దసరా మూవీలో కీర్తి సురేష్ పెళ్లి బట్టలతో చేసిన బరాత్ డ్యాన్స్ ఎంత క్రేజ్ తెచ్చుకుందో మనకు తెలిసిందే. తాజాగా ఆ బీట్ కు ఇంద్రజ అంతే రేంజ్ లో మాస్ స్టెప్పులు వేసి కీర్తి సురేష్ ను మరిపించింది.
ట్రెండ్ క్రియేట్ చేయాలన్నా, సరికొత్త బ్రాండ్ సెట్ చేయాలన్నా సరే వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవికే సాధ్యం. చెబితే అతియోశయోక్తిలా అనిపించొచ్చు. ఇప్పుడు జనరేషన్ లో చాలామంది హీరోలు చిరుకు ఏకలవ్య శిష్యులు లాంటోళ్లు! ఎందుకంటే చిరు సినిమాలు చూసే డ్యాన్స్ నేర్చుకున్నారు, కామెడీ చేస్తున్నారు, యాక్షన్ తో రఫ్ఫాడిస్తున్నారు. ఆల్ రౌండర్స్ గా పేరు తెచ్చుకుంటున్న హీరోలకి వన్ అండ్ ఓన్లీ గురువు చిరంజీవినే అనడానికి అస్సలు మొహమాటపడాల్సిన అవసరం లేదు! ఇక చిరంజీవి […]
టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రగతి.. జీవితాన్ని చాలా క్యాజువల్ గా తీసుకుంటారు. ఎక్కువ స్ట్రెస్ తీసుకుని.. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి హాస్పిటల్స్ కి, డాక్టర్స్ కి డబ్బులు తగలేయడం కంటే.. ఉన్నది ఒక్కటే జిందగీ, ఉన్నంత కాలం సంతోషంగా ఉండాలి అని చేసే పనుల ద్వారా ఒక రోల్ మోడల్ గా నిలుస్తున్నారు. నటిగానే కాకుండా.. అందం, ఆరోగ్యంలో కూడా ప్రగతి చాలా శ్రద్ధ తీసుకుంటారు. ఫిట్ నెస్ […]
సిరి హన్మంత్ తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. అంతలా ఆమె అందంతో, క్యూట్ యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకుంది.యూట్యూబ్ వీడియోల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సిరి.. పలు వెబ్ సిరీస్ లు, సీరియల్స్ లో నటించి క్రేజ్ తెచ్చుకుంది. ఈ క్రేజ్ తో బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశాన్ని పట్టేసింది. సీజన్ 5లో అడుగుపెట్టి.. తనదైన ఆట తీరుతో ఆకట్టుకుంది. ఈ షో ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఇద్దరి లోకం ఒకటే, ఒరేయ్ బుజ్జిగా వంటి […]
టాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్ అనగానే ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్.. ఇలా చాలామంది హీరోల పేర్లు చెబుతారు. అదే హీరోయిన్ల పేర్లు చెప్పండి అంటే మాత్రం ఒక్క నిమిషం తటపటాయిస్తారు. ఎందుకంటే హీరోలతో పోటీపడి స్టెప్స్ చేయాలంటే పక్కా డ్యాన్సర్ అయ్యుండాలి. లేకపోతే ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారు. ఇక తెలుగులో చేసిన హీరోయిన్స్ లో బెస్ట్ అనే ప్రస్తావన వచ్చిన కొన్నిసార్లు తమన్నా గురించి కచ్చితంగా మాట్లాడుకుంటారు. ఇకపోతే ఆమె మాస్ డ్యాన్స్ కి సంబంధించిన […]
నూతనంగా నిర్మించిన సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. అమ్మవారి ఆలయం ముఖద్వారాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. తలసాని కుటుంబసభ్యులు మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోంమంత్రి మహమూద్ అలీ, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు తలసాని, మల్లారెడ్డి డబ్బుల దరువులకు కాలు కదిపారు. తలసాని కోరడంతో మాల్లారెడ్డి కూడా మాస్ స్టెప్పులతో ఆకట్టుకున్నారు. ఇంక […]