడటం కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఇక తాజాగా అభిమాన హీరో కోసం ఓ వ్యక్తి చేసిన పని తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. అభిమాన హీరో మృతి చెందితే.. సదరు వ్యక్తి.. ఏకంగా హీరో పెద్ద కర్మ నిర్వహించి.. తను ఉండే ప్రాంతంలో […]
తెలుగు ఇండస్ట్రీలో ఇటీవల ఘట్టమనేని ఫ్యామిలీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఘట్టమనేని రమేష్ బాబు కన్నుమూశారు.. తర్వాత మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి కన్నుమూశారు. ఈ నెల 15న సూపర్ స్టార్ కృష్ణ గుండెపోటుతో హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు. సూపర్ స్టార్ కృష్ణ భౌతికంగా మన మద్య లేకపోయినా.. ఆయన జ్ఞాపకాలు కుటుంబ సభ్యులే కాదు.. అభిమానుల గుండెలు కూడా బరువెక్కిపోతుంది. నవంబర్ 27 […]
ఈ నెల నవంబర్ 15న సూపర్ స్టార్ కృష్ణ కాలం చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో యావత్ సినీలోకం శోక సంద్రంలో మునిగితేలింది. ఇక మహేష్ బాబు గురించి చెప్పాల్సిన పని లేదు. తన వెన్నంటే ఉంది.. ధైర్య, సాహసాలను నూరి పోసిన తండ్రి లేరన్న బాధని తలచుకుని.. చిన్న పిల్లాడిలా ఏడ్చేశారు. తండ్రి మీద ప్రేమతో సోషల్ మీడియా వేదికగా భావోద్వేగభరిత పోస్ట్ పెట్టారు. “మీ జీవితం గొప్పగా సాగింది. మీరు స్వర్గస్తులవ్వడాన్ని ఇంకా […]
గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో వరుస మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం సూపర్ స్టార్ కృష్ణ నవంబర్ 15న మరణించిన సంగతి మనందరికి తెలిసిందే. దాంతో మహేశ్ బాబు కుటుంబంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదచాయలు అలుముకున్నాయి. అదీ కాక ఈ ఏడాదిలోనే ఘట్టమనేని కుటుంబంలో మూడు మరణాలు చోటుచేసుకోవడం దిగ్భ్రాంతి కరమైన విషయం. మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి, మహేశ్ అన్న రమేష్ బాబు ఇదే సంవత్సరంలో కన్ను […]
లెజెండరీ తెలుగు యాక్టర్ ఘట్టమనేని కృష్ణ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. తెలుగు చిత్రపరిశ్రమతో పాటు అశేషమైన వీరాభిమానులు ఆయన అంతిమ సంస్కారాలలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. ఇప్పుడు కృష్ణ అస్థికలను ఆయన తనయుడు మహేష్ బాబు.. విజయవాడలోని పవిత్ర కృష్ణానదిలో నిమజ్జనం చేయనున్నట్లు తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం మహేష్ బాబు తన కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారు. ఇక ఇప్పటికే మహేష్ బాబు తన ఫ్యామిలీతో విజయవాడకు చేరుకున్నారు. […]
సూపర్ స్టార్ కృష్ణ ఈ ప్రపంచాన్ని విడిచి పెట్టి పోయి రోజులు గడుస్తున్నాయి. రోజులు అయితే గడుస్తున్నాయి కానీ, కుటుంబసభ్యులతో పాటు అభిమానులు కూడా ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకా ఆ విషాదంలోంచి తేరుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కృష్ణకు సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూస్తున్న కృష్ణ అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. ఇంతకీ ఆ వీడియో ఏంటంటే.. కృష్ణ మరణానికి తనదైన శైలిలో నివాళులు అర్పించారు నంద్యాలకు చెందిన […]
ఘట్టమనేని కుటుంబానికి, వారి అభిమానులకు 2022 సంవత్సరం తీరని కష్టాన్ని మిగిల్చింది. ఈ ఏడాది మహేశ్ కుటుంబంలో ఏకంగా మూడు మరణాలు సంభవించాయి. ముందుగా అన్నని, తల్లిని కోల్పోయిన మహేశ్.. తాజాగా తండ్రిని కూడా కోల్పోయి తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. దీంతో.. ఇప్పుడు మహేశ్ కి వచ్చిన కష్టాన్ని చూసి అంతా చలించిపోతున్నారు. అయితే.. ఇంతటి బాధలో కూడా సూపర్ స్టార్ మహేశ్ ఆ ఇంటి పెద్దగా తన బాధ్యతని నిర్వర్తిస్తుండటం గొప్ప విషయం. నిజానికి కృష్ణ […]
సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ అంత్యక్రియలు బుధవారం సాయంత్రం ముగిసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని మహా ప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో మహేష్ చేతుల మీదుగా తుది కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి కుటుంబసభ్యులతో పాటు, సినీ ప్రముఖులు, అభిమానులు హాజరయ్యారు. ఇక, కృష్ణ మరణంతో మహేష్ బాబు తీవ్రంగా కృంగిపోయారు. గత రెండు రోజులుగా తండ్రిని తలుచుకుని తల్లడిల్లిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. సూపర్ కృష్ణ పేరిట ఓ మెమోరియల్‌ను […]