యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. బాహుబలితో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్.. ఆ తర్వాత ఆ స్థాయి సినిమాలతో అలరించలేకపోయాడు. ఇప్పటికే సాహో- రాధేశ్యామ్ సినిమాలను నిర్మించినప్పటికీ.. ఆ స్థాయి ఫలితాలు మాత్రం రాబట్టలేకపోయాడు. తర్వాత ప్రభాస్ నుంచి వరుస సినిమాలు ఉన్న విషయం తెలిసిందే. ఆదిపురుష్, ప్రాజెక్ట్-కే, మారుతితో సినిమా కూడా ఉంది. అయితే ఆదిపురుష్ సినిమాపై మొదట్లో ఎంతో ఆసక్తి ఉన్న విషయం తెలిసిందే. […]
‘ది లెజెండ్’ ఈ సినిమా ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో బాగా వైరల్ అవుతున్న పేరు. హీరో గురించి కానివ్వండి, బడ్జెట్, ట్రోల్స్ కావచ్చు, కలెక్షన్స్ కావచ్చు, అసలు ఆయన హీరో అవ్వాలనుకోవడంపై కావచ్చు.. పాయింట్ ఏదైనా చర్చ అయితే జరుగుతూనే ఉంది. ది లెంజెండ్ శరవణ స్టోర్స్ అధినేత అరుళ్ శరవణన్ నటించి, నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో అందరి నోటా నానుతున్న విషయం మాత్రం ఒప్పుకోవాల్సిందే. సినిమా పరంగా బిలో […]
సినీ ఇండస్ట్రీకి సంబంధించి ప్రతినెలా పాపులర్ హీరోలు, హీరోయిన్ల జాబితాను రిలీజ్ చేస్తుంటాయి కొన్ని పాపులర్ మీడియా సర్వేలు. తాజాగా ముంబైకి చెందిన ఓర్మాక్స్ మీడియా పాన్ ఇండియా పాపులర్ స్టార్స్ కొత్త జాబితాను విడుదల చేసింది. సాధారణంగా ఓర్మాక్స్ మీడియా ప్రతి నెలా ప్రపంచవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలకు సంబంధించి సర్వే నిర్వహిస్తుంటుంది. హాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని భాషల్లో స్టార్స్ జాబితా రిలీజ్ చేస్తుంటుంది. కొత్తగా పాన్ ఇండియా పాపులర్ స్టార్స్ […]
ఈ మధ్యకాలంలో సినిమాలనేవి జనాలను ఏ స్థాయిలో ప్రభావితం చేస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. అందుకు ఉదాహరణగా లేటెస్ట్ పుష్ప సినిమా నిలుస్తోంది. ఓ రీజనల్ మూవీగా మొదలైన ఈ సినిమా.. మేకింగ్ ప్రాసెస్ లో పాన్ ఇండియా స్థాయి సినిమా అయింది. తీరా పాన్ ఇండియా వైడ్ విడుదలయ్యాక పుష్ప రేంజే మారిపోయింది. ప్రస్తుతం పుష్ప ఇంటర్నేషనల్ క్రేజ్ దక్కించుకొని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ […]
నాగచైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం సినిమాతో 2012లో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన పూజా హెగ్డే మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ డెబ్యూ చిత్రం ముంకుందా సినిమాలో నటించి కొంతకాలానికి తెలుగులో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. అనంతరం అల్లు అర్జున్ సరసన దువ్వాడ జగన్నాథం, అల వైకుంఠపురములో, మహేష్ సరసన మహార్షిలో, వరణ్‌తో గద్దల కొండ గణేష్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో అరవింద సమేత వీరరాఘవ సినమాల్లో నటించి సూపర్ హిట్లను అందుకుంది. మోడల్‌గా కెరీర్ ఆరంభించిన […]