SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Shraddha Das Tweet On Netizens Who Trolled Her

Shraddha das: అనసూయకి సపోర్ట్ చేస్తే నన్నెందుకు ట్రోల్ చేస్తున్నారు?: శ్రద్ధాదాస్‌

  • Written By: Nagarjuna
  • Published Date - Sat - 27 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Shraddha das: అనసూయకి సపోర్ట్ చేస్తే నన్నెందుకు ట్రోల్ చేస్తున్నారు?: శ్రద్ధాదాస్‌

రెండు రోజుల నుంచి అనసూయ వర్సెస్‌ విజయ్‌ ఫ్యాన్స్ మధ్య ట్వీట్ల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆమెని ఎవరైనా అసభ్యపదజాలంతో దూషిస్తూ పెట్టిన ట్వీట్స్‌ను ఆమె రీట్విట్‌ చేస్తూ వారి పరువు తీస్తున్నారు. దీంతో కొంతమంది భయపడి ట్వీట్స్ డిలీట్ చేసుకుంటున్నారు. కొంతమంది మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అనసూయని ట్రోల్‌ చేస్తున్నారు. అయితే అనసూయకి సపోర్ట్ చేస్తూ శ్రద్ధాదాస్‌ ఒక ట్వీట్ చేశారు. దీంతో ఇప్పుడు ఈమె మీద కూడా ట్రోల్‌ చేయడం స్టార్ట్‌ చేశారు. దీనిపై శ్రద్ధాదాస్ స్పందించారు. ట్రోల్‌ చేస్తున్న వారిని ఉద్దేశించి ఒక ట్వీట్ పెట్టారు. అనవసరంగా నన్ను దూషిస్తూ మీ సమయాన్ని, శక్తిని వృధా చేసుకుంటున్నారు. నేను మాత్రం బ్లాక్ చేసి డిలీట్ చేస్తా. ఇదసలు పాయింట్‌లెస్‌. అనసూయ లుక్స్‌ గురించి కాంప్లిమెంట్ ఇచ్చినందుకు నన్ను ట్రోల్‌ చేయడంలో అర్ధం లేదు అంటూ ట్వీట్ చేశారు.

ఇక అనసూయని నెటిజన్లు ఆంటీ అంటూ వెకిలి చేష్టలతో కావాలని టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అనసూయ “మీ ఎవ్వరికీ నేను ఆంటీని కాదు. 25 ఏళ్ళు దాటితే.. పిల్లలు ఉంటే ఆంటీ అంటారా? మరి ఇండస్ట్రీలో 25 ఏళ్ళు దాటిన హీరోలని అంకుల్స్‌ అని పిలుస్తారా” అంటూ కౌంటర్‌ ట్వీట్‌ వేశారు. ఈ ట్వీట్‌కి మద్ధతు పలుకుతూ శ్రద్ధాదాస్‌ ఒక ట్వీట్ చేశారు. “మీ వయసులో సగం వయసున్న అమ్మాయిల కంటే, మీ కంటే పెద్ద వయసున్న అంకుల్స్‌ కన్నా మీరే అందంగా ఉన్నారు” అంటూ ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లకి ఎక్కడో కాలి ఇప్పుడు శ్రద్ధాదాస్‌ను ట్రోల్‌ చేస్తున్నారు. అయితే శ్రద్ధాదాస్‌ అనవసరంగా తనని ట్రోల్‌ చేసి సమయం వృధా చేసుకోవద్దని నెటిజన్లకి సూచించారు. మరి ట్విట్టర్‌లో జరుగుతున్న ఈ ట్వీట్ల వార్‌పై మీ అభిప్రాయమేంటో కామెంట్‌ ద్వారా, రియాక్షన్‌ ఏంటో ఎమోజీ ద్వారా తెలపండి.

Guys you will waste your time and energy abusing me,I only block and delete. So pointless. It’s senseless for you to troll me for complimenting @anusuyakhasba on her looks !
Get well soon 🤗

— Shraddha das (@shraddhadas43) August 26, 2022

  • ఇది కూడా చదవండి: పైసా ఖర్చు లేకుండా నయనతార దంపతుల హనీమూన్ ట్రిప్? ఎలా అంటే..
  • ఇది కూడా చదవండి: వర్జినిటీపై ప్రశ్నకు ఘాటుగా జవాబిచ్చిన బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి!

Tags :

  • Anasuya Bharadwaj
  • latest tollywood news
  • Liger Movie
  • Shraddha Das
  • trolls
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బోరున విలపించిన అనసూయ!.. అసలేం జరిగిందంటే?

బోరున విలపించిన అనసూయ!.. అసలేం జరిగిందంటే?

  • అనసూయతో గొడవపై స్పందించిన విజయ్ దేవరకొండ!..

    అనసూయతో గొడవపై స్పందించిన విజయ్ దేవరకొండ!..

  • మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

    మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

  • ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

    ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

  • ఆ సినిమాలో మాదిరిగా.. మామిడి తోటలో భర్తతో కలిసి అనసూయ రచ్చ.. .

    ఆ సినిమాలో మాదిరిగా.. మామిడి తోటలో భర్తతో కలిసి అనసూయ రచ్చ.. .

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam