ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ, ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ల కొత్త లుక్స్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇరువురి ఫ్యాన్స్ వీటిని బాగా షేర్ చేస్తున్నారు.
ఇప్పుడు హీరోయిన్లు దాదాపుగా ఒకే లుక్‌లో కనిపిస్తున్నారు. సన్నగా, ఫిట్‌గా ఉండే లుక్‌ను మెయింటెయిన్ చేస్తున్నారు. అయితే కొందరు హీరోయిన్లు మాత్రం బొద్దుగా, ముద్దుగా కనిపిస్తున్నారు. అలాంటి వారిలో మెహ్రీన్ పిర్జాదా ఒకరు.
లడ్డుబాబు సినిమాలో నరేష్ భారీ ఊబకాయం ఉన్న వ్యక్తిగా కనిపించారు. తాజాగా హీరో సుధీర్ బాబు కూడా భారీ ఊబకాయం ఉన్న వ్యక్తిగా కనిపించబోతున్నారు. దీనికి సంబంధించిన లుక్ వైరల్ అవుతోంది.
సినిమాల్లో హీరోయిన్స్ భలే ముద్దుగా కనిపిస్తారు. క్యారెక్టర్స్ కోసం ఏం చేసేందుకైనా సరే రెడీ అంటూ ఉంటారు. అది రొమాన్స్ కావొచ్చు, పాత్ర కోసం బరువు పెరిగే-తగ్గే విషయంలో కావొచ్చు కొందరు భామలు ఏ మాత్రం ఆలోచించకుండా సై అంటూ ఉంటారు. కొన్నిసార్లు వాళ్లని చూస్తే అభిమానులే షాకయ్యేంతలా మారిపోతూ ఉంటారు. దీంతో సదరు బ్యూటీస్ ఇలా అయిపోయారేంటి అని నెటిజన్స్ తెగ మాట్లాడుకుంటూ ఉంటారు. స్టార్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కు తాజాగా ఇలాంటి పరిస్థితే […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు.. ఇటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కొన్ని రోజుల క్రితం వరకు రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న పవన్.. తాజాగా పాలిటిక్స్ నుంచి కొంచెం గ్యాప్ తీసుకుని షూటింగుల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం పవన్ `హరిహర వీరమల్లు` చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఎలాంటి […]
జూనియర్ ఎన్టీఆర్.. ఈ పేరుకి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. ట్రిపులార్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. కొమురం భీముడిగా జూనియర్ ఎన్టీఆర్ నటనకు ప్రపంచంలో ఉన్న సినిమా అభిమానులు నీరాజనాలు పట్టారు. ఇటీవల జపాన్‌లో సైతం ట్రిపులార్ సినిమాని విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్కడ కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ లభించింది. అంతేకాకుండా.. జపాన్‌లో విడుదలైన ఇండియన్ సినిమాల కలెక్షన్స్ లో టాప్ ప్లేస్‌ని సొంతం చేసుకుంది. […]
ప్రజా గాయకుడుగా ఎనలేని కీర్తి ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు గుమ్మడి విఠల్ రావు అలియాస్ గద్దర్. ఇంజనీరింగ్ చదివినప్పటికి.. ప్రజా సమస్యలపై పోరాటం చేయడం కోసం ఆ జీవితాన్ని వదులుకున్నారు. పాటనే ఆయుధంగా చేసుకుని ప్రజా సమస్యల మీద పోరాటం చేశారు. అలాంటి గద్దర్ పేరు వినిపించగానే మనకు.. మెడలో ఎర్ర కండువా, చేతిలో కర్ర, తెల్ల పంచా, నెరిసిన జుట్టుతో ఉన్న రూపే కళ్ల ముందు కదలాడుతుంది. ఇప్పటివరకు ఆయనను ఎప్పుడూ మోడ్రన్ దుస్తుల్లో చూడలేదు. తనదైన […]
ఐకాన్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాషన్ సెన్స్ గురించి అందరికి తెలుసు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త గెటప్‌లతో.. స్టైలీష్ లుక్‌తో ప్రేక్షకులను అలరిస్తుంటారు. పుష్ప చిత్రం తర్వాత బన్నీకి ఇండియా వైడ్‌గా అభిమానులు మొదలయ్యారు. పుష్ప-2 మూవీ కోసం ఇండియా వైడ్‌గా ఉన్న ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ గ్యాప్‌లో బన్నీ కుటుంబంతో కలిసి వెకేషన్‌కి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. పనిలో పనిగా […]
సినీ రంగంలో హీరోలు కండలు తిరిగిన దేహంతో సిక్స్ ప్యాక్ చూపించడమనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. నిజానికి సినిమాకోసం దేహదారుఢ్య ప్రదర్శన చేస్తున్న హీరోలు ఎప్పటినుండో కంటిన్యూ అవుతున్నారు. ఒకప్పుడు హీరోలు సిక్స్ ప్యాక్ చూపించారంటే అభిమానులు ఓ రేంజిలో థ్రిల్ అయ్యేవారు. కానీ నేటి జనరేషన్ హీరోలు సిక్స్ ప్యాక్ చూపిస్తే పెద్దగా థ్రిల్ అవ్వాల్సిన అవసరం లేదంటున్నారు. ఎందుకంటే సిక్స్ ప్యాక్ అనేది ఈ మధ్యకాలంలో కామన్ అయిపోయింది. కానీ ఇంతవరకు సిక్స్ […]
మహేష్ నటించే మిగతా యాడ్స్ ఎలా ఉంటాయో ఏమో గానీ ఈ కూల్ డ్రింక్ యాడ్స్ మాత్రం ఒక సినిమా లోని యాక్షన్ సీక్వెన్స్ రేంజ్ లో ఉంటాయి. సడెన్ గా చూస్తే మహేష్ కొత్త సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్ ఏమో అని అనుకునే అవకాశం ఉంది. ఈసారి కూడా అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తూ మహేష్ తో హై – ఆక్టేన్ యాడ్ ను రూపొందించారు. మహేష్ బాబు లుక్ విషయంలో పెద్దగా రిస్క్ తీసుకోడు. […]