కరణ్ జోహార్.. ప్రముఖ నిర్మాత, వ్యాఖ్యాత గురించి దేశవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులకు బాగా తెలుసు. ఆయన సినిమాలు తీసినా, కాఫీ విత్ కరణ్ చేసినా పాన్ ఇండియా లెవల్లో వైరల్ అవుతారు. ఇటీవలే లైగర్ సినిమాలో పెట్టుబడులు పెట్టి నష్టాలు చవిచూసిన విషయం తెలిసిందే. కరణ్ జోహార్ కొన్ని విషయాల్లో కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతారని తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ స్టార్లపై విమర్శలు గుప్పించారు. సత్తా లేకపోయిన కోట్లలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారన్నారు. “కొందరు బాలీవుడ్ […]
బుట్టబొమ్మ అంటే చాలు చాలామంది ఆమెని టక్కున గుర్తుపట్టేస్తారు. పేరుకే ముంబై బ్యూటీ కానీ తెలుగులో ప్రముఖ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోలతో సినిమాలు చేసి వరస హిట్స్ కొట్టింది. ఒక్కసారిగా తన రేంజ్ పెంచేసుకుంది. కెరీర్ ప్రారంభంలో ఒకటి రెండు సినిమాలు ఫెయిలైనప్పటికీ.. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్స్ కొట్టింది. ఇదే టైంలో తమిళంలోనూ హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంది. ఈ ఏడాది మాత్రం పూజాకు పెద్దగా కలిసొచ్చినట్లు […]
సినిమాల్లో హీరో, హీరోయిన్లకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే వారికి తగినట్లు మూవీ స్క్రిప్ట్స్ రచయితలు రాస్తుంటారు. ఇక నటీనటులు.. తమ క్రేజ్ ను బట్టి రెమ్యూనరేషన్ ను తీసుకుంటారు. అదే విధంగా బుల్లితెరపై యాంకర్స్ కూడా అదే స్థాయిలో ప్రాధాన్యం ఉంటుంది. గతంలో యాంకర్స్ అంటే కేవలం మాటలతోనే ఎక్కువగా ఆకట్టుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం గ్లామర్ తో కూడా సరికొత్తగా ఎట్రాక్ చేస్తున్నారు. వీరికి కూడా హీరో, హీరోయిన్ల రేంజ్ లో […]
జగపతి బాబు గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కొన్నేళ్ల పాటు హీరోగా రాణంచాడు. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ హీరో అనే గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి.. విలన్, నాన్న, బాబాయ్ ఇలా వరుస సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా ఉన్నాడు. మరీ ముఖ్యంగా లెజండ్ సినిమా, అరవింద సమేతలో ఆయన పండించిన విలనీజం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం నెగిటివ్ రోల్స్‌తో పాటు.. పలు చిత్రాల్లో.. హీరో, హీరోయిన్‌కు […]
నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. టాలీవుడ్‌లో బాలయ్యకున్న మాస్ ఫాలోయింగ్ మరో హీరోకు లేదంటే అతిశయోక్తి కాదు. ఇక ఆయన ఏం చేసినా సంచలనమే. హీరోగా తెర మీద నవరసాలు పండించినా.. రియల్‌గా మాత్రం భోళా మనిషి.. ఎంతో మంచివాడిగా పేరు తెచ్చుకున్నాడు. బాలయ్య కోపం, ప్రేమ రెండింటిని సమానంగా స్వీకరిస్తారు అభిమానులు. ఇక ఓటీటీల్లో ఏ స్టార్ హీరో క్రియేట్ చేయలేని రికార్డును బాలయ్య సాధించాడు. […]
తెలుగులో ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొని ఉన్న సినిమా గాడ్ ఫాదర్. లూసిఫర్‌కు రీమేక్‌గా తెరకెక్కి ఈ చిత్రంలో చిరంజీవి, నయనతార, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటించగా.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో సందడి చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాలపై ఓ రేంజ్‌లో అంచనాలు పెంచేసింది. ఇక ఈ సినిమాలో చిరంజీవి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో ప్రేక్షకులను కట్టి పడేశారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలోని […]
హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇలా అన్ని రకాల పాత్రలు చేస్తూ.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు శ్రీహరి. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వరుస అవకాశాలు తలుపుతట్టి.. కెరీర్ పీక్ స్టేజీలో ఉండగా.. అనూహ్యంగా అనారోగ్యంతో కన్నుమూశారు. ఓ సినిమా షూటింగ్ కోసం ముంబై వెళ్లిన శ్రీహరి.. అక్కడే మృతి చెందారు. రీల్ మీద విలన్‌గా చేసినప్పటికి.. నిజజీవితంలో ఎందరికో సాయం చేసి.. మంచి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీహరి. ఆయన బతికుండగా ఎందరికో సాయం […]
ఇంగ్లీష్‌లో ప్రారంభం అయ్యి.. ఇండియాలో తొలుత హిందీలో స్టార్ట్ అయి.. ప్రస్తుతం అన్ని భాషల్లో మోస్ట్ పాపులర్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకుంది బిగ్‌బాస్. ఇక తెలుగులో ఐదు సీజన్‌లు పూర్తి చేసుకుని.. ఆదివారం (సెప్టెంబర్ 4) సీజన్ 6 అట్టహాసంగా ప్రారంభమైంది. ఐదో సీజన్ తర్వాత బిగ్‌బాస్ ఓటీటీ 24 కూడా వచ్చింది. ఇక సీజన్ 6లో భాగంగా 21 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంటరయ్యారు. ఇక బిగ్‌బాస్ షో ప్రారంభానికి నెల రోజుల ముందు […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. మరికొన్ని గంటల్లో ఈ తెలుగు బుల్లితెర రియాలిటీ షో ప్రారంభం కానుంది. ఇప్పటికే సభ్యులు అంతా రెడీ అయిపోయి ఇంట్లోకి వెళ్లేందుకు ఉవిళ్లూరుతున్నారు. ఇప్పటివరకు ఇంట్లోకి వెళ్లబోయేది వీళ్లే అంటూ చాలా పేర్లు బయట వైరల్ అవుతున్నాయి. వాటిలో సింగర్ రెవంత్, మోడల్ రాజశేఖర్ పేర్లు కన్ఫామ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్లే స్వయంగా ఆ విషయాన్ని తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల ద్వారా వెల్లడించారు. తర్వాత మళ్లీ నాలుక కరిచి డిలీట్ […]
ఈ మధ్య కాలంలో భారీ అంచనాల మధ్య విడుదలై.. అతి దారుణంగా ప్లాఫ్ అయిన సినిమా లైగర్. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా అనుకున్న రేంజ్‌లో హిట్ కాలేదు. మూడేళ్లు కష్టపడి, ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి.. ఈ సినిమా తీస్తే.. ఇలాంటి రిజల్ట్ వస్తుందని అనుకోలేదు అంటూ ఛార్మి ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఛార్మి, కరణ్ జోహార్‌లతో పాటు పూరి జగన్నాథ్ కూడా ఈ చిత్రానికి ఓ నిర్మాతగా […]