2018 సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలుసు. 2018లో కేరళలో భారీ వర్షాలకు చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఇదే నేపథ్యాన్ని తీసుకుని డైరెక్టర్ జూడ్ ఆంథనీ జోసెఫ్ తెరకెక్కించారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సుమారు 150 కోట్లపై రాబట్టి.. కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాలో నటించిన హీరోయిన్..
నాచురల్ స్టార్ నాని, నజ్రియా జంటగా నటించిన చిత్రం అంటే సుందరానికీ. మూడు రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటీవ్ టాక్‌తో దూసుకుపోతుంది. అయితే అనుకున్న మేర కలెక్షన్లు రావడం లేదని టాక్. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో.. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కింది. ఈ క్రమంలో చిత్ర బృందం సోమవారం విజయోవత్సవాలు నిర్వహించింది. ఈ సందర్భంగా నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచి సినిమాలు రావాట్లేదు అంటారు.. వచ్చిన […]
నాచురల్ స్టార్ నాని, ఎక్స్ప్రెషన్స్ క్వీన్ నజ్రియా నజీమ్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “అంటే.. సుందరానికీ”. నవీన్ యోర్నేని, రవిశంకర్ నిర్మాతలుగా మైత్రీ మూవీస్, శ్రేయాస్ మీడియా సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ సినిమా జూన్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు.. విమర్శకులనుంచి కూడా మంచి రివ్యూలను సొంతం చేసుకుంది. మంచి కలెక్షన్స్ తో ఈ మూవీ దూసుకెళ్తుంది. ఈ విజయంతో “అంటే సుందరానికీ” […]
నేచురల్ స్టార్ నాని, నజ్రియా జంటగా తెరకెక్కిన చిత్రం ‘అంటే.. సుందరానికీ!’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకురానుంది. చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఇందుకోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ముఖ్య అతిధిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్టేజ్ పై నేచురల్ స్టార్ నాని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే.. తెలుగు ఇండస్ట్రీలోకి నేను వచ్చి చాలా కాలం అయ్యింది. దాదాపు ఇండస్ట్రీలో […]
నాని, నజ్రియా హీరో హీరోయిన్లుగా నటించిన ‘అంటే సుందరానికీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆయన అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఈవెంట్‌ని గ్రాండ్ సక్సెస్ చేశారు. ఇక ఈ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ తన స్పీచ్‌తో ఆకట్టుకున్నారు. ఇండస్ట్రీ వేరు, రాజకీయాలు వేరు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలానే గత […]
Pawan Kalyan: న్యాచురల్ స్టార్ నాని హీరోగా.. ఎక్స్ప్రెషన్స్ క్వీన్ నజ్రియా నజిమ్ హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ‘అంటే! సుందరానికి’. ఈ సినిమా జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 9న జరగనుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హాజరవుతున్నారు. ప్రస్తుతం #PKforSundar ట్విటర్లో బాగా ట్రెండ్ అవుతోంది. ఇటు పవన్ కల్యాణ్ ప్యాన్స్, అటు నాని ఫ్యాన్స్ ఫుల్ […]
నేచురల్ స్టార్ నాని, ‘రాజారాణీ’ ఫేమ్ నజ్రియా నజీమ్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం” అంటే..సుందరానికీ”. నవీన్ యెర్నేని, రవిశంకర్ లు నిర్మించిన ఈ చిత్రం జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు సమయం తక్కువగా ఉండటంతో చిత్రబృందం ప్రమోషన్ లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈక్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ నజ్రీయ.. తన గురించి, ఈ మూవీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపింది. కుల, మతాంతార పెళ్లిల విషయంలో మన […]
‘ప్రేమమ్’ మూవీతో టాలీవుడ్ సినీ పరిశ్రమకు పరిచయమైంది మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. చేసింది కొన్ని సినిమాలే అయినా అనతి కాలంలోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. సినిమాల్లో డిసెంట్ రోల్స్ ఎంచుకుంటూ అందం, అభినయంతో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్న ఈ కేరళ కుట్టి రౌడీ బాయ్స్ మూవీతో కొంత నెగెటివిటీని మూటగట్టుకుంది. అయినా ఫ్యాన్స్‌లో ఉన్న తనపై ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. అయితే అనుపమ అంటే యువతకే కాదు.. ఓ డైరెక్టర్‌కు కూడా […]
టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్త పడుతుంటాడని అందరికి తెలిసిందే. కానీ ఈ మధ్య సినిమా రిలీజ్ కి సమయం ఆసన్నమై ప్రమోషన్స్ జరుగుతున్నప్పుడు వివాదాలలో చిక్కుకుంటున్నాడు. గతేడాది శ్యామ్ సింగరాయ్ సినిమాతో మంచి హిట్ అందుకున్న నాని.. ఇప్పుడు ‘అంటే సుందరానికి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మొదటి నుండి ఆవకాయ్ సీజన్ లో సినిమా రిలీజ్ చేస్తామంటూ చెప్పిన యూనిట్.. మొత్తానికి జూన్ 10న సినిమాను రిలీజ్ చేస్తోంది. […]
సినిమా టికెట్ల రేట్ల అంశం ఏపీలో ఎంతటి రాజకీయా వివాదాన్ని రాజేసిందో అందరికి తెలిసిన సంగతి సంగతే. దాదాపు 2-3 నెలలు ఈ అంశం మీద ప్రభుత్వం, సినిమా ఇండస్ట్రీకి మధ్య చిన్న పాటి యుద్ధం జరిగిందనే చెప్పవచ్చు. చివరకు జగన్ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను నిర్ణయించేందుకు ఓ కమిటీని వేసి.. సమస్యను పరిష్కరించింది. ఆ సమయంలో సినిమా టికెట్ల రేట్లపై హీరో నాని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఆయన హీరోగా […]