తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయి బాలీవుడ్ దాటిపోయి హాలీవుడ్ రేంజ్‌కు చేరిపోయింది. బహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు వచ్చాక.. తెలుగు చలన చిత్ర పరిశ్రమతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు మిగిలిన ఇండస్ట్రీకి చెందిన మేకర్స్.
మూడు నిమిషాల నిడివి ఉండే ఈ పాటకు ఊర్వశి ఏకంగా రూ. 3 కోట్లు తీసుకుందని ఫిల్మ్ వర్గాల్లో చర్చ మొదలైంది. 3 కోట్లంటే.. ఈ ఫిగర్, ఓ స్టార్ హీరోయిన్ పూర్తి సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ అన్నమాట.
వేరీ ఈజ్ ద పార్టీ అంటూ చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్యలో చిందులేసింది. ఆ తరువాత వైల్డ్ సాలా అంటూ అఖిల్ ఏజెంట్ మూవీలో ఓ రేంజ్‌లో కుమ్మేసింది. త్వరలో బోయపాటి దర్శకత్వంలో నర్తించబోతోంది బాలీవుడ్ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఊర్వశి రౌతేలా. ఖరీదైన వస్తువులు ధరించి వార్తల్లో నిలిచే ఈమె..
స్టార్ హీరోయిన్ ఊర్వశీ రౌటేలా గురించి తెలిసిందే. స్పెషల్ డ్యాన్స్ నంబర్స్‌తో ఎంతో మంది యూత్ ఆడియెన్స్‌ను తన ఫ్యాన్స్‌గా మలచుకున్నారు.
సాధారణంగా గాసిప్స్ లాంటి వాటికి నటీనటులు పెద్దగా స్పందించరు. కానీ మరీ శ్రుతిమించితే మాత్రం లీగల్ నోటీసులు పంపిస్తుంటారు. ఇప్పుడు ఓ వ్యక్తికి నటి ఊర్వశి రౌతేలా అలానే నోటీసులు పంపింది.
బాలీవుడ్ స్టార్ నటి ఊర్వశీ రౌటేలాకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘బాస్ పార్టీ’ సాంగ్‌లో మెగాస్టార్ చిరు పక్కన చిందులేసి టాలీవుడ్‌లోనూ మెరిసింది ఊర్వశి.
హీరోయిన్స్ విషయంలో ఫ్యాన్స్ రెండు రకాలుగా ఉంటారు. ఒకటి.. ఆమె నటన చూసి అభిమానించేవారు. రెండు.. ఆమె అందాన్ని చూసి ఆనందించేవారు. ఇందులో మొదటి కేటగిరి కంటే.. రెండో కేటగిరీకి క్రేజ్ ఎక్కువ. ఎందుకంటే.. ఏ ఫ్యాన్ అయినా హీరోయిన్ నటన కన్నా ముందు ఆమె అందాన్ని చూసి ఆనందం పొందుతాడు. ఇలా అందరూ ఉండకపోవచ్చు.. కానీ, మెజారిటీ ఆడియెన్స్ ఇలాగే ఉన్నారు. అయితే.. ఫ్యాన్స్ మాత్రమే కాదు, కొంతమంది హీరోయిన్స్ కూడా ఇలాగే ఉన్నారు.
కర్ణాటక ప్రాంతానికి చెందిన భూతకోల, వరాహ దైవం బ్యాక్ డ్రాప్ లో మిస్టరీ థ్రిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు రిషబ్ శెట్టి. వరల్డ్ వైడ్ రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూల్ చేసి రికార్డు సెట్ చేసింది.
గత కొంత కాలంగా ఇటు క్రికెట్ ప్రపంచంలో.. అటు సినిమా పరిశ్రమలో వినిపిస్తున్న పేర్లు.. రిషభ్ పంత్, ఊర్వశి రౌటెలా. వీరిద్దరి మీద గత కొన్ని రోజులుగా వార్తలు షికార్లు చేస్తున్న సంగతి మనందరికి తెలిసిందే. గతంలో వీరిద్దరు డేటింగ్ చేసినట్లు వార్తలు కూడా వినిపించాయి. అయితే వారిద్దరు గత కొంత కాలంగా దూరాన్ని మెయింటెన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పంత్ పై సోషల్ మీడియా వేదికగా చాలా సార్లు పోస్ట్ లు షేర్ చేసింది ఊర్వశి. […]
ఇటీవల కాలంలో థియేట్రికల్ రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ కొద్దిరోజులకే ఓటిటి బాటపడుతున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో రిలీజ్ అయ్యాక ఓటిటిలోకి వచ్చినా.. డైరెక్ట్ ఓటిటి రిలీజైనా చూసేందుకు ప్రేక్షకులు సిద్ధంగానే ఉన్నారు. అయితే.. ఎంత పెద్ద స్టార్ హీరోల సినిమాలైనా ఓటిటికి రెండు నెలల్లోపే వచ్చేస్తున్నాయి. అలాంటిది ఓ డెబ్యూ హీరో మూవీ.. నాలుగు నెలలు గడుస్తున్నా ఓటిటిలోకి రాకపోవడం గమనార్హం. ఆ హీరో ఎవరో కాదు.. శరవణ స్టోర్స్ యజమాని లెజెండ్ శరవణన్. అవును.. హీరో […]