SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Old Fan From Vijayawada Hugs Balakrishna At Vega Jewellery Shop Opening

వీడియో: బాలయ్యను వదలనంటూ బామ్మ మారం.. ఇది కదా అభిమానం అంటే!

రెండు తెలుగు రాష్ట్రాల్లో నందమూరి బాలకృష్ణకు ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమయం, సందర్భం, ప్రదేశం అనేవి సంబంధం లేకుండా జై బాలయ్య అంటూ నినాదాలతో హోరెత్తిస్తుంటారు. అయితే బాలయ్యకు కుర్రకారు మాత్రమే కాదు.. పండు ముసలవ్వల్లో కూడా అభిమానులు ఉన్నారనే విషయం తాజా వీడియోతో మరోసారి రుజువైంది.

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Wed - 8 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: బాలయ్యను వదలనంటూ బామ్మ మారం.. ఇది కదా అభిమానం అంటే!

నందమూరి నటసింహం బాలయ్యకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్ అభిమానుల్లో బాలకృష్ణకు గొప్ప ఫాలోయింగ్ ఉంది. బుధవారం బాలయ్య విజయవాడలో సందడి చేశారు. అఖండ భామ ప్రగ్యా జైస్వాల్ తో కలిసి ఓ నగల దుకాణాన్ని ప్రారంభించారు. ఈ జ్యూవెలరీ బ్రాండ్ కు ప్రగ్యా- బాలయ్య అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. ఆ సంస్థ తొలి షోరూమ్ ని విజయవాడ బందర్ రోడ్డులో అట్టహాసంగా ప్రారంభించారు. ఈ వేడుక మొత్తాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు.

బాలయ్య- ప్రగ్యా జైస్వాల్ ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. బాలయ్య తో కలిసి సెల్ఫీ దిగాలని, ప్రగ్యా జైస్వాల్ ను దగ్గరి నుంచి చూడాలంటూ అభిమానులు పోటీ పడ్డారు. షోరూం ప్రారంభించడమే కాకుండా ఆ తర్వాత అభిమానులను ఉద్దేశించి బాలయ్య ప్రసంగం కూడా