SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » South Heroes Record In Pan India Popular Stars List

Pan India Popular Stars: పాన్ ఇండియా స్టార్స్ లిస్ట్ లో అదరగొట్టిన సౌత్ హీరోలు! అడ్రెస్ లేని హిందీ హీరోలు!

  • Written By: Ajay Krishna
  • Published Date - Sat - 28 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Pan India Popular Stars: పాన్ ఇండియా స్టార్స్ లిస్ట్ లో అదరగొట్టిన సౌత్ హీరోలు! అడ్రెస్ లేని హిందీ హీరోలు!

సినీ ఇండస్ట్రీకి సంబంధించి ప్రతినెలా పాపులర్ హీరోలు, హీరోయిన్ల జాబితాను రిలీజ్ చేస్తుంటాయి కొన్ని పాపులర్ మీడియా సర్వేలు. తాజాగా ముంబైకి చెందిన ఓర్మాక్స్ మీడియా పాన్ ఇండియా పాపులర్ స్టార్స్ కొత్త జాబితాను విడుదల చేసింది. సాధారణంగా ఓర్మాక్స్ మీడియా ప్రతి నెలా ప్రపంచవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలకు సంబంధించి సర్వే నిర్వహిస్తుంటుంది. హాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని భాషల్లో స్టార్స్ జాబితా రిలీజ్ చేస్తుంటుంది.

కొత్తగా పాన్ ఇండియా పాపులర్ స్టార్స్ జాబితా విడుదల చేయగా.. ఇందులో తమిళ స్టార్ దళపతి విజయ్(బీస్ట్) ప్రథమ స్థానంలో నిలిచాడు. తెలుగు హీరోలు ఎన్టీఆర్, ప్రభాస్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. అయితే.. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన RRR మూవీ నుండి ఎన్టీఆర్.. 2వ స్థానంలో నిలిచి సర్ప్రైజ్ చేశాడు. ఈ జాబితాలో పాన్ ఇండియా స్టార్స్ గా ఐదుగురు తెలుగు హీరోలే నిలవడం విశేషం.

ఈ ఆసక్తికరమైన నివేదికలో జూనియర్ ఎన్టీఆర్ తర్వాత వరుసగా తెలుగు హీరోలే స్థానాలను కైవసం చేసుకోగా.. బాలీవుడ్ స్టార్స్ అసలు దరిదాపుల్లో లేకపోవడం గమనార్హం. ప్రతిసారి సౌత్ స్టార్స్ తో పాటు బాలీవుడ్ స్టార్స్ సైతం లిస్ట్ లో పోటీ పడేవారు. కానీ ఈసారి 5వ స్థానంలో అక్షయ్ కుమార్ ఒక్కడే బాలీవుడ్ నుండి లిస్టులో చేరాడు. ఇక తాజా పాన్ ఇండియా పాపులర్ టాప్ 10 స్టార్స్ నివేదిక ఈ విధంగా ఉంది.

1. విజయ్
2. జూనియర్ ఎన్టీఆర్
3. ప్రభాస్
4. అల్లు అర్జున్
5. అక్షయ్ కుమార్
6. అజిత్ కుమార్
7. యశ్
8. రామ్‌చరణ్
9. సూర్య
10. మహేశ్ బాబు

It’s time for a ‘Pan India’ list of most popular male film stars in the country! #OrmaxStarsIndiaLoves #OrmaxSIL
For methodology, read: https://t.co/pqKpTTfQr3 pic.twitter.com/PMbkfTgtlM

— Ormax Media (@OrmaxMedia) May 26, 2022

ఇక ఈ జాబితాలో తెలుగు నుండి ఐదుగురు హీరోలు, కోలీవుడ్ నుండి ముగ్గురు, బాలీవుడ్ నుండి ఒకరు, కన్నడ నుండి ఒకరు ఉన్నారు. అయితే.. 10లో 9 మంది సౌత్ హీరోలే ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. సౌత్ హీరోల ధాటికి బాలీవుడ్ హీరోలు అడ్రెస్ లేకుండా పోయారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందులోనూ తెలుగు నుండి ఎన్టీఆర్ ని బీట్ చేయడంలో బాలీవుడ్ స్టార్స్ విఫలమవడం హాట్ టాపిక్ గా మారింది. ఇక కేవలం తెలుగు వరకే చూసినట్లయితే.. జూనియర్ ఎన్టీఆర్ మొదటి స్థానంలో నిలిచాడు. ఆ తర్వాతి స్థానాలలో వరుసగా ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, నాని, విజయ్ దేవరకొండ, చిరంజీవి, రవితేజ నిలిచారు. మరి ఈ లేటెస్ట్ పాన్ ఇండియా పాపులర్ స్టార్స్ లిస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

Ormax Stars India Loves: Most popular male Telugu film stars (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/wxyhPygor6

— Ormax Media (@OrmaxMedia) May 15, 2022

Tags :

  • Allu Arjun
  • Jr ntr
  • latest tollywood news
  • Pan India
  • Popular Star
  • Thalapathy Vijay
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • Aishwarya Lakshmi: అల్లు అర్జున్ పై నటి కామెంట్స్ వైరల్..

    Aishwarya Lakshmi: అల్లు అర్జున్ పై నటి కామెంట్స్ వైరల్..

  • మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

    మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam