SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Srinidhi Shetty Talks About Her Modelling Struggles Video Goes Viral

‘KGF’కి ముందు నన్ను బాధపెట్టింది అతనే: శ్రీనిధి శెట్టి

  • Written By: Ajay Krishna
  • Updated On - Tue - 3 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
‘KGF’కి ముందు నన్ను బాధపెట్టింది అతనే: శ్రీనిధి శెట్టి

KGF.. అనగానే అందరికి రాకీ భాయ్, ఎలివేషన్స్, ప్రశాంత్ నీల్ డైరెక్షన్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ముందుగా గుర్తొస్తాయి. కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ పాత్రలు, విషయాలు చాలా ఉన్నాయి. అలాంటి పాత్రలలో ఒకటి రాకీ భాయ్ వైఫ్ రీనా పాత్ర. అయితే.. రాకీ భాయ్ గా రాకింగ్ స్టార్ యష్ నటించగా, రీనా పాత్రలో మోడల్ శ్రీనిధి శెట్టి నటించింది. కేజీఎఫ్ లో ఆమె కనబరిచిన నటనకు మంచి మార్కులే కొట్టేసింది.

ఈ క్రమంలో రీనా అలియాస్ శ్రీనిధి.. కేజీఎఫ్ బ్లాక్ బస్టర్ అయిన సందర్భంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ కేజీఎఫ్ కి సంబంధించి, తన కెరీర్ కి సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటోంది. అయితే.. తాజా ఇంటర్వ్యూలో శ్రీనిధి కేజీఎఫ్ కి ముందు తనను బాగా బాధించిన విషయాన్ని బయటపెట్టింది.

కేజీఎఫ్ కి ముందు శ్రీనిధి మోడలింగ్ లో.. 2016 మిస్ దివా, 2016 మిస్ సూపర్ నేషనల్ టైటిల్స్ గెలుపొందిన సంగతి తెలిసిందే. “అయితే.. 2016లోనే కేజీఎఫ్ లో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యాను. ఈ సినిమాకు ముందు బెంగళూరులో ప్రతి ఏడాది జరిగే ఓ ఫ్యాషన్ వీక్ లో మోడల్ గా పాల్గొనేందుకు వెళ్ళాను. అక్కడ ఇంఛార్జిగా ఉన్న వ్యక్తి.. నువ్ ఇంత లావుగా ఉన్నావ్.. ఈ ఫ్యాషన్ వీక్ కి పనికిరావు. నువ్ ఈ ఫ్యాషన్ వీక్ లో పాల్గొనాలంటే 10 రోజుల్లో 10 కేజీల బరువు తగ్గిరాపో అన్నాడు.

ఆ వ్యక్తి నా మొహం మీదే అలా అనేసరికి నాకు ఏడుపొచ్చేసింది. అక్కడినుండి వెళ్ళిపోయి ఓరోజు నైట్ అంతా ఏడ్చేశాను. అప్పుడే నిర్ణయించుకున్నాను. మా ఫ్రెండ్ కి చెప్పి జిమ్ లో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ఏడాది ఏ ఫ్యాషన్ వీక్ లోకి నన్ను రానివ్వలేదో.. అదే ఫ్యాషన్ వీక్ లో నేను టాపర్ నేను” అని చెప్పుకొచ్చింది శ్రీనిధి. ప్రస్తుతం శ్రీనిధి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి శ్రీనిధి వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • KGF Chapter 2
  • Latest Movie News
  • Modelling Career
  • Srinidhi Shetty
  • viral videos
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Delhi Metro Train: మెట్రో రైలులో యువతి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్

Delhi Metro Train: మెట్రో రైలులో యువతి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్

  • జాబ్‌కు అప్లై చేయకున్నా గూగుల్ నుంచి పిలుపు! వీడు బీటెక్ కుర్రాడంటే!

    జాబ్‌కు అప్లై చేయకున్నా గూగుల్ నుంచి పిలుపు! వీడు బీటెక్ కుర్రాడంటే!

  • వీడియో: మెట్రోలో అబ్బాయిల ఫ్యాషన్ షో.. బిత్తరపోయిన అమ్మాయిలు!

    వీడియో: మెట్రోలో అబ్బాయిల ఫ్యాషన్ షో.. బిత్తరపోయిన అమ్మాయిలు!

  • ‘మాయాబజార్’లో లడ్డూలు గాల్లోకి ఎగిరినట్లు ఎలా షూట్ చేశారో తెలుసా?

    ‘మాయాబజార్’లో లడ్డూలు గాల్లోకి ఎగిరినట్లు ఎలా షూట్ చేశారో తెలుసా?

  • కరెంట్ లేకుండానే బావిలోంచి నీళ్లు పైకి! బీటెక్ స్టూడెంట్స్ ఇలా ఉండాలి!

    కరెంట్ లేకుండానే బావిలోంచి నీళ్లు పైకి! బీటెక్ స్టూడెంట్స్ ఇలా ఉండాలి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam