SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Pawan Kalyan Speech At Ante Sundaraniki Pre Release Event Went Viral

Pawan Kalyan: ఇండస్ట్రీ ఎవరి సొత్తు కాదు.. సినిమా వేరు రాజకీయం వేరు: పవన్‌ కళ్యాణ్‌

  • Written By: Dharani
  • Published Date - Fri - 10 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Pawan Kalyan: ఇండస్ట్రీ ఎవరి సొత్తు కాదు.. సినిమా వేరు రాజకీయం వేరు: పవన్‌ కళ్యాణ్‌

నాని, న‌జ్రియా హీరో హీరోయిన్లుగా నటించిన ‘అంటే సుంద‌రానికీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ హైద‌రాబాద్‌లోని శిల్పక‌ళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆయన అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఈవెంట్‌ని గ్రాండ్ సక్సెస్ చేశారు. ఇక ఈ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ తన స్పీచ్‌తో ఆకట్టుకున్నారు. ఇండస్ట్రీ వేరు, రాజకీయాలు వేరు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలానే గత కొంతకాలంగా మెగా కుటుంబానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన నరేష్‌పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నరేష్‌ది ఎంతో బలమైన వ్యక్తిత్వమని.. ఆయన అంటే తనకు చాలా ఇష్టం అన్నారు.

ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి వేడుకల్లో ఫ్యాన్స్ ఉత్సాహం లేకపోతే సభకి అందం ఉండదు. విశిష్ట అతిథులుగా వచ్చిన అభిమానులకి నా ధన్యవాదాలు. అంటే సుందరానికీ అనే సినిమా ఈవెంట్‌కి నన్ను ఆహ్వానించిన నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమా హీరో నాని నటనే కాదు.. ఆయన వ్యక్తిత్వం అంటే నాకు చాలా గౌరవం, ఇష్టం. బలంగా నిలబడగలిగే వ్యక్తి.. ఆయనకి భగవంతుడు విజయాలను ప్రసాదించాలని కోరుతున్నా. ఈ సినిమా హీరోయిన్ న‌జ్రియా గారికి.. తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఆహ్వానం పలుకుతున్నా. ఈ సినిమా పెద్ద విజయం సాధించి ఆమెకు పేరు తీసుకుని రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

Pawan Kalyan

ఇది కూడా చదవండి: Pawan Kalyan: నాని సినిమా ఫంక్షన్ కి గెస్ట్ గా పవన్ కళ్యాణ్! ఆ వివాదమేనా ఇద్దరిని కలిపిందా?

‘‘తెలుగు చిత్ర పరిశ్రమ ఒకరి సొత్తు కాదు.. అందరి సొత్తు. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా నిలబడగలిగే గుండె ధైర్యం మీరు ఇచ్చారు. చిత్ర పరిశ్రమ అంటే మాది మనది.. మనందరిది. మా సినిమా బాగుండాలని కోరుకుంటాం తప్పితే.. ఎదుటివాళ్ల సినిమా పోవాలని కోరుకోం. రాజకీయ పరంగా చిత్ర సీమలో విభిన్న ఆలోచనలు ఉండొచ్చు. నరేష్ గారికి వేరే ఆలోచన ఉండొచ్చు.. నాకు వేరే ఆలోచన ఉండొచ్చు.. ఎన్ని ఉన్నాసరే.. సినిమా వేరు రాజకీయం వేరు. ఆ స్పష్టత నాకు ఉంది. కళకి కులం, మతం, ప్రాతం ఉండదు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి మేం సినిమాలు తీస్తాం. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుతున్నా’’ అన్నారు. పవన్‌ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.


ఇది కూడా చదవండి: Harish Shankar: భవదీయుడు భగత్ సింగ్‌ అసలు ఉంటుందా? హరీశ్ శంకర్‌ ఏమన్నారంటే..!

Tags :

  • Ante Sundaraniki Movie
  • Latest Telugu Movie News
  • Nani
  • Pawan Kalyan
  • Pre Release Event
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Thammudu Movie Heroine: తమ్ముడు మూవీ హీరోయిన్ ని గుర్తుపట్టారా? ఇప్పుడెలా ఉందో తెలుసా?

Thammudu Movie Heroine: తమ్ముడు మూవీ హీరోయిన్ ని గుర్తుపట్టారా? ఇప్పుడెలా ఉందో తెలుసా?

  • అకిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

    అకిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్

    ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్

  • BRO Movie OTT: ఓటీటీలోకి ‘బ్రో’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

    BRO Movie OTT: ఓటీటీలోకి ‘బ్రో’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

  • పవన్ కళ్యాణ్ ఖుషి రీ రిలీజ్ రికార్డ్స్‌ని బ్రేక్ చేసిన మహేష్ మూవీ..

    పవన్ కళ్యాణ్ ఖుషి రీ రిలీజ్ రికార్డ్స్‌ని బ్రేక్ చేసిన మహేష్ మూవీ..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam