SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » The Legend Movie Actress Urvashi Rautela Remuneration Details Goes Viral

Urvashi Rautela: ‘ది లెజెండ్‌ సినిమా’కి ఊర్వశీ రౌతేలాకు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్‌..!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Fri - 29 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Urvashi Rautela: ‘ది లెజెండ్‌ సినిమా’కి ఊర్వశీ రౌతేలాకు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్‌..!

‘ది లెజెండ్‌’ ఈ సినిమా ప్రస్తుతం పాన్‌ ఇండియా లెవల్లో బాగా వైరల్ అవుతున్న పేరు. హీరో గురించి కానివ్వండి, బడ్జెట్‌, ట్రోల్స్ కావచ్చు, కలెక్షన్స్‌ కావచ్చు, అసలు ఆయన హీరో అవ్వాలనుకోవడంపై కావచ్చు.. పాయింట్‌ ఏదైనా చర్చ అయితే జరుగుతూనే ఉంది. ది లెంజెండ్‌ శరవణ స్టోర్స్ అధినేత అరుళ్‌ శరవణన్‌ నటించి, నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం పాన్‌ ఇండియా స్థాయిలో అందరి నోటా నానుతున్న విషయం మాత్రం ఒప్పుకోవాల్సిందే.

సినిమా పరంగా బిలో యావరేజ్‌ టాక్‌ సొంతం చేసుకున్నా.. పబ్లిసిటీ మాత్రం ఓ రేంజ్‌ లో జరుగుతోంది. ఈ సినిమా తొలిరోజు వరల్డ్‌ వైడ్‌ గా రూ.4.35 కోట్లు కలెక్ట్‌ చేసిందని చెబుతున్నారు. ఇప్పుడు ఇదే సినిమాకి సంబంధించి మరో వార్త సోషల్‌ మీడియాలో హల్‌ చల్ చేస్తోంది. వైరల్‌ కావడమే కాదు.. ఇండియన్‌ సినిమాలోని హీరోయిన్స్‌ అందరూ నోరెళ్లబెట్టేలా చేస్తోంది.

Thank you Sid 🙏🏻 https://t.co/iee5AaS1yt

— URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) July 29, 2022

విషయం ఏంటంటే.. ఈ సినిమాలో హీరోయిన్‌గా చేసిన ఊర్వశీ రౌతేలా రెమ్యూనరేషన్‌ విషయం ఇప్పుడు పాన్‌ ఇండియా స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో నటించేందుకు ఊర్వశీ రౌతేలాకు లెజెండ్‌ శరవణన్‌ అక్షరాలా రూ.20 కోట్లు రెమ్యూనరేషన్‌ గా ఇచ్చారని చెబుతున్నారు. సినిమాలో నటించడంతో పాటు మూవీ ప్రమోషన్స్‌ కు కలిపి ఆ మెత్తం చెల్లించారంటున్నారు.

My sweetheart Urvashi Rautela is with her hottest and sexiest look at the promotion of #thelegendmovie.. Love you so very much my sweetheart Urvashi Rautela.. @UrvashiRautela 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰 pic.twitter.com/8jlJqjWfCW

— urvashi__dailydose (@urvashidailydo1) July 25, 2022

ఇప్పుడు ఒక సినిమాకి రూ.20 కోట్లు రెమ్యూనరేషన్‌ తీసుకుని ఊర్వశీ రౌతేలా దీపికా పడుకొణే, అలియా భట్‌, ప్రియాంక చోప్రా వంటి స్టార్‌ హీరోయిన్ల సరసన చేరిందంటున్నారు. అంతేకాకుండా ఓ స్టార్‌ హీరో రేంజ్‌ రెమ్యూనరేషన్ ఇది అంటూ కామెంట్‌ చేస్తున్నారు. కొందరైతే అరుళ్‌ శరవణన్‌ రేంజ్‌ అంటే ఆ మాత్రం ఉంటుందిలే అంటూ ఫన్నీగా కామెంట్‌ చేస్తున్నారు. ఊర్వశీ రౌతేలా రెమ్యూనరేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

#UrvashiRautela has been Paid 20 Cr Remuneration to act in #TheLegend Movie

This is The highest Remuneration Paid To An Indian Heroine Till Now pic.twitter.com/em2xwkZZ3E

— NewsQube (@TheNewsQube) July 29, 2022

  • ఇదీ చదవండి: “ది లెజండ్ శరవణన్”  పిచ్చోడు ఏమీ కాదు! పోయింది 80 కోట్లు! లాభం వందల కోట్లు!
  • ఇదీ చదవండి: ఎవరీ లెజెండ్ శరవణన్? వేల కోట్లకి వారసుడు! బాషా రేంజ్ ఫ్లాష్ బ్యాక్!

Tags :

  • Arul Saravanan
  • Legend Saravanan
  • Pan India
  • Remunaration
  • Urvashi Rautela
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పవన్ హీరోయిన్‌కు జగన్ ఫ్యాన్స్ చుక్కలు! దెబ్బకి దిగొచ్చింది!

పవన్ హీరోయిన్‌కు జగన్ ఫ్యాన్స్ చుక్కలు! దెబ్బకి దిగొచ్చింది!

  • దేశంలోనే అత్యంత కాస్ట్లీ హీరోయిన్! నిమిషానికి కోటి!

    దేశంలోనే అత్యంత కాస్ట్లీ హీరోయిన్! నిమిషానికి కోటి!

  • నిర్మాత ఇంటి పక్కనే.. గ్లామర్‍ క్వీన్‌ లగ్జరీ ఇల్లు! అంత డబ్బు ఎక్కడిది?

    నిర్మాత ఇంటి పక్కనే.. గ్లామర్‍ క్వీన్‌ లగ్జరీ ఇల్లు! అంత డబ్బు ఎక్కడిది?

  • Pavitra Lokesh: మళ్లీ పెళ్లికి  పవిత్ర లోకేశ్ తీసుకున్న రెమ్యు‘నరేష’న్ ఎంతో తెలుసా..?

    Pavitra Lokesh: మళ్లీ పెళ్లికి పవిత్ర లోకేశ్ తీసుకున్న రెమ్యు‘నరేష’న్ ఎంతో తెలుసా..?

  • Urvashi Rautela: కేన్స్​లో ఊర్వశీ రౌటేలా సందడి.. ఆమె వేసుకున్న నెక్లెస్ ధర వింటే షాకవ్వాల్సిందే!

    Urvashi Rautela: కేన్స్​లో ఊర్వశీ రౌటేలా సందడి.. ఆమె వేసుకున్న నెక్లెస్ ధర వింటే షాకవ్వాల్సిందే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam