SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Pawan Kalyan New Look Leaked From Harihara Veeramallu Movie Sets Viral

పవర్‌ స్టార్‌ పవర్‌ఫుల్‌ లుక్‌ లీక్‌.. న్యూ లుక్‌లో అదరగొడుతున్న ‘హరిహర వీరమల్లు’!

  • Written By: Dharani
  • Published Date - Wed - 7 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పవర్‌ స్టార్‌ పవర్‌ఫుల్‌ లుక్‌ లీక్‌.. న్యూ లుక్‌లో అదరగొడుతున్న ‘హరిహర వీరమల్లు’!

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ అటు రాజకీయాలు.. ఇటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్‌ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కొన్ని రోజుల క్రితం వరకు రాజకీయాల్లో ఫుల్‌ బిజీగా ఉన్న పవన్‌.. తాజాగా పాలిటిక్స్‌ నుంచి కొంచెం గ్యాప్‌ తీసుకుని షూటింగుల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం పవన్‌ `హరిహర వీరమల్లు` చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఎలాంటి గ్యాప్‌ లేకుండా లాంగ్‌ షెడ్యూల్‌ని ప్లాన్‌ చేశాడు దర్శకుడు క్రిష్‌. త్వరగా ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేయాలనే ఉద్దేశంతో.. విరామం లేకుండా షూటింగ్‌ చేస్తున్నారు. 17వ శతాబ్దపు బ్యాక్ డ్రాప్‌తో తెర‌కెక్కుతోన్న పీరియాడిక్ జోనర్ మూవీ ఇది. తెలుగు, హిందీ, తమిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో మూవీ రిలీజ్ కావ‌టానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో తాజాగా హరిహర వీరమల్లు.. సినిమాలోని పవన్‌ పవర్‌ఫుల్‌ లుక్‌ లీక్‌ అయ్యింది. ‘హరిహర వీరమల్లు’ సినిమాలో ఆయన నయా గెటప్‌కి సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇందులో ఓ లేడీ టెక్నీషియన్‌ షూటింగ్‌ సెట్‌లో పవన్‌ కళ్యాణ్‌తో ఫోటో దిగింది. వాటిని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది. దీంతో పవన్‌ హరిహర వీరమల్లు లుక్‌ నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. ఇందులో గెడ్డంతో పవర్‌ఫుల్‌ లుక్‌లో కనిపిస్తున్నారు పవన్‌. ఈ ఫోటోలో పవన్‌ కళ్యాణ్‌ రెడ్‌ డ్రెస్‌లో.. యుద్ధంలో పాల్గొనే యోధుడిలా తయారై ఉన్నాడు.

pawan kalyan

గతంలో విడుదల చేసిన ‘హరి హర వీరమల్లు’ ఫస్ట్ గ్లింప్స్‌లో కూడా పవన్‌ ఇదే గెటప్‌లో కనిపించాడు పవన్‌. అయితే తాజాగా లీకైన ఫోటో మాత్రం.. అంతకు మించి అనేలా ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరలవుతుంది. ఈ ఫోటో చూస్తే.. ఇక సినిమాలో పవన్‌ పాత్ర ఏ రేంజ్‌లో ఉటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రంలో పవన్‌కి జోడీగా నిధి అగర్వాల్‌ నటిస్తుండగా.. ఈ చిత్రాన్ని ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా లెవల్‌లో విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ వేగంగా జరుగుతోంది.

Latest snap of Veera Mallu 🔥

That beard look ❤️‍🔥😍@PawanKalyan • #HariHaraVeeraMallu pic.twitter.com/sYA8glEYjF

— Missile PawanKalyan™ (@MissilePSPK) December 6, 2022

Tags :

  • Hari Hara Veera Mallu
  • Harihara Veeramallu Movie
  • Latest tollywood new
  • new look
  • Pawan Kalyan
  • Photo Viral
  • social media
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Thammudu Movie Heroine: తమ్ముడు మూవీ హీరోయిన్ ని గుర్తుపట్టారా? ఇప్పుడెలా ఉందో తెలుసా?

Thammudu Movie Heroine: తమ్ముడు మూవీ హీరోయిన్ ని గుర్తుపట్టారా? ఇప్పుడెలా ఉందో తెలుసా?

  • అకిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

    అకిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్

    ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్

  • BRO Movie OTT: ఓటీటీలోకి ‘బ్రో’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

    BRO Movie OTT: ఓటీటీలోకి ‘బ్రో’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

  • చిరంజీవికి ఆపరేషన్.. అసలు ఏమైంది?

    చిరంజీవికి ఆపరేషన్.. అసలు ఏమైంది?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam