సినిమాలలో హీరోగా ఎంట్రీ ఇచ్చేవారు యంగ్ ఏజ్ లోనో.. లేక మిడిల్ ఏజ్ లోపు వస్తే బాగుంటుందని సాధారణంగా చెబుతుంటారు. వయసు మించిపోతే ఇక విలన్స్ గా, సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ రాణిస్తుంటారు. గతేడాది తన 52 ఏళ్ళ వయసులో 'ది లెజెండ్' అనే సినిమా ద్వారా హీరోగా డెబ్యూ చేశాడు. మొదటి సినిమానే స్టార్ టెక్నికల్ టీమ్ తో దాదాపు రూ. 60 కోట్లదాకా బడ్జెట్ తో తానే స్వయంగా నిర్మించాడు.
ఇటీవల కాలంలో థియేట్రికల్ రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ కొద్దిరోజులకే ఓటిటి బాటపడుతున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో రిలీజ్ అయ్యాక ఓటిటిలోకి వచ్చినా.. డైరెక్ట్ ఓటిటి రిలీజైనా చూసేందుకు ప్రేక్షకులు సిద్ధంగానే ఉన్నారు. అయితే.. ఎంత పెద్ద స్టార్ హీరోల సినిమాలైనా ఓటిటికి రెండు నెలల్లోపే వచ్చేస్తున్నాయి. అలాంటిది ఓ డెబ్యూ హీరో మూవీ.. నాలుగు నెలలు గడుస్తున్నా ఓటిటిలోకి రాకపోవడం గమనార్హం. ఆ హీరో ఎవరో కాదు.. శరవణ స్టోర్స్ యజమాని లెజెండ్ శరవణన్. అవును.. హీరో […]
అరుళ్ శరవణన్.. దేశవ్యాప్తంగా ఈ పేరు ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఐదు పదుల వయుసు దాటిన తర్వాత హీరో కావాలి అనే తన కలను నెరవేర్చుకున్నాడు. లెజెండ్ శరవణన్ స్టోర్స్ ని ప్రారంభించి ఒక వ్యాపార వేత్తగా తనని తాను నిరూపించుకున్నారు. అయితే నటుడు కావాలనే కల మాత్రం అలాగే ఉండిపోయింది. తన స్టోర్‌కి సంబంధించిన ఎన్నో యాడ్స్ లో నటించినప్పటికీ హీరోగా చేయలేకపోయానే అనే వెలితి అలాగే ఉండిపోయింది. అందుకే దానిని పూర్తి […]
సినీ ఇండస్ట్రీలో థియేట్రికల్ రిలీజ్ అయిన సినిమాలు కొద్దిరోజులకే డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అయిపోతున్నాయి. థియేటర్స్ లో సందడి చేసిన సినిమాలన్నీ ఓటిటిలో వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అదీగాక ఈ మధ్య సినిమాలను థియేటర్లలో చూడటంకంటే ఓటిటిలోనే బెటర్ అనుకుంటున్నారు జనాలు. ఎందుకంటే.. లాక్ డౌన్ టైమ్ నుండి ఇంట్లోనే ఉంటూ ఓటిటి ప్లాట్ ఫామ్ లకు బాగా అలవాటు పడిపోయారు. స్టార్స్ దగ్గరనుండి డెబ్యూ హీరోల వరకూ ఎన్ని సినిమాలైనా ఓటిటిలోకి ఎప్పుడొస్తాయా అని […]
మంచో చెడో నలుగురు.. తమ సినిమా గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడంతా ఇదే ట్రెండ్. ప్రతి చిత్రబృందం ఈ ఫార్ములానే అనుసరిస్తూ వెళ్తోంది. అంతెందుకు ఈ మధ్య ‘ది లెజెండ్’ అని ఓ సినిమా వచ్చింది. ఫలితం గురించి పక్కనబెడితే.. రిలీజ్ టైములో సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి మాట్లాడుకోనివాడు లేడంటే అతిశయోక్తి కాదేమో. అంతలా పాపులర్ అయింది. నెటిజన్స్ ఇంతలా చర్చించుకోవడానికి ఒకే ఒక్క రీజన్ హీరో అరుళ్ శరవణన్. ఇక వివరాల్లోకి వెళ్తే.. వ్యాపారవేత్త […]
