SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Producer Ashwini Dutt Slams Chinna Jeeyar Swamy At Tv Debate Over Sammakka Saralamma Issue

చిన్నజీయర్ స్వామిపై అశ్వినిదత్ సంచలన కామెంట్స్!

  • Written By: Dharani
  • Published Date - Fri - 18 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
చిన్నజీయర్ స్వామిపై అశ్వినిదత్ సంచలన కామెంట్స్!

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీవైష్ణవ ప్రముఖులు చినజీయర్‌ స్వామి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలందరికి తెలుసు. గీతాజ్యోతి ఉద్యమాన్ని చేపట్టి.. జనాల్లో అజ్ఞానాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. సమతా మూర్తి విగ్రహాన్ని స్థాపించి.. మనుషులందరూ సమానమే అన్న భావనను వ్యాప్తి చేస్తున్నారు. అయితే ప్రవచనాల సందర్భంగా కొన్ని సార్లు అనుచిత వ్యాఖ్యలు చేసి.. వివాదాల్లో నిలస్తుంటారు. తాజాగా చినజీయర్‌ స్వామిపై ఓ వివాదం నడుస్తోంది. గిరిజన దేవతలైన సమక్క-సారలమ్మపై గతంలో చినజీయర్‌ స్వామి చేసిన వ్యాఖ్యలు తాజాగా వివాదాస్పదం అవుతున్నాయి. చినజీయర్‌ స్వామి వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: మరో వివాదంలో చినజీయర్‌ స్వామి.. ఎమ్మెల్యే సీతక్క మాస్‌ వార్నింగ్‌!

ఈ క్రమంలో తాజాగా ఈ వివాదంపై ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీదత్‌ స్పందించారు. చినజీయర్‌ స్వామిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా చినజీయర్‌ స్వామిని వాడు, వీడు అంటూ తీవ్ర ఆరోపణలు, వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అశ్వినీదత్ మాట్లాడుతూ..‘‘ ఈ చినజీయర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. వాడో పెద్ద వెధవ.. వీడి గురించి మాట్లాడుకోవడం టైమ్‌ వేస్ట్‌. ఒకప్పుడు వీడు బ్లాక్ టిక్కెట్లు అమ్మాడనే అభియోగం కూడా ఉంది. వీడు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కాదు.. చంద్రబాబు గారిని ఎలాగైనా చిన్న జీయర్ దగ్గరకు తీసుకుని వెళ్లాలని మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చాలామంది ప్రయత్నం చేశారు. అప్పుడు చంద్రబాబు ఒక్కటే అన్నారు. మనం ప్రజలకు సేవ చేయాలి తప్ప.. ఇట్లాంటి వాళ్ల దగ్గరకు వెళ్లి మనం సేవ చేయడం ఏంటని ప్రశ్నించారు. అలాంటి వెధవన్నర వెధవ చినజీయర్’’ అంటూ అశ్వినీదత్ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.

ఇది కూడా చదవండి: సీఎం జగన్ చూసి ఆశ్చర్యపోయిన చిన జీయర్ స్వామి

Aswnini Dutt Commenst China Jeeyar Temple Teckets

అంతేకాక ‘‘వీడు కనపడిన చోటల్లా బోలెడు డబ్బులు పోగుజేసుకొచ్చాడు.. వాటికి రెస్పాన్సిబిలిటీ ఫేస్ చేయాలి.. దాన్ని ఎలా చేయాలో వాడికి తెలియడం లేదు.. వీళ్ల యూనిట్‌లో మరొకడు ఉన్నాడు.. వాడికి వీడికి కూడా త్వరలో పేచీ వస్తుంది.. టాపిక్‌ని డైవర్ట్ చేయడానికి ఈ యూజ్ లెస్ ఫెలో మాట్లాడిన పిచ్చివాగుడు ఇది.. వీడేమో ప్రార్ధనలు చేస్తాడు.. సూక్తులు చెప్తుంటాడు.. అలాంటి వెధవ ఇలా మాట్లాడొచ్చా? ఇలాంటి దరిద్రుల గురించి ఫ్యూచర్‌లో మనం మాట్లాడుకోకూడదు’ అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు నిర్మాత అశ్వినీదత్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది.

ఇది కూడా చదవండి: భార్యలతో షాపింగ్ కు వెళ్లే భర్తలకు శుభవార్త..

సమతా మూర్తి పేరుతో కోట్లు గడించి వ్యాపారం చేస్తున్న చినజీయర్.. సమ్మక్క సమ్మక్క సారక్క.. జాతరను వ్యాపారం కోణంలోనే చూస్తున్నారంటూ ఆదివాసీ గిరిజన సంఘాలంతా ఏకమై చినజీయర్ స్వామిపై చర్యలకు నిరసన బాట పట్టారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Ashwini Dutt
  • Chinna Jeeyar swamy
  • latest telugu news
  • Sammakka Saralamma
  • Video Viral
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆశ్చర్యం.. వేప చెట్టు నుంచి పారుతున్న నీరు.. వీడియో వైరల్

ఆశ్చర్యం.. వేప చెట్టు నుంచి పారుతున్న నీరు.. వీడియో వైరల్

  • కష్టాల్లో శివజ్యోతి.. ఇల్లు అమ్మేస్తున్నా అంటూ ఏడ్చేసిన సావిత్రి.. వీడియో వైరల్

    కష్టాల్లో శివజ్యోతి.. ఇల్లు అమ్మేస్తున్నా అంటూ ఏడ్చేసిన సావిత్రి.. వీడియో వైరల్

  • పుట్టినరోజు నాడు సితార మంచి మనసు! సాయంలో నాన్నను మించావు తల్లి!

    పుట్టినరోజు నాడు సితార మంచి మనసు! సాయంలో నాన్నను మించావు తల్లి!

  • Kasthuri Shankar: అమ్మాయిల వ్యక్తిగత వీడియో షేర్ చేసిన నటి కస్తూరి.. తప్పుబట్టిన సింగర్ చిన్మయి

    Kasthuri Shankar: అమ్మాయిల వ్యక్తిగత వీడియో షేర్ చేసిన నటి కస్తూరి.. తప్పుబట్టిన సింగర్ చిన్మయి

  • నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని కొట్టుకున్న అమ్మాయిలు.. వీడియో వైరల్

    నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని కొట్టుకున్న అమ్మాయిలు.. వీడియో వైరల్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam