SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » The Kashmir Files Ott Release Date

‘ది కశ్మీర్ ఫైల్స్’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్.. తెలుగులో కూడా..!

  • Written By: Ajay Krishna
  • Published Date - Tue - 19 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
‘ది కశ్మీర్ ఫైల్స్’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్.. తెలుగులో కూడా..!

కొన్నిసార్లు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుంటాయి. ఎన్నో సినిమాలు అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటాయి. కానీ అలా వచ్చిన సినిమాల్లోనే కొన్ని సినిమాలు ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకట్టుకుంటాయి. దేశవ్యాప్తంగా చర్చలకు దారి తీస్తుంటాయి. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు భారీ వసూళ్లను రాబడుతుంటాయి. అలాంటి సినిమాల్లో ఒకటిగా నిలిచింది ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం.

90లలో కశ్మీర్ పండిట్స్ లైఫ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన ఈ సినిమా మార్చి 11న విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. 15కోట్ల కంటే తక్కువ బడ్జెట్ తో, లిమిటెడ్ కాస్ట్ తో రూపొందిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద మొదటి వారమే 100కోట్ల క్లబ్ లో చేరి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే.. ఈ సినిమా హిందీలో తెరకెక్కడంతో తెలుగు ప్రేక్షకులు థియేటర్లో చూడలేకపోయారు.

‘కశ్మీర్ ఫైల్స్’ ఓటిటి వెర్షన్ లో మాత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి రానుంది. అయితే.. ఓటిటి వెర్షన్ తెలుగులో రాబోతుంది అనేసరికి ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా.. అని ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా కశ్మీర్ ఫైల్స్ ఓటిటి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న వారికోసం డేట్ ప్రకటించినట్లు తెలుస్తుంది. ఈ సినిమా ఓటిటి హక్కులను జీ5 వారు దక్కించుకున్నారు.

 'The Kashmir Files' OTT Release Date Fix

మరి చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద 250కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఇక కశ్మీర్ ఫైల్స్ మూవీ.. జీ5 లో మే 13న రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఓటిటిలో ఈ సినిమా నేరుగా ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కానుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం కశ్మీర్ ఫైల్స్ ఓటిటి రిలీజ్ డేట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి సెన్సేషన్ క్రియేట్ చేసిన కశ్మీర్ ఫైల్స్ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

The overwhelming response to our humble attempt to bring you the truth of the Kashmiri Pandits has been surreal. We extend our gratitude to the audiences for the support & hope that more people wake up to the truth of Kashmir, #TheKashmirFiles coming soon on @ZEE5India pic.twitter.com/4MczDAQoDH

— TheKashmirFiles (@KashmirFiles) April 18, 2022

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Latest Movie News
  • Release Date
  • The Kashmir Files
  • Vivek Agnihotri
  • Zee 5
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సలార్ తో పోటీ!.. వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ వైరల్!

సలార్ తో పోటీ!.. వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ వైరల్!

  • నటన రాని హీరోని బిగ్ స్టార్ అంటున్నారు.. ప్రభాస్‌పై దర్శకుడి ఇన్‌డైరెక్ట్ కామెంట్స్..

    నటన రాని హీరోని బిగ్ స్టార్ అంటున్నారు.. ప్రభాస్‌పై దర్శకుడి ఇన్‌డైరెక్ట్ కామెంట్స్..

  • ‘రైటర్ పద్మభూషణ్’ ఓటిటి రిలీజ్! స్ట్రీమింగ్ ఎందులో అంటే..

    ‘రైటర్ పద్మభూషణ్’ ఓటిటి రిలీజ్! స్ట్రీమింగ్ ఎందులో అంటే..

  • ఈ వారం ఓటిటిలో రిలీజ్ అవుతున్న సినిమాలివే!

    ఈ వారం ఓటిటిలో రిలీజ్ అవుతున్న సినిమాలివే!

  • ఓటిటిలో మిస్ అవ్వకుండా చూడాల్సిన కొత్త సినిమాలు!

    ఓటిటిలో మిస్ అవ్వకుండా చూడాల్సిన కొత్త సినిమాలు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam