దసరా సినిమా నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన దసరా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. నాని మాస్ హిట్ సాధించిన నేపథ్యంలో కొందరు సోషల్ మీడియాలో ఏపీ సీఎం జగన్పై విమర్శలు చేస్తున్నారు. దసరా విజయానికి, జగన్ను విమర్శించడానికి సంబంధం ఏంటి అంటే..
నేచురల్ స్టార్ నాని 'దసరా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో నాని, కీర్తీ సురేష్ లు అద్భుతంగా నటించారు. గురువారం వివిధ భాషల్లో విడుదలైన ఈ మూవీ మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ప్రేక్షకులు థియేటర్ల వైపు క్యూ కడుతున్నారు. ఈ మూవీతో నాని.. యంగ్ టైగర్ యన్టీఆర్ రికార్డ్ ను బ్రేక్ చేశాడు.
నేచురల్ స్టార్ నాని దసరా మూవీ కోసం కొన్ని సీన్స్ లో ఏకంగా మందు కొట్టి నటించాను అని చెప్పి షాక్ కు గురిచేశాడు. దసరా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా.. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నాని మూవీ గురించి పలు ఆసక్తికర విషయలు వెల్లడించాడు.
వైజాగ్ లో జరుగుతున్న ఇండియా వర్సెస్ ఆసీస్ మ్యాచ్ లో కామెంటేటర్ గా సందడి చేశాడు హీరో నాని. సునీల్ గవాస్కర్, ఆరోన్ ఫించ్ లతో కలిసి వారు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
నేచురల్ స్టార్ నాని.. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. పక్కింటి కుర్రాడిలా తన నేచురల్ యాక్టింగ్ తో ప్రేక్షకుల ఆదరణ పొందాడు. తన కెరీర్ లో తొలిసారి ఒక పక్కా మాస్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాకుండా టీజర్ రిలీజ్ వేడుకలో నాని చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన సంగతి […]
తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు నేచురల్ స్టార్ నాని. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నాని.. టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు. పక్కింటి అబ్బాయి యాక్టింగ్ తో పరిశ్రమలో నేచురల్ స్టార్ గా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడు నాని. అయితే నాని నుంచి ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నీ ప్రేమకథలు, కుటుంబ కథలే. ప్రస్తుతం ‘దసరా’ అనే పక్కా మాస్ మూవీతో ప్రేక్షకులను […]
ఒక సినిమాని థియేటర్ లో చూసే ఆడియన్స్ ఎంతమంది ఐతే ఉన్నారో.. అంతకంటే ఎక్కువ మంది ఓటీటీలో చూసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. సినిమాని ఆల్రెడీ థియేటర్ లో చూసిన ప్రేక్షకులు.. సినిమా బాగుంటే మళ్ళీ ఓటీటీలో కూడా చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ కంపెనీలు సినిమా రిలీజ్ కి ముందే ఆ సినిమా డిజిటల్ హక్కులను భారీ మొత్తం చెల్లించి మరీ సొంతం చేసుకుంటున్నాయి. థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ హక్కుల ద్వారా లాభాలు […]
ఇండస్ట్రీలో చిన్న, పెద్ద తేడా లేకుండా అందరినీ ఒకేలా గౌరవించే వ్యక్తి నందమూరి బాలకృష్ణ. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలని తేడా లేకుండా అన్ని సినిమాలు ఆడాలని కోరుకునే బాలయ్య.. తనవంతు ప్రమోషన్ కూడా చేస్తుంటారు. సినిమా బాగుంటే ఆ సినిమా జనంలోకి మరింత తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో అడివి శేష్ నటించిన హిట్ 2 సినిమాని తన తనయుడు మోక్షజ్ఞ తేజతో కలిసి వీక్షించారు. అడివి శేష్ నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ […]
శైలేష్ కొలను.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు రీసౌండింగ్ వస్తోంది. ఎందుకంటే హిట్ సెకండ్ కేస్ డిసెంబర్ 2న ప్రపంచంవ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటికే హిట్ 2 సినిమాకి విదేశీ ప్రేక్షకుల నుంచి ట్విట్టర్ వేదికగా సూపర్ రెస్పాన్స్ అయితే వస్తోంది. హిట్ మొదటి కేస్ ఎంత హిట్ అయ్యిందో సెకండ్ కేస్ కూడా అంతే హిట్టు కొట్టిందని చెబుతున్నారు. ఇంక అడివి శేష్ విషయానికి వస్తే.. దుమ్ములేపాడంటున్నారు. ఇప్పటికే గూఢచారి, మేజర్ వంటి సినిమాల్లో ఇలాంటి […]
హిట్.. ఈ సినిమాతో శైలేష్ కొలను పేరు టాలీవుడ్లో మారుమ్రోమగింది. రూ.6 కోట్ల బడ్జెట్తో సినిమా తీస్తే.. బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.18 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమా అటు విశ్వక్ సేన్ కెరీర్లోనూ గుర్తిండిపోయే చిత్రం. ఇప్పుడు మరోసారి హిట్ సినిమా పేరు తెలుగు రాష్ట్రాల్లో బాగా వైరల్ అవుతోంది. ఎందుకంటే ఇంకా కొన్నిరోజుల్లో హిట్ సెకండ్ కేస్ థియేటర్లలో సందడి చేయనుంది. అయితే ఈసారి సెంకడ్ కేస్లో హీరోగా విశ్వక్ సేన్ కాకుండా.. […]