‘ది లెజెండ్’.. పాన్ ఇండియా స్థాయిలో ఏ స్టార్ సినిమాకి రాని బజ్ ఈ సినిమాకి వచ్చింది. కారణం.. ఎవరన్నా హీరో అయ్యాక వ్యాపారాల్లోకి దిగుతారు. కానీ, లెజెండ్ శరవణన్ మాత్రం ముందు వ్యాపారవేత్తగా సక్సెస్ అయ్యాక ఐదు పదుల వయసు దాటాక హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అది కూడా మొదటి చిత్రమే రూ.80 కోట్ల భారీ బడ్జెట్ తో తీశారు. స్వతహాగా యాక్టింగ్ అంటే ఇష్టంతోనే లెజెండ్ శరవణన్ ఈ ప్రయత్నం చేశారు. అయితే ఈ […]
ది లెజెండ్ శరవణ స్టోర్స్ అధినేత అరుళ్ శరవణన్ హీరోగా తెరకెక్కిన చిత్రం “ది లెజెండ్”. ఈ మూవీని ఆయనే స్వయంగా శరవణ ప్రొడక్షన్స్ పేరిట రూ.80 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా జులై 28న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. జేడీ- జెర్రీ ఈ సినిమాని తెరకెక్కించారు. ఇందులో గీతిక, ఊర్వశీ రౌతెలా, ప్రభు, వివేక్, నాజర్ వంటి ప్రముఖ ఆర్టిస్టులు ప్రధాన పాత్రల్లో నటించారు. భారీ ఎత్తున రిలీజ్ అయిన ఈ చిత్రంపై […]
Arul Saravanan: అర్ధ రూపాయి షాంపూకైనా కోట్లు పెట్టి సెలబ్రిటీలతో యాడ్స్ చేయిస్తారు. అది బిజినెస్ స్ట్రాటజీ. అర్ధ రూపాయి షాంపూకే అంత పబ్లిసిటీ చేసినప్పుడు కోట్లు పెట్టి తీసిన సినిమాకి ఏ రేంజ్ మార్కెటింగ్ చేయాలి. అందుకే ఒక్కో నిర్మాత.. తమ మూవీ యూనిట్‌తో భారీగా తమ సినిమాని ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. ఒక్క అరుళ్ శరవణన్ మాత్రం ఇందుకు భిన్నం. తన సినిమాని భిన్నంగా ప్రమోట్ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ‘ది లెజెండ్’ మూవీకి […]
శరవణ స్టోర్స్ అధినేత అరుళ్ శరవణన్ నటించి, నిర్మించిన చిత్రం ది లెజెండ్. భారీ బడ్జెట్, తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో విడుదలయ్యింది. సినిమాలపై మోజుతో శరవణ స్టోర్స్ అధినేత శరవణన్.. తానే నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని నిర్మించి.. హీరోగా నటించాడు. ఇక ఆయన పక్కన రాయ్ లక్ష్మి, ఊర్వశి రౌతెలా హీరోయిన్‌లుగా నటించారు. భారీ ఎత్తున రిలీజ్ అయిన ఈ చిత్రం.. ఈ ఏడాదిలోనే అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. […]
‘ది లెజెండ్’ ఈ సినిమా పేరు పాన్ ఇండియా లెవల్లో మారు మ్రోగుతోంది. అయితే కలెక్షన్ విషయంలో కాదులెండి. ఈ సినిమా అనౌన్స్ మెంట్ దగ్గరి నుంచి హీరో వయసు, లుక్స్, ఆయన డాన్స్, డైలాగులు, పోస్టర్ ఇలా ఒకటేమిటి.. ప్రతి అంశం మీద ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. హీరో అవ్వడానికి వయసుతో సంబంధం లేదంటూ చెబుతూ అరుళ్ శరవణన్ 52 ఏళ్ల వయసులో హీరోగా డెబ్యూ అయ్యారు. వందల కోట్లు సంపాందించే వ్యాపారవేత్త తన సొంత […]