కశ్మీర్ ఫైల్స్ దర్శకనిర్మాతలను ఆస్కార్, భాస్కర్ అంటూ చేసిన కామెంట్స్ ఏ స్థాయిలో చర్చలకు దారితీశాయో తెలిసిందే. తాజాగా ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ పై కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి రియాక్ట్ అవుతూ తీవ్రవ్యాఖ్యలు చేశారు.
సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వివాదాలలో నిలిచే నటులలో ప్రకాష్ రాజ్ ఒకరు. ఈ మధ్యకాలంలో ప్రకాష్ రాజ్ అన్ని విషయాలపై కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే.. ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం ఆయన తీరు. తాజాగా కేరళలోని తిరువనంతపురంలో జరుగుతున్న మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్(MBIFL 2023)ఈవెంట్ లో పాల్గొని మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ సక్సెస్ […]
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో (హెచ్‌సీయూ) ఉద్రిక్తత నెలకొంది. ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ విద్యార్ధి సంఘాల మధ్య హైడ్రామా చోటు చేసుకుంది. ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు యూనివర్సిటీ క్యాంపస్ లో బీబీసీ ప్రసారం చేసిన ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. యూనివర్సిటీలోని లేడీస్ హాస్టల్ లో ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. వందమంది పోలీసుల మధ్య డాక్యుమెంటరీని ప్రదర్శించారు. యూనివర్సిటీ యాజమాన్యం స్క్రీనింగ్ నిలిపివేయాలని ఎస్ఎఫ్ఐకి మెయిల్ చేసింది. అయినా గానీ ఎస్ఎఫ్ఐ పట్టుబట్టి మరీ ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించింది. […]
సంచలనాత్మక మూవీ ‘ది కాశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి భార్య, నటి పల్లవి జోషికి ప్రమాదం జరిగింది. హైదరాబాద్ ‘ది వ్యాక్సిన్ వార్‘ షూటింగ్ లో ఆమె గాయపడ్డారు. ఈ సినిమాకు సంబంధించి ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా.. వాహనం అదుపు తప్పి.. ఆమెను ఢీకొంది. వెంటనే ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ఆమె షూటింగ్ లో పాల్గొన్నారు. షూటింగ్ పూర్తయ్యాక ఆమెను ఆసుప్రతికి తరలించారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల […]
ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న రామ్ చరణ్.. ఇప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘RC15’ అని వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది. పొలిటికల్ యాక్షన్ జానర్ లో సినిమాని భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో సినిమాని ఓకే చేసి సర్ప్రైజ్ చేశాడు చరణ్. తన […]
మన జీవితంలో మరో ఏడాది ముగింపునకు వచ్చేసింది. ఎప్పుడైపోయిందో, ఎలా అయిపోయిందో తెలియకుండానే ఎన్నో మంచి మంచి అనుభూతులని గుర్తులుగా మిగుల్చుతూ చరిత్రలో కలిసిపోయేందుకు సిద్ధమైపోయింది. గత రెండేళ్లు, కరోనా వల్ల సినిమాలని చాలావరకు ఓటీటీల్లోనే చూడాల్సి వచ్చింది. కానీ ఈ ఇయర్ మాత్రం అలా కాదు.. తిరిగి థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు, పలు బ్లాక్ బస్టర్-హిట్ సినిమాల్ని చూస్తూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు. అందుకు తగ్గట్టే పాన్ ఇండియా రేంజ్ లో పదుల […]
హిందీ మార్కెట్ లో తెలుగు సినిమా సత్తాను మరోసారి రుజువు చేసింది కార్తికేయ 2 చిత్రం. ఎలాంటి అంచనాలు లేకుండా హిందీ మార్కెట్ లో కేవలం 50 షోలతో విడుదలైన ఈ సినిమా.. అన్నిచోట్లా పాజిటివ్ టాక్ తో, అద్భుతమైన కలెక్షన్స్ తో నాలుగో రోజు 1500 షోలకు విస్తరించింది. టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను చందూ మొండేటి తెరకెక్కించాడు. కార్తికేయ తర్వాత సీక్వెల్ గా ఈ సినిమాను రూపొందించాడు. […]
Sai Pallavi: స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ఇటీవలే ‘విరాటపర్వం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. దర్శకుడు వేణు ఊడుగుల తెరకెక్కించిన ఈ సినిమాలో వెన్నెల పాత్రలో సాయిపల్లవి నెక్ట్స్ లెవెల్ పర్ఫార్మెన్స్ తో అందరి ప్రశంసలు అందుకుంటోంది. అయితే.. పెర్ఫార్మన్స్ పరంగా ప్రశంసలు వస్తున్నా.. విరాటపర్వం ప్రమోషన్స్‌లో సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలపై వివాదం ఇంకా ముదురుతూనే ఉంది. కాశ్మీర్ ఫైల్స్ చిత్రంలో కశ్మీరి పండితులకు జరిగిన అన్యాయాన్ని చూసి తాను తట్టుకోలేకపోయానని.. అలాగే ఆవులు […]
Sai Pallavi: ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ మరేవరికి లేదు అన్న సంగతి తెలిసిందే. అభిమానులు ఆమెను ఏకంగా లేడీ పవర్ స్టార్ అంటూ కీర్తిస్తున్నారు. ఇక సినిమా ప్రమోషన్‌ల కోసం ఆమె ఎక్కడికి వచ్చినా.. అభిమానులు భారీ ఎత్తున తరలివస్తుంటారు. ఆమె నటన, డ్యాన్స్ స్కిల్స్ మాత్రమే కాక.. వ్యక్తిత్వం కూడా ఆమెకు అభిమానులును పెంచుతోంది. ఇక ఎక్కడ ఎలాంటి సినిమా కార్యక్రమాలు జరిగినా.. ప్రత్యేక ఇంటర్వ్యూల్లో పాల్గొన్న.. ఎంతో పొదుపుగా, […]
కొన్నిసార్లు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుంటాయి. ఎన్నో సినిమాలు అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటాయి. కానీ అలా వచ్చిన సినిమాల్లోనే కొన్ని సినిమాలు ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకట్టుకుంటాయి. దేశవ్యాప్తంగా చర్చలకు దారి తీస్తుంటాయి. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు భారీ వసూళ్లను రాబడుతుంటాయి. అలాంటి సినిమాల్లో ఒకటిగా నిలిచింది ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం. 90లలో కశ్మీర్ పండిట్స్ లైఫ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. […]