శేఖర్ మాస్టర్ మరోసారి రెచ్చిపోయాడు. శ్రద్ధా దాస్ తో కలిసి రొమాంటిక్ సాంగ్ కు స్టెప్పులేశాడు. అయితే అవి కాస్త మోతాదుకి మించి ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఏంటి సంగతి?
సెలబ్రిటీలు ఏం చేసినా జనాలకు వినోదంగానే ఉంటుంది. జనాలను ఎంటర్టైన్ చేయడానికే సెలబ్రిటీలు నిరంతరం ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు వివాదాలలో చిక్కుకోవడం.. ఊహించని పరిణామాలు ఫేస్ చేయడం కూడా జరగవచ్చు. టైమ్ బాగోలేకపోతే దెబ్బలు కూడా తినవచ్చు. తాజాగా కమెడియన్ హైపర్ ఆది విషయంలో అలాంటిదే జరిగింది. ఏకంగా టీమ్ అందరూ కలిసి ఆదిని కుమ్మేశారు.
ఆమెని చూస్తే శిల్పంలా అందంగా ఉంటుంది. సంప్రదాయ చీరకట్టు నుంచి బికినీ వరకు ఏది వేసుకున్నా సరే ఆమెని బీట్ చేస్ బ్యూటీస్ ఎవరూ ఉండరేమో బహుశా! మరి అంత గ్లామరస్ ఒలకబోసే ఆ బ్యూటీ ఎవరో కనుక్కున్నారా?
టీవీ షోలు మంచి రేటింగ్ సాధించాలంటే ఎంటర్టైన్మెంట్ తో పాటుగా.. ప్రేక్షకులకి ఇంకేదో కావాలి. అందుకే అభిమానులకి ఆసక్తి కలిగేలా ఈ మధ్య ప్రతి షోలో ఒక లవ్ ట్రాక్ ని కామన్ గా పెడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న డ్యాన్స్ షో ఢీ. ప్రస్తుతం ఇది ఢీ15 గా రన్ అవుతోంది.
సాధారణంగా సెలబ్రిటీలపై అభిమానులకు క్రష్ ఉండటం మామూలు విషయమే. అయితే సెలబ్రిటీలకు సెలబ్రిటీలపై క్రష్ ఉండటం కాస్త ఆసక్తికరమైన విషయం. ఇక సదరు వ్యక్తిపై ఉన్న ప్రేమను సినిమా ఫంక్షన్స్ లోనో లేదా ఇంటర్వ్యూల్లోనో, పలు షోల ద్వారానో మనసులో ఉన్న ప్రేమను బయటపెడుతుంటారు. తాజాగా యాంకర్ ప్రదీప్ పై తనకున్న క్రష్ ను బయటపెట్టారు హాట్ బ్యూటీ శ్రద్దా దాస్. అదీకాక ఈ క్రష్ భవిష్యత్ లో ఎలా మారుతుందో చూడాలని ఆడియన్స్ లో ఆలోచనలో […]
రెండు తెలుగు రాష్ట్రాలని గత 15 సీజన్లుగా అలరిస్తోన్న ఏకైక డ్యాన్స్ షో ‘ఢీ’. మట్టిలో ఉన్న మాణిక్యాలని బయటకి వెలికి తీసి.. వారి ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడంలో మల్లెమాల యాజమాన్యం ఎప్పుడూ ముందుంటోంది అనడంలో సందేహం లేదు. ఇక 14 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఢీ డ్యాన్స్ షో.. 15 వ సీజన్ లో కూడా దుమ్మురేపుతోంది. ”ఢీ-15 ఛాంపియన్ బ్యాటిల్” పేరుతో ప్రస్తుత సీజన్ అలరిస్తోంది. ఇక ఈ షోకు గణేష్ […]
సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధాదాస్.. ఆర్య 2, డార్లింగ్, మొగుడు, గుంటూరు టాకీస్ వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. సింగర్దాన్, స్లీపర్ సెల్, ప్యూర్ సోల్ వెబ్ సిరీస్ లలో ఘాటు ప్రదర్శనతో మత్తెక్కించిన శ్రద్ధాదాస్.. ఖాకీ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. దీని కోసం శ్రద్దా ముంబైలోనే ఉంటుంది. తాజాగా గోవా వెళ్లిన ఈ బ్యూటీ.. అక్కడ ప్రకృతి […]
తెలుగు బుల్లితెర ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న డాన్స్ రియాలిటీ షోలలో ‘ఢీ’ ముందంజలో ఉంటుంది. దాదాపు పద్నాలుగు సీజన్ల నుండి విజయవంతంగా కొనసాగుతున్న ఢీ.. మొదటి నుండి భారీ స్థాయిలో ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఇన్నేళ్ళుగా ఎంతోమందిని ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్స్ గా, డాన్సర్స్ గా తీర్చిదిద్దింది ఈ ఢీ ప్రోగ్రామ్. అలాగే ఆడియెన్స్ కూడా ముందు నుండి ఢీని ఎంతో ప్రోత్సహిస్తూ వస్తున్నారు. కాగా.. పద్నాలుగో సీజన్ రీసెంట్ గా పూర్తయినప్పటికీ, వెంటనే 15వ సీజన్ […]