యావత్ భారత సినీ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న చిత్రం “కేజీఎఫ్-2″. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాఖీ భాయ్ గా యశ్ నటన అందరిని ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. కేజీఎఫ్-2 మూవీ అనేక రికార్డులను తిరగరాసింది. ఇక ఈ సినిమాలో రాఖీ భాయ్ కి జోడీగా రీనా పాత్రలోశ్రీనిధి శెట్టి అద్భుతంగా నటించింది. ఇక ఈ సినిమాలో ఈ అమ్మడు ఎక్కడ హద్దులు దాటలేదు..వల్గర్ సీన్స్ చేయలేదు. తన నటనకి ప్రేక్షకుల చేత మంచి మార్కులే వేయించుకుంది. ఆమె పాత్రకు ఇవ్వాల్సిన ఎక్స్ ప్రేషన్స్ ఇచ్చి సూపర్బ్ అనిపించుకుంది. అయితే గతంలో ఈ భామ మెడలింగ్ చేస్తున్న టైంలో దిగిన ఓ హాట్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కేజీఎఫ్ రెండు భాగాల్లోనూ యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలతో ఆమెకు కూడా పాన్ ఇండియా గుర్తింపు లభించింది. గతంలో శ్రీనిధి మిస్ దివా-2016 పోటీలో మిస్ దివా సుప్రానేషనల్-2016 కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత మిస్ సుప్రనేషనల్ 2016కి భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించింది. ఇందులో ఆమె గెలిచింది. కేజీఎఫ్ సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాందించి. ఈ సినిమాలో ఆమెకు ఆడియన్స్ మంచి మార్కులే వేశారు. ముఖ్యంగా కేజీఎఫ్-2లో ఆమె పండించిన ఎమోషన్ సీన్స్ కి అందరు ఫిదా అయ్యారు. ఎక్కడా కూడా గ్లామర్ డోస్ పెంచలేదు. హోమ్లీగా నటించి.. మెప్పించింది.
బాలీవుడ్ ప్రేక్షకుల సైతం శ్రీనిధికి ఫ్యాన్స్ గా మారిపోయారు. ఆమె నటన కి పాన్ ఇండియా హీరో ప్రభాస్ సైతం మెచ్చుకున్నారు. ఇక ఇప్పుడిప్పుడే ఈ అమ్మడికి వరుస మంచి సినిమా ఆఫర్లు వస్తున్నాయి. అయితే ఇదే సమయంలో శ్రీనిధికి సంబంధించిన ఓ ఫోటో వైరల్ అవుతోంది. గతంలో ఆమె మోడలింగ్ చేసే సమయంలో దిగిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎవరో కావలనే ఇప్పుడు ఆ ఫిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారనే ఆమె అభిమానులు అనుమానాను వ్యక్తమవుతున్నాయి.
ఇక మరికొందరు అయితే..శ్రీనిధి ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీనిధి నాజూకు అందాలు ఆరబోస్తూ మతిపోగొట్టేలా ఉన్న పరువాలతో ఉడికిస్తోంది..అంటూ నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నారు, శ్రీనిధి కేజీఎఫ్ మూవీస్ తో ఫేమస్ కావడంతో ఆమె బికినీ పిక్స్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.మరి చూడాలి శ్రీనిధి ఈ పిక్స్ పై ఎలా రియాక్ట్ అవుతుందో..?మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
. Srinidhi Shetty pic.twitter.com/Eq10n7VtEW
— Kolly Censor (@KollyCensor) July 14, 2022