దసరా మూవీలో కీర్తి సురేష్ పెళ్లి బట్టలతో చేసిన బరాత్ డ్యాన్స్ ఎంత క్రేజ్ తెచ్చుకుందో మనకు తెలిసిందే. తాజాగా ఆ బీట్ కు ఇంద్రజ అంతే రేంజ్ లో మాస్ స్టెప్పులు వేసి కీర్తి సురేష్ ను మరిపించింది.
నేచురల్ స్టార్ నాని 'దసరా' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే రూ. 50 కోట్ల మార్కును అందుకుని.. రూ. 100 కోట్లకు పరుగులు తీస్తోంది. కానీ నాని మాత్రం హ్యాపీగా లేనట్లు తెలుస్తోంది. దానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నాని ‘దసరా’ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల జాతర చేస్తోంది. తాజాగా ఈ మూవీని సూపర్ స్టార్ మహేష్ బాబు చూశారు. ఈ చిత్రం ఎలా ఉందనేది మహేష్ ఒక్క ట్వీట్‌తో తేల్చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..!
'నేను శైలజ' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన కీర్తి సురేష్.. మొదటి సినిమాతోనే తన క్యూట్ లుక్స్ తో, నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ మధ్యకాలంలో అందాల విందు చేస్తూ కీర్తి సురేష్ రచ్చ రచ్చ చేస్తుంది.
సినిమా రంగం అంటేనే గ్లామర్ ప్రపంచం. హీరోయిన్లు స్కిన్ షో, బోల్డ్ సీన్స్ చేయకపోతే షెడ్ కెళ్ళిపోయే పరిస్థితి. అందాలు పొదుపు చేయకుండా విచ్చలవిడిగా పారబోస్తేనే స్టార్ హీరోయిన్లుగా కొనసాగే పరిస్థితి. అలాంటిది ఇండస్ట్రీలో స్కిన్ షో చేయకుండా కూడా స్టార్ హీరోయిన్స్ గా కొనసాగిన హీరోయిన్స్ ఉన్నారు, కొనసాగుతున్న హీరోయిన్స్ ఉన్నారు. ఒకప్పుడు సావిత్రి, భానుమతి, కాంచన, కన్నాంబ, అంజలి వంటి హీరోయిన్లు నటనతోనే ఆకట్టుకున్నారు తప్ప బోల్డ్ సీన్స్ లో నటించలేదు. ఇప్పుడు ట్రెండ్ […]
సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు సొంత పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. అలాంటి వారిలో అతికొద్ది మందే సక్సెస్ సాధించారు. మరికొందరు యూటర్న్ తీసుకొని.. తిరిగి సినిమాల్లోకి వెళ్లిపోయారు. తెలుగు నాట యన్టీఆర్, తమిళ నాట ఎంజీఆర్ లు సొంతగా పార్టీ పెట్టి ముఖ్యమంత్రి పదవులు చేపట్టి రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నేటి తరానికి చెందిన హీరోలు కూడా సినిమాలకు గుడ్ బై చెప్పి.. పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా గీత గోవిదం ఫేమ్ పరశురామ్ తెరకెక్కించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులతో పాటు సినీ ప్రియులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మే12 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను రికార్డు స్థాయిలో స్క్రీన్లలో విడుదల చేయనున్నారని సమాచారం. అయితే తాజాగా ‘సర్కారు వారి పాట’ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు […]
మహేశ్– కీర్తీ సురేశ్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమాలో మహేశ్ యంగ్ లుక్స్ లో అభిమానుల్లో జోష్ పెంచాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘కమాన్ కమాన్ కళావతి’ సాంగ్ యూట్యూబ్ సెన్సేషన్ గా మారింది. ఇప్పుడు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించిన ‘పెన్నీ’ అనే మరో లిరికల్ సాంగ్ ప్రోమో విడుదలైంది. ఈ సాంగ్ లో మరో ప్రత్యేకత ఎంటంటే.. సితార ఘట్టమనేని కూడా నటించడం. సితార మ్యూజిక్ […]
ఫిల్మ్ డెస్క్- ఆడవాళ్లు మీకు జోహార్లు.. శార్వానంద్, రష్మిక మందన జోడిగా నటించిన తాజా సినిమా. ఈ మూవీ మార్చి 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈ సందర్బంగా ఆదివారం ఆడవాళ్లు మీకు జోహార్లు ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు ప్రముఖ డైరెక్టర్ సుకుమార్, హీరోయిన్స్ కీర్తి సురేష్, సాయి పల్లవి తదితరులు అతిధులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లోనే ఆడవాళ్లు మీకు జోహార్లు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్బంగా శర్వానంద్.. సాయి […]
గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న సమస్య పైరసీ. సినిమాలు థియేటర్లో రిలీజ్ అయిన గంటల్లోనే వాటిని పైరసీ చేసి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. పెద్ద, చిన్నా ఏ సినిమా అయినా సరే రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక షూటింగ్ సమయాల్లో లోకేషన్ కి సంబంధించిన పిక్స్ లీక్ అవుతునే ఉన్నాయి. ఇండస్ట్రీకి చెందిన వారు ఎంత పకడ్భందీగా ప్లాన్ చేస్తున్నా లీక్ రాయుళ్లు ఎలాగో అలా […]