ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. హిందీలో కూడా అవకాశం వచ్చుంటే పాన్ ఇండియా యాక్ట్రెస్ అయిపోయేది. హీరోయిన్‌గానే కాకుండా లేడీ ఓరియంటెడ్ మూవీస్, హీరోలకు సమానంగా యాక్షన్ సీన్స్ చేసి అదరగొట్టేసింది.
ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తు పట్టారా?, బుడ్డోడు ఎవరో తెలుసా? అని క్వశ్చన్ చేయడమంటే.. సెలబ్రిటీల చిన్నప్పటి ఫోటోల కోసం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలనుకును ఆడియన్స్‌కి అది పజిల్ మాదిరిగానే ఉంటుంది. ఈ ఫోటోలో చిరునవ్వులు చిందిస్తున్న చిన్నదాన్ని కనిపెట్టడం కాస్త కష్టమే.
ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఎవరో తెలుసా?. ఎక్కడో చూసినట్లే అనిపిస్తుంది కానీ గుర్తు రావడం లేదు కదా.. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం.. తండ్రి నుంచి నటనను వారసత్వంగా తీసుకుని కెరీర్ స్టార్ట్ చేసింది. తమిళంతో పాటు తెలుగులో కూడా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.
ఈ ఫోటోలో బుగ్గలు పాలు కారుతున్నట్టు, ముద్దులొలికిస్తూ క్యూట్‌గా కనిపిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా?. ఒక్క మలయాళంలో తప్ప మిగతా మెయిన్ లాంగ్వేజెస్‌లో సినిమాలు చేసింది.
ఈ ఫోటోలో స్కూల్ యూనిఫామ్‌లో క్యూట్‌గా కనిపిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా?.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి, చిన్నప్పుడే డ్యుయల్ రోల్ చేసి ఆశ్చర్యపరిచింది. ఓవైపు చదువుకుంటూనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
సెలబ్రిటీల చిన్నప్పటి ఫోటోల గురించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రేక్షకాభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది. వెండితెర మీద తారలుగా రాణిస్తున్న వారు చిన్నతనంలో ఎలా ఉండేవారో తెలుసుకోవాలని అందరికీ ఆసక్తిగానే ఉంటుంది.
ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ వాడకం పెరిగిపోయాక ప్రపంచం నలుమూలల జరిగే ఏ చిన్న న్యూస్ క్షణాల్లో వైరల్ అయిపోతుంటుంది. ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించిన వాటి గురించి అయితే చెప్పక్కర్లేదు.
ఇప్పుడు చూడబోయే లిటిల్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?.. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుందీ బ్యూటీ. హిందీ, కన్నడ, తమిళ్, బెంగాళీ, మరాఠీ, మలయాళం భాషల్లోనూ నటించింది.
ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని చూశారా? టెలివిజన్, సినిమా, ఫ్యాషన్ రంగాల్లో రాణించి.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం, హిందీ చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది.
బాల నటులుగా స్టార్ స్టేటస్ దక్కించుకుని.. పెద్దయ్యాక లీడ్ యాక్టర్స్‌గా వచ్చిన వారిలో ఇద్దరు మాత్రం భలే గుర్తుండి పోయారు. ఈ ఫోటోలో ఉన్న చైల్డ్ ఆర్టిస్టులు ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా.