SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » tv shows » Indraja Mass Dance Dasara Movie Beat Keerthi Suresh Style Video Went Viral

Indraja: కీర్తి సురేష్ ను మరిపించిన ఇంద్రజ.. ‘దసరా’ బీట్ కు మాస్ డ్యాన్స్! వీడియో వైరల్..

దసరా మూవీలో కీర్తి సురేష్ పెళ్లి బట్టలతో చేసిన బరాత్ డ్యాన్స్ ఎంత క్రేజ్ తెచ్చుకుందో మనకు తెలిసిందే. తాజాగా ఆ బీట్ కు ఇంద్రజ అంతే రేంజ్ లో మాస్ స్టెప్పులు వేసి కీర్తి సురేష్ ను మరిపించింది.

  • Written By: Soma Sekhar
  • Published Date - Thu - 20 April 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Indraja: కీర్తి సురేష్ ను మరిపించిన ఇంద్రజ.. ‘దసరా’ బీట్ కు మాస్ డ్యాన్స్! వీడియో వైరల్..

సాధారణంగా ఇండస్ట్రీలో ఏ సాంగ్ అయినా గానీ, లేదా ఏ మ్యూజిక్ అయినా గానీ ట్రెండ్ అయ్యింది అంటే చాలు.. సోషల్ మీడియా మెుత్తం ఆ సాంగ్, మ్యూజిక్ తో ఊగిపోతూ ఉంటుంది. ఇక ఈ మధ్య కాలంలో అలాంటి సాంగ్ ఏదైనా ఉంది అంటే అది హీరో నాని నటించిన దసరా మూవీలోని ‘చమ్కీల అంగిలేసి’ సాంగ్ అనే చెప్పాలి. ఇక ఈ సాంగ్ తో పాటుగా అంతే పాపులర్ అయిన మరో బీట్ దసరా మూవీలోనే కీర్తి సురేష్ డాన్స్ వేసిన మాస్ బీట్. పెళ్లి కూతురి చీరలో కీర్తి వేసిన డ్యాన్స్ ఎంత పాపులర్ అయ్యిందో మనందరికి తెలిసిందే. తాజాగా అలనాటి సీనియర్ హీరోయిన్ ఇంద్రజ ఇదే బీట్ కు మాస్ డ్యాన్స్ వేసి రచ్చ రచ్చ చేసింది. తన డ్యాన్స్ తో కీర్తి సురేష్ ను మరపించిందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇంద్రజ.. 90ల్లో తన అందంతో, నటనతో కుర్రకారు గుండెలను కొల్లగొట్టింది. ప్రస్తుతం సినిమాల్లో తల్లి క్యారెక్టర్లు చేస్తూ.. బిజీగా ఉంది. ఇక సినిమాలతో పాటుగా బుల్లితెర స్టార్ షో అయిన జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీకి ప్రోగ్రామ్స్ కు జడ్జీగా వ్యవహరిస్తోంది. ఈ షోల్లో తనదైన పంచులతో మాటలతో అలరిస్తోంది ఇంద్రజ. ఇక తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీకి చెందిన ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఈ ప్రోమోలో ఇంద్రజ దసరా మూవీలోని కీర్తి సురేష్ డ్యాన్స్ చేసిన బరాత్ బీట్ కు మాస్ స్టెప్పులు వేసి రచ్చ లేపింది.

ఈ క్రమంలోనే కీర్తి సురేష్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా డ్యాన్స్ తో స్టేజ్ మెుత్తాన్ని ఓ ఊపు ఊపింది ఇంద్రజ. అచ్చం పెళ్లి కూతురి చీరకట్టుతో తీన్ మార్ బీట్ కు మాస్ స్టెప్పులు వేసింది. తన లుక్స్ తో, హుషారైన స్టెప్పులతో అలరించింది. ప్రస్తుతం ఇంద్రజ వేసిన ఈ డ్యాన్స్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరి కీర్తి సురేష్ డ్యాన్స్ ను తలపించేలా, మరిపించేలా డ్యాన్స్ చేసిన ఇంద్రజపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Dance video Viral
  • Dasara Movie
  • indraja
  • Keerthi Suresh
  • Mass Dance
  • social media viral
Read Today's Latest tv showsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

గుక్కపెట్టి ఏడ్చేసిన ఇంద్రజ! మనసులో ఇంత బాధ ఉందా?

గుక్కపెట్టి ఏడ్చేసిన ఇంద్రజ! మనసులో ఇంత బాధ ఉందా?

  • ఈ ఫోటోలో చిన్నారిని గుర్తు పట్టారా? వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా

    ఈ ఫోటోలో చిన్నారిని గుర్తు పట్టారా? వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా

  • దసరా సినిమా కోసం కష్టపడితే పైసా కూడా ఇవ్వలేదు : జూ ఆర్టిస్టు ఏజెంట్ శ్రీను

    దసరా సినిమా కోసం కష్టపడితే పైసా కూడా ఇవ్వలేదు : జూ ఆర్టిస్టు ఏజెంట్ శ్రీను

  • Delhi Metro Train: మెట్రో రైలులో యువతి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్

    Delhi Metro Train: మెట్రో రైలులో యువతి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్

  • Indraja: పెళ్లి పీటలు ఎక్కబోతున్న విజిల్ సినిమా లేడీ కమెడియన్..ఫోటోస్ వైరల్

    Indraja: పెళ్లి పీటలు ఎక్కబోతున్న విజిల్ సినిమా లేడీ కమెడియన్..ఫోటోస్ వైరల్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam