తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో ఎన్టీఆర్. సీనియర్ ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో బాలనటునిగా హిందీ చిత్రసీమకు పరిచయం చేశాడు. ఆ తర్వాత నిన్ను చూడాలని చిత్రంతో హీరోగా మారాడు. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెం.1 చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు. అప్పటి నుంచి ఎన్టీఆర్ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. రాజమౌళి దర్శకత్వంలో సింహాద్రి, యమదొంగ తర్వాత ఆర్ఆర్ఆర్ మూవీలో నటించాడు ఎన్టీఆర్. ఈ చిత్రం ప్రపంచ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు.. ఇటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కొన్ని రోజుల క్రితం వరకు రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న పవన్.. తాజాగా పాలిటిక్స్ నుంచి కొంచెం గ్యాప్ తీసుకుని షూటింగుల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం పవన్ `హరిహర వీరమల్లు` చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఎలాంటి […]
ఇటీవల స్టార్ హీరో, హీరోయిన్ల కూతుళ్లు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. బాలీవుడ్ లో ఇప్పటికే పలువురు స్టార్ నటుల వారసురాళ్లు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చి అతి కొద్ది మందిమాత్రమే సక్సెస్ అందుకున్నారు. తెలుగులో అలనాటి అందాల తార, బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ కూతురు అవంతిక దుస్సాని ‘నేను స్టూడెంట్ సార్’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటించిన మేనే ప్యార్ కియా చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ […]
ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ వెండితెర, బుల్లితెర నటులు, దర్శక, నిర్మాతలు కన్నుమూస్తున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులే కాకుండా అభిమానులు సైతం కన్నీటి సంద్రంలో మునిగిపోతున్నారు. తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, రచయిత కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే.. నటుడు, రచయిత అయిన విద్యాసాగర్ రాజు(73) ఆదివారం ఆయన స్వగృహంలో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన కెరీర్ నాటక రంగం నుంచి మొదలైంది. […]
సినిమా రంగంలో లవ్‌లో పడటం.. డేటింగ్.. ఆనక నచ్చకపోతే.. బ్రేకప్ చెప్పుకోవడం చాలా సహజం. ఇక ఈ బ్రేకప్ బాధితుల్లో హీరోయిన్లే అధికంగా ఉంటారామే అనిపిస్తుంది. హీరోయిన్ త్రిష విషయంలో ఈ బ్రేకప్‌లు మరి కాస్త ఎక్కువే అని చెప్పవచ్చు. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి.. దశాబ్దంపైనే అయ్యింది. అయినా అమ్మడి గ్లామర్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. ఇప్పటికి చేతి నిండా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది త్రిష. గత కొంత కాలంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ.. […]
సినిమా హీరోలకేంటెహే లగ్జరీ లైఫు, బోలెడంత డబ్బు, ఎంజాయ్మెంట్ అని అనుకుంటారు గానీ దాని వెనుక వాళ్ళు పడే కష్టం ఎవరికీ తెలియదు. తెర మీద ఎమోషన్స్ పండించే నటులు.. వారి పాత్రల కోసం చాలా హార్డ్‌వర్క్ చేస్తారు. లుక్, బాడీ లాంగ్వేజ్, భాష, యాస ఇలా ప్రతీ విషయంలోనూ శ్రద్ద తీసుకుంటారు. ముఖ్యంగా స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చే సినిమాల కోసం బాడీ బిల్డింగ్ చాలా అవసరం. దీని కోసం ఇష్టమైన ఆహారాన్ని వదులుకోవాల్సి వస్తుంది. రోజూ […]