SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Guess The Actress From This Childhood Photo 4

ఈ ఫోటోలో చిన్నారిని గుర్తు పట్టారా? వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా

ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ వాడకం పెరిగిపోయాక ప్రపంచం నలుమూలల జరిగే ఏ చిన్న న్యూస్ క్షణాల్లో వైరల్ అయిపోతుంటుంది. ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించిన వాటి గురించి అయితే చెప్పక్కర్లేదు.

  • Written By: Chandra Shekar
  • Published Date - Thu - 13 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఈ ఫోటోలో చిన్నారిని గుర్తు పట్టారా? వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా

ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ వాడకం పెరిగిపోయాక ప్రపంచం నలుమూలల జరిగే ఏ చిన్న న్యూస్ క్షణాల్లో వైరల్ అయిపోతుంటుంది. ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించిన వాటి గురించి అయితే చెప్పక్కర్లేదు. 80,90ల కాలంలో ప్రేక్షకులను ఆకట్టుకుని, ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న నటీనటులు ఇప్పుడెలా ఉంటున్నారు? ఏం చేస్తున్నారు? అనే విషయాలు ఆసక్తికరంగా అనిపిస్తుంటాయి. అలాగే తారల చిన్నప్పటి ఫోటోలైతే భలే వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ పాపులర్ సీనియర్ నటి చైల్డ్‌హుడ్ పిక్ నెటిజన్ల కంట పడింది. ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో గుర్తు పట్టారా?. తెలుగమ్మాయే అయినా తమిళనాట సెటిల్ అయిన ఈ నటి ఎవరో కాదు. ఇంద్రజ.

ఇంద్రజ అసలు పేరు రజతి. తెలుగు మాట్లాడే బ్రాహ్మిణ్ కుటుంబంలో చెన్నైలో జన్మించారామె. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళంలోనూ కొన్ని చిత్రాలు చేశారు. తెలుగుదనం కొట్టేచ్చేలా సాంప్రదాయంగా, పాత్రను బట్టి మోడ్రన్‌గా కనిపించి ప్రేక్షకాభిమానులను అలరించారు ఇంద్రజ. 1993లో తమిళంలో నటిగా కెరీర్ స్టార్ట్ చేసి ‘హలోబ్రదర్’ లో ‘కన్నెపెట్టరోయ్’ పాటలో స్పెషల్ అప్పీరియన్స్ ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత తెలుగులో వరుసగా ఆఫర్లు వచ్చాయి.

‘యమలీల’, ‘పెద్దన్నయ్య’, ‘సొగసు చూడతరమా’, ‘అమ్మదొంగ’,  వంటి పలు సూపర్ హిట్ సినిమాలతో స్టార్ స్టేటస్ దక్కించుకున్నారు. పెళ్లి తర్వాత ప్రొఫెషన్‌కి కాస్త బ్రేక్ ఇచ్చి.. రీ ఎంట్రీలో కీలకపాత్రలు చేస్తూ బిజీ అయిపోయారు. ముఖ్యంగా తెలుగులో మంచి అవకాశాలొస్తున్నాయి. పలు సీరియల్స్‌లోనూ నటించి మెప్పించారు. టీవీ షోస్‌లోనూ జడ్జిగా తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నారు అలనాటి నటి ఇంద్రజ. ప్రస్తుతం ఆమె చిన్ననాటి ఫోటోలు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి.

Tags :

  • Actress Childhood
  • indraja
  • Tollywood Actress
  • Tollywood Movie News
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

గుక్కపెట్టి ఏడ్చేసిన ఇంద్రజ! మనసులో ఇంత బాధ ఉందా?

గుక్కపెట్టి ఏడ్చేసిన ఇంద్రజ! మనసులో ఇంత బాధ ఉందా?

  • ఈ పిల్లని గుర్తు పట్టారా? సోషల్ మీడియా సెన్సేషన్..

    ఈ పిల్లని గుర్తు పట్టారా? సోషల్ మీడియా సెన్సేషన్..

  • ఆస్పత్రిలో చేరిన ప్రముఖ హీరోయిన్.. కారణమేంటంటే..

    ఆస్పత్రిలో చేరిన ప్రముఖ హీరోయిన్.. కారణమేంటంటే..

  • వీడియో: వైష్ణవి చైతన్యపై  ఫ్యాన్ షాకింగ్ కామెంట్స్

    వీడియో: వైష్ణవి చైతన్యపై ఫ్యాన్ షాకింగ్ కామెంట్స్

  • ప్రభాస్‌పై డైరెక్టర్ మారుతి కూతురు కామెంట్స్ వైరల్..

    ప్రభాస్‌పై డైరెక్టర్ మారుతి కూతురు కామెంట్స్ వైరల్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam