Pooja Hegde: సినీ ఇండస్ట్రీలో మోడలింగ్ నుండి సినిమాలవైపు అడుగులేసిన ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు. మోడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించి, ఎన్నో బ్యూటీ కాంపిటీషన్స్ లో పాల్గొన్న బ్యూటీలు సైతం ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో హీరోయిన్స్ గా చక్రం తిప్పుతున్నారు. అలా మోడలింగ్ నుండి వచ్చి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ముంబై భామ పూజాహెగ్డే. పూజా గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా గ్లామర్ ప్రియులకు పూజా పేరు కొత్తకాదు. […]
సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ రాణించాలని చాలా మంది కలలు కంటారు. ఏళ్ల తరబడి ప్రయత్నాలు చేస్తారు. ఇక ఇండస్ట్రీలో రాణించాలనుకునే యువతుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సరైన అవకాశం వచ్చే వరకు తమ అందాన్ని కాపాడుకుంటూ.. బతకడానికి ఏదో ఓక పని చేసుకుంటూ.. తమ ప్రయత్నాలు కొనసాగిస్తారు. ఇక తమ కంటూ ప్రత్యేక గుర్తింపు వచ్చేవరకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్రతారాలుగా వెలుగుతున్న ఎందరో […]
KGF.. అనగానే అందరికి రాకీ భాయ్, ఎలివేషన్స్, ప్రశాంత్ నీల్ డైరెక్షన్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ముందుగా గుర్తొస్తాయి. కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ పాత్రలు, విషయాలు చాలా ఉన్నాయి. అలాంటి పాత్రలలో ఒకటి రాకీ భాయ్ వైఫ్ రీనా పాత్ర. అయితే.. రాకీ భాయ్ గా రాకింగ్ స్టార్ యష్ నటించగా, రీనా పాత్రలో మోడల్ శ్రీనిధి శెట్టి నటించింది. కేజీఎఫ్ లో ఆమె కనబరిచిన నటనకు మంచి మార్కులే కొట్టేసింది. ఈ క్రమంలో రీనా […]