ఆ భామ స్టార్ హీరోయిన్. తెలుగుతో పాటు హిందీలోనూ పలు మూవీస్ చేసింది. అలాంటిది ఇప్పుడు ఏకంగా సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయింది. ఆ పిక్ వైరల్ కావడంతో అందరూ ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు.
డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చాలా రోజుల తర్వాత బయట కనిపించాడు. అది కూడా ఛార్మీతో. దీంతో ఈ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తెలుగులో ప్రస్తుతమున్న హీరోల్లో విజయ్ దేవరకొండ కాస్త డిఫరెంట్. డ్రస్సింగ్ స్టైల్ విషయంలో కావొచ్చు, సినిమాల సెలక్షన్ లో కావొచ్చు కాస్త కొత్తగా ఉంటాడు. రౌడీ హీరోని కొందరు ఫ్యాన్స్ ట్రోల్ చేసినప్పటికీ.. విజయ్ క్రేజ్ లో పెద్దగా మార్పయితే రావడం లేదు. ‘లైగర్’ లాంటి సినిమాతో గతేడాది ఆగస్టులో ప్రేక్షకుల్ని పలకరించిన విజయ్.. ఎంటర్ టైన్ చేయడంలో మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. ఇక ప్రస్తుతం విజయ్ చేతిలో మూడు సినిమాలున్నాయి. వాటిలో ఒకటి షూటింగ్ దశలో […]
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘లైగర్’ ఫ్లాప్ అయిండొచ్చు కానీ మనోడి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. మనకంటే నార్త్ ఆడియెన్స్ విజయ్ అంటే పిచ్చి ఇష్టం చూపిస్తున్నారు. ఇక బాలీవుడ్ హీరోయిన్లు సైతం విజయ్ అంటే పడిచచ్చిపోతున్నారు. ఇదే విషయాన్ని చాలా సందర్భాల్లో బయటపెట్టారు. ఏకంగా డేటింగ్ చేయాలని ఉందంటూ తన ప్రేమని రివీల్ చేశారు. మరోవైపు విజయ్.. ఓ హీరోయిన్ తో రిలేషన్ లో ఉన్నాడని గత కొన్నాళ్ల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. […]
రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ‘అర్జున్ రెడ్డి’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో తన గురించి మట్లాడుకునేలా చేశారు. తన యాక్టింగ్ తో ఎప్పటికప్పుడు మెప్పిస్తూనే వస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్టులో ‘లైగర్’ సినిమాతో వచ్చిన విజయ్, ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయడంలో ఫెయిలయ్యాడు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా బోల్తా కొట్టింది. విజయ్ బాక్సర్ గా కనిపించిన ఈ మూవీని పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేశాడు. అయితే ఈ మూవీ […]
కొన్నిసార్లు అధిక బడ్జెట్ తో నిర్మించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయనే విషయాన్ని పక్కన పెడితే.. సినిమా థియేటర్స్ నుండి వెళ్ళిపోయాక కూడా దాని చుట్టూ ఎన్నో వివాదాలు నడుస్తుంటాయి. ప్రస్తుతం లైగర్ సినిమా విషయంలో అదే జరుగుతోంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా ‘లైగర్’. కరణ్ జోహార్, ఛార్మిలతో కలిసి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించాడు పూరి. అలాగే […]
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పేరు చెప్పగానే అద్భుతమైన పాటలు, అంతకంటే అద్భుతమైన నేపథ్య సంగీతం గుర్తొస్తుంది. కానీ కొత్త వాళ్లు వచ్చినప్పుడు పాతవాళ్లకు అవకాశాలు తగ్గుతాయి అనేది అందరికీ తెలిసిన సత్యం. ఇది మణిశర్మ జీవితంలోనూ జరిగింది. అయినా సరే ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి అదిరిపోయే ఆల్బమ్ ఇచ్చారు. ఈ సినిమా కోసం పూరీతో కలిసి పనిచేసిన మణిశర్మ.. ఆయన తర్వాత సినిమాకు కూడా కచ్చితంగా కలిసి వర్క్ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ రియాలిటీలో […]
సినీ ఇండస్ట్రీలో తారా జువ్వలా ఎగసిపడిన నటీమణులు అనూహ్యంగా కనుమరుగైపోయారు. తమ అందం.. అభినయం తో ప్రేక్షకుల మనసు దోచిన నటీమణులు అతి తక్కువ కాలంలోనే ఫెడవుట్ హీరోయిన్లుగా మారిపోయారు. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించిన అనతి కాలంలో ఇండస్ట్రీలో మార్క్ సంపాదించి.. అంతే వేగంగా కనుమరుగైన హీరోయిన్లలో ఒకరు బూరె బుగ్గల సుందరి చార్మి. తెలుగు ఇండస్ట్రీలోకి తక్కువ వయసులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పంజాబీ బ్యూటీ ఛార్మీ దాదాపు […]
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోలకు వరుసగా రెండు లేదా అంతకన్నా ఎక్కువ ప్లాప్ సినిమాలు పడితే.. కంబ్యాక్ ఎప్పుడని అందరూ అడుగుతుంటారు. ఇంకెప్పుడు కంబ్యాక్ ఇస్తాడో లేక హిట్ కొడితే బాగుండు అని ఫ్యాన్స్ అంతా అనుకుంటారు. ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ విషయంలో ఫ్యాన్స్ అంతా అదే మాట్లాడుకుంటున్నారు. అలాగే విజయ్ ఎక్కడ కనిపించినా కంబ్యాక్ ఎప్పుడని అడుగుతున్నారట. ఆ వివరాల్లోకి వెళ్తే.. విజయ్ దేవరకొండ హీరోగా చాలా తక్కువ టైంలో స్టార్డమ్ సంపాదించుకున్న […]
చిత్ర పరిశ్రమలో ఏ సినిమా హిట్ అవుతుందో.. ఏ సినిమా ఫట్ అవుతుందో చెప్పడం ఎవరితరం కాదు. భారీ అంచనాల నడుమ విడుదలైన భారీ మూవీలు డిజాస్టర్ గా నిలవొచ్చు. ఇక ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన చిన్న చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వొచ్చు. ఈ క్రమంలోనే రెండు నెలల క్రితం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపుతూ రిలీజ్ అయిన ‘లైగర్’ భారీ డిజాస్టర్ గా మిగిలిన విషయం మనందరికి తెలిసిందే. […]