ఇండస్ట్రీలో తొంభై శాతం హీరోయిన్స్ మోడలింగ్ ద్వారా వస్తుంటారు. ముందుగా మోడలింగ్ లో కెరీర్ ప్రారంభించి.. అలా కమర్షియల్ యాడ్స్.. బ్యూటీ కాంపిటీషన్స్ లో పాల్గొంటూ సినిమాలలో ఎంట్రీ ఇస్తుంటారు. ఇది ఎన్నాళ్ళుగానో జరుగుతూ వస్తోంది. సినీ బ్యాక్ గ్రౌండ్ ఉండి, లేనివాళ్లను పక్కన పెడితే.. భాషతో సంబంధం లేకుండా మోడలింగ్ ద్వారా అవకాశాలు అందుకొని హీరోయిన్స్ అయ్యేవారు ఎక్కువగా ఉంటారు. వారిలో మొదటి సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించుకునేవారు రేర్. ఇప్పుడు మనం పైన ఫోటోలో చూస్తున్న బ్యూటీ.. రేర్ కేటగిరీకే చెందుతుంది.
ఈ మధ్యకాలంలో థియేటర్స్ లో విడుదలవుతున్న సినిమాలన్నీ కొద్దిరోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. థియేట్రికల్ రిలీజైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆడినా, ఆడకపోయినా ప్రేక్షకులు వెయిట్ చేసేది ఓటిటి రిలీజ్ కోసమే. ఎందుకంటే.. లాక్ డౌన్ లో అందరూ ఓటిటిలకు బాగా అలవాటు పడిపోయారు. కానీ.. ఒక మంచి సినిమా థియేటర్లలో విడుదలైతే ఫ్యామిలీతో సహా వెళ్లి చూసే ఆడియెన్స్ కూడా ఉన్నారు. అయితే.. హీరోలైనా, మేకర్స్ అయినా చేయాల్సింది ప్రేక్షకులను మెప్పించి, […]
విలక్షణ నటుడు విక్రమ్ నటించిన తాజా చిత్రం ‘కోబ్రా‘. మిస్టరీ థ్రిల్లర్ జానర్ లో ఈ సినిమాను దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించాడు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన కోబ్రా సినిమాకు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన లభించింది. ఇక స్టార్ హీరోలలో ఒకరైన విక్రమ్ నుండి దాదాపు మూడేళ్ళ తర్వాత సినిమా వచ్చేసరికి.. కోబ్రా మొదటి రోజు మంచి వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. సినిమా టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ పరంగా […]
తనని బతికుండగానే చంపేశారని, ఆ బాధ తట్టుకోలేక ఐదురోజులు ఐసీయూలోనే ఉన్నానని హీరో విక్రమ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని తాజాగా కోబ్రా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బయటపెట్టాడు. ఇంతకీ విక్రమ్ విషయంలో ఏం జరిగింది? అనే వివరాల్లోకి వెళ్తే.. చియాన్ విక్రమ్ అంటే తమిళ్ లో మాత్రమే కాదు తెలుగు ఆడియెన్స్ కి కూడా బాగా తెలుసు. శివపుత్రుడు, అపరిచుతుడు లాంటి మూవీస్ తో అప్పట్లోనే తెలుగునాట సెన్సేషన్ క్రియేట్ చేసిన ఇతడు.. […]
ప్రతీ సంవత్సరం సినీ పరిశ్రమలో కొన్ని వందల చిత్రాలు విడుదల అవుతూ ఉంటాయి. వాటిల్లో కొన్ని మాత్రమే ప్రేక్షకుల మనసులు కొల్లగొడుతూ.. రికార్డులు సృష్టిస్తాయి. అలా ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన చిత్రాల్లో ‘కేజీఎఫ్-2‘ ముందు వరుసలో ఉంది. కన్నడ స్టార్ యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ఇటీవల ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో సైతం విడుదలై రికార్డులు నమోదు చేసింది. తాజాగా […]
యావత్ భారత సినీ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న చిత్రం “కేజీఎఫ్-2″. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాఖీ భాయ్ గా యశ్ నటన అందరిని ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. కేజీఎఫ్-2 మూవీ అనేక రికార్డులను తిరగరాసింది. ఇక ఈ సినిమాలో రాఖీ భాయ్ కి జోడీగా రీనా పాత్రలోశ్రీనిధి శెట్టి అద్భుతంగా నటించింది. ఇక ఈ సినిమాలో ఈ అమ్మడు ఎక్కడ హద్దులు దాటలేదు..వల్గర్ సీన్స్ చేయలేదు. […]
ఇండస్ట్రీలో డెబ్యూ సినిమాతోనే హీరోయిన్లకు సూపర్ క్రేజ్ దక్కడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. అందులోనూ మొదటి సినిమాతోనే పాన్ ఇండియా క్రేజ్ దక్కితే ఆ హీరోయిన్ ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ప్రస్తుతం ఆ స్థాయి ఆనందాన్ని, క్రేజ్ ని ఎంజాయ్ చేస్తోంది కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈ భామ.. ఎన్నో బ్యూటీ కాంపిటిషన్స్ లో టైటిల్స్ గెలుచుకొని కేజీఎఫ్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. అంతే.. ఈ ఒక్క సినిమా […]
RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన జూ.ఎన్టీఆర్.. మరో సినిమాకు సిద్ధమయ్యారు. ‘NTR30’లో నటించబోతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ఈ చిత్రం ప్రకటించి చాలా రోజులవుతుంది. ఇటీవల చిత్ర ప్రీ లుక్ పేరుతో సినిమా థీమ్‌ని తెలిపేలా ఓ గ్లింప్స్ వీడియోని విడుదల చేశారు. ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. అయితే ఇందులో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. అలియాభట్, దీపికా పదుకొనె, రష్మిక మందన్నా, జాన్వీ […]
కన్నడ స్టార్ యష్ నటించిన ‘KGF చాప్టర్ 2’ సినిమా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలైన కొద్దిరోజుల్లోనే 1000కోట్ల క్లబ్ లో చేరి ట్రేడ్ వర్గాలకు షాకిచ్చింది. ఇప్పుడు మూడో వారం కూడా మంచి కలెక్షన్స్ రాబడుతూ.. సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మాసివ్ యాక్షన్ మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ […]
KGF.. అనగానే అందరికి రాకీ భాయ్, ఎలివేషన్స్, ప్రశాంత్ నీల్ డైరెక్షన్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ముందుగా గుర్తొస్తాయి. కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ పాత్రలు, విషయాలు చాలా ఉన్నాయి. అలాంటి పాత్రలలో ఒకటి రాకీ భాయ్ వైఫ్ రీనా పాత్ర. అయితే.. రాకీ భాయ్ గా రాకింగ్ స్టార్ యష్ నటించగా, రీనా పాత్రలో మోడల్ శ్రీనిధి శెట్టి నటించింది. కేజీఎఫ్ లో ఆమె కనబరిచిన నటనకు మంచి మార్కులే కొట్టేసింది. ఈ క్రమంలో రీనా […]