ది లెజెండ్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో సినీ వర్గాల్లో పెద్దఎత్తున చర్చల్లో ఉన్న సినిమా. వేలకోట్లకు అధిపతి ఐదు పదుల వయసు దాటాక తాను కన్న కల కోసం హీరోగా మారారు. నటనకు వయసుతో సంబంధం ఏంటి అంటూ ది లెజెండ్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే ఎంతో మందికి ఇతని బ్యాగ్రౌండ్ తెలియక పోవచ్చు. అసలు ఈ శరవణన్ ఎవరు? ఆయన కథేంటో తెలుసుకుందాం. శరవణన్ పూర్తి పేరు అరుల్ శరవణన్. ఈయన […]