సంక్రాంతి వస్తుందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో సందడి గట్టిగానే ఉంటుంది. అందుకు తగ్గట్లే స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలోకి వస్తుంటాయి. ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తుంటాయి. అయితే ఈసారి స్టార్ హీరోలు చిరు, బాలయ్య.. తమ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. అయితే వీటితోపాటే విజయ్ ‘వారసుడు’ కూడా తెలుగులో విడుదల కానుంది. ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో మొన్న మొన్నటి వరకు కాన్ఫిడెంట్ గా ఉన్న నిర్మాత దిల్ రాజు.. ఇప్పుడు కొత్త రిలీజ్ […]
ఇండస్ట్రీలో కొన్నిసార్లు ఒక భాషలో విడుదలై హిట్ అయిన సినిమాలను కొద్దిరోజుల గ్యాప్ తర్వాత వేరే భాషలో డబ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. ఇలా గతంలో కూడా ఎన్నో సినిమాలు విడుదలవ్వడం చూశాం. ముఖ్యంగా ఏ భాషలోనైనా స్ట్రయిట్ సినిమాలను థియేట్రికల్ రిలీజ్ చేశాక.. సినిమా ఫలితాన్ని బట్టి డిసైడ్ అవుతుంటారు మేకర్స్. ఇప్పుడు టాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘సీతారామం‘ విషయంలో కూడా అలాంటి నిర్ణయమే తీసుకున్నారు దర్శకనిర్మాతలు. మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ ని […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాసివ్ యాక్షన్ చిత్రం ‘సలార్’. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కాబోతుంది. కేజీఎఫ్ సిరీస్ ని నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ వారు సలార్ ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇక సలార్ పోస్టర్ లో ప్రభాస్ ని చూసినప్పటి నుండి దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. చాలా రోజులుగా సలార్ అప్ డేట్ […]
Upcoming Movies: లాక్ డౌన్ తర్వాత టాలీవుడ్ లో థియేట్రికల్ రిలీజ్ అవుతున్న సినిమాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. పాన్ ఇండియా సినిమాలు మొదలుకొని చిన్న సినిమాల వరకూ బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో బరిలోకి దిగుతున్నాయి. గత నెలలో పదికి పైగా తెలుగు సినిమాలు నేరుగా థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. కానీ.. ప్రతి నెలా థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలకంటే ఓటిటిలో రిలీజ్ అవుతున్న సినిమాల సంఖ్యే ఎక్కువగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. జూన్ […]
Ante Sundaraniki OTT: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, మలయాళీ బ్యూటీ నజ్రియా నాజిమ్ హీరోహీరోయిన్లుగా నటించిన కామెడీ లవ్ డ్రామా ‘అంటే సుందరానికి’. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాను ‘బ్రోచేవారెవరురా’ ఫేమ్ వివేక్ ఆత్రేయ తెరకెక్కించాడు. ఇక ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన అంటే సుందరానికి.. బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్ని అందుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో విడుదలైంది. ఇదిలా ఉండగా.. ఈ మధ్య బ్లాక్ […]
Theatrical Releasing Movies: సినీ ఇండస్ట్రీకి సంబంధించి కొత్త సినిమాల రిలీజ్ విషయంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇదివరకు వారానికి ఒకటి రెండు సినిమాలు రిలీజ్ అవుతుండేవి. కానీ.. ఎప్పుడైతే మహమ్మారి కారణంగా లాక్ డౌన్ పడిందో.. అప్పటి నుండి ముందు రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు, వాయిదా పడిన సినిమాలు, పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు ఇలా అన్ని ఒకేసారిగా విడుదలకు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇంతకుముందు ఒక […]
Anudeep KV: కోలీవుడ్ హీరో శివ కార్తీకేయన్ హీరోగా ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కె.వి. దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ప్రిన్స్’. ఏకకాలంలో తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాను డి.సురేష్ బాబు, నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే.. ఇదివరకే ఈ సినిమాను ఆగష్టు 31న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ మారి సినిమా ఇంకాస్త ముందుకు వాయిదా పడుతోంది. ఈ విషయాన్ని రిలీజ్ […]
కొన్నిసార్లు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుంటాయి. ఎన్నో సినిమాలు అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటాయి. కానీ అలా వచ్చిన సినిమాల్లోనే కొన్ని సినిమాలు ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకట్టుకుంటాయి. దేశవ్యాప్తంగా చర్చలకు దారి తీస్తుంటాయి. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు భారీ వసూళ్లను రాబడుతుంటాయి. అలాంటి సినిమాల్లో ఒకటిగా నిలిచింది ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం. 90లలో కశ్మీర్ పండిట్స్ లైఫ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. […]
మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆచార్య. ఈ సినిమాలో రామ్ చరణ్, పూజాహెగ్డే కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ వారు నిర్మిస్తున్నారు. అయితే.. ఏప్రిల్ 29న ఆచార్య గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలు ప్రేక్షకులను, మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలే ఆచార్య ట్రైలర్ […]
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ఆచార్య. దర్శకుడు కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా ఏప్రిల్ 29న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్ కీలకపాత్రల్లో నటించారు. అయితే.. చిరు – చరణ్ ఒకే సినిమాలో అనేసరికి మెగా ఫ్యాన్స్ లో అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. ఇక ఇప్పటికే కరోనా కారణంగా ఆచార్య […]