సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో చాలా చిత్రాలు రిలీజ్ అవుతూంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షుల్లో బజ్ ను క్రియేట్ చేస్తుంటాయి. అలా గతంలో విపరీతమైన బజ్ ను క్రియేట్ చేసుకున్న సినిమా ‘శక్తి’. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా గోవా బ్యూటీ ఇలియాన హీరోయిన్ గా నటించిన సినిమా శక్తి. మెహర్ రమేశ్ దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించాడు. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన శక్తి.. ఎన్టీఆర్ సినీ కెరీర్ లోనే […]
చిత్ర పరిశ్రమలో చాలా నిర్మాణ సంస్థలు ఉన్నాయి. కానీ అందులో చాల వరకు కమర్షియల్ సినిమాల నిర్మాణానికే ఎక్కువ మెుగ్గు చూపుతాయి. ఇలాంటి సమయంలో విలువలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రేక్షకులను కట్టిపడేసే చిత్రాలను నిర్మించడంలో వైజయంతి మూవీస్ సంస్థ ముందు వరసలో ఉంటుంది. తాజాగా ఆ సంస్థ నుంచి విడుదలైన సీతారామం మూవీ భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో అశ్వనీదత్ అలీతో సరదాగా షో లో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మరిన్ని […]
జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఒక్క ఇండియాలోనే కాదు హాలీవుడ్, ప్రపంచవ్యాప్తంగా తారక్ అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇండియాలోనే ఒక లీడింగ్ హీరోగా ఎదుగుతున్నాడు. అటు వ్యక్తిత్వంలోనూ జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఇంత స్టార్ గా ఎదగడానికి హరికృష్ణ పాత్ర ఎంతో ఉందని చాలా తక్కువ మందికి తెలుసు. తాత నందమూరి తారక రామారావు మేకప్ వేసి.. దగ్గరుండి […]
వైజయంతి మూవీస్.. తెలుగు సినిమా ప్రేక్షకులకు ఈ బ్యానర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నందమూరి తారక రామారావు చేతుల మీదుగా ప్రారంభం అయిన ఈ సంస్థ టాలీవుడ్‌లో ఎన్నో అద్భుత చిత్రాలను నిర్మించింది, నిర్మిస్తోంది. ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ లాంటి సూపర్ స్టార్లతో ఎన్నో గొప్ప హిట్స్ అందుకుంది. అంతేకాకుండా మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, నారా రోహిత్‌లాంటి వారిని హీరోలుగా […]
డార్లింగ్ ప్రభాస్.. పాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్ కు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో, ఎంత ఫాలోయింగ్ ఉందే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్-K వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. బుధవారం ప్రభాస్ సీతా రామం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తళుక్కుమన్న విషయం తెలిసిందే. ఇంత బిజీ షెడ్యూల్ లోనూ అశ్వినీ దత్ మీదున్న అభిమానం, గౌరవంతో సీతా రామం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు […]
Project K: బాహుబలితో దేశవ్యాప్తంగా సూపర్ క్రేజ్ అందుకున్న డార్లింగ్ ప్రభాస్.. అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత సాహో, రాధేశ్యామ్ చిత్రాలు చేసిన ప్రభాస్.. ఇప్పుడు ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ లాంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మూవీస్ చేస్తున్న చేస్తున్నాడు. పాన్ ఇండియా హీరోగా ఉన్న ప్రభాస్ క్రేజ్.. ఈ సినిమాలతో మరింత నెక్స్ట్ లెవల్ కి వెళ్లనుంది. ఈ క్రమంలో ఆదిపురుష్, సలార్ సినిమాలు వచ్చే ఏడాది […]
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీవైష్ణవ ప్రముఖులు చినజీయర్ స్వామి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలందరికి తెలుసు. గీతాజ్యోతి ఉద్యమాన్ని చేపట్టి.. జనాల్లో అజ్ఞానాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. సమతా మూర్తి విగ్రహాన్ని స్థాపించి.. మనుషులందరూ సమానమే అన్న భావనను వ్యాప్తి చేస్తున్నారు. అయితే ప్రవచనాల సందర్భంగా కొన్ని సార్లు అనుచిత వ్యాఖ్యలు చేసి.. వివాదాల్లో నిలస్తుంటారు. తాజాగా చినజీయర్ స్వామిపై ఓ వివాదం నడుస్తోంది. గిరిజన దేవతలైన సమక్క-సారలమ్మపై గతంలో చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు తాజాగా వివాదాస్పదం […]
టాప్ స్టార్స్‌తో పనిచేయాలని ప్రతి ప్రొడ్యూసర్ అనుకుంటారు. కానీ.., అందరికీ అది సాధ్యం కాదు. అయితే టాలీవుడ్‌లో నిర్మాత అశ్వనీదత్ కి అది సాధ్యమైంది.సీనియర్ ఎన్టీఆర్ పై అభిమానంతో పరిశ్రమకు వచ్చిన ఆయన.. నిర్మాతగా దాదాపుగా అందరు స్టార్ హీరోలను కవర్ చేశారు. ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించాడు. అలాంటి అశ్వనీదత్‌కు ఇప్పటికీ ఓ కోరిక మిగిలిపోయిందన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఇవ్వాలన్నది అశ్వనీదత్ […]