SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Two Young Girls Fighting Each Other In Gujarat

నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని కొట్టుకున్న అమ్మాయిలు.. వీడియో వైరల్

అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా మేము ఎందులోనూ తక్కువ కాదన్నట్టు ప్రవర్తిస్తున్నారు. వీధి రౌడీల్లా రోడ్డు మీద కొట్టుకుంటున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు చాలానే చూశాం. తాజాగా ఇద్దరు అమ్మాయిలు జుట్టు పట్టుకుని.. బట్టలు చింపుకుంటూ కొట్టుకున్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది.

  • Written By: Nagarjuna
  • Published Date - Mon - 10 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని కొట్టుకున్న అమ్మాయిలు.. వీడియో వైరల్

ఈ మధ్య అమ్మాయిలు కూడా అబ్బాయిల మాదిరి తయారవుతున్నారు. అన్నిటిలోనూ సమాన హక్కులు ఉండాలని కోరుకుంటున్న తరుణంలో.. మంచిలోనే కాకుండా చెడులోనూ సమాన వాటా కలిగి ఉంటున్నారు. విద్య, ఉద్యోగం వంటి వాటిలో పోటీ పడినా పర్లేదు కానీ నేరాలు, ఘోరాలు వార్తల్లో కూడా అబ్బాయిలతో పాటు పోటీ పడుతున్నారు. మెట్రో రైళ్లలో ముద్దులు పెట్టుకోవడం నుంచి బస్సుల్లో, రైళ్లలో ఒకరిపై ఒకరు పిడి గుద్దులు గుద్దుకునే వరకూ ఇలా చెడులో కూడా ఆడవాళ్లు అబ్బాయిలతో పోటీ పడుతున్నారు. రోడ్డు మీద అమ్మాయిలు జుట్టు పట్టుకుని కొట్టుకున్న సందర్భాలు గతంలో చాలానే చూశాం. దానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఇద్దరు అమ్మాయిలు రోడ్డు మీద జుట్టు పట్టుకుని చితక్కొట్టుకున్నారు.

గుజరాత్ లోని రాజ్ కోట్ లో యాగ్నిక్ రోడ్డు మీద ఇద్దరు అమ్మాయిల మధ్య చోటు చేసుకున్న ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వాహనాలు ఓవర్ టేక్ చేస్తున్న సమయంలో జరిగిన వాగ్వాదం ఇద్దరూ కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చింది. చుట్టుపక్కల దుకాణాల్లో ఉన్న వ్యాపారులు సైతం తమ వ్యాపారం పక్కన పెట్టి అమ్మాయిల ఫైట్ సీన్ ని ఆసక్తిగా తిలకించారు. వీరు కొట్టుకుంటుంటే వ్యాపారులతో పాటు పాదచారులు కూడా చుట్టూ గుమిగూడారు. టీ షర్టులు లాగేసుకుని.. మొఖం మీద గోర్లతో రక్కేసుకుంటూ రచ్చ రచ్చ చేశారు. వీరి వల్ల చాలా సేపు వాహనాలు నిలిచిపోయాయి. అమ్మాయిలతో పాటు వచ్చిన యువతి, యువకుడు వారిద్దరినీ ఆపేందుకు ప్రయత్నించారు.

కానీ ఆ అమ్మాయిలు మాత్రం కలబడి కొట్టుకున్నారు. ఆ తర్వాత ఒక అమ్మాయితో వచ్చిన అమ్మాయి, మరో అమ్మాయితో వచ్చిన అబ్బాయికి మధ్య చిన్న ఘర్షణ జరిగింది. జనాల్లో ఓ వ్యక్తి అమ్మాయిలు కొట్టుకునే సన్నివేశాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే అక్కడున్న వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అమ్మాయిలిద్దరినీ విడదీసి కాంప్రమైజ్ చేసి ఎవరి దారిన వారిని పంపించేశారు. ఆ తర్వాత అక్కడ గుమిగూడిన జనాన్ని పోలీసులు చెదరగొట్టారు. చదువుకున్న అమ్మాయిలే ఇలా ప్రవర్తిస్తే ఎలా అంటూ నెటిజన్స్ విమర్శిస్తున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

#રાજકોટ: યાગ્નિક રોડ પર બે યુવતીઓ વચ્ચે છુટ્ટાહાથના મારામારી#Rajkot #Gujarat #ViralVideo pic.twitter.com/DXsSBx7Ccg

— Sanjay ᗪєsai 🇮🇳 (ᴢᴇᴇ ɴᴇᴡs) (@sanjay_desai_26) July 8, 2023

Tags :

  • gujarat
  • national news
  • Rajkot
  • Two young women
  • Video Viral
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

  • చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

    చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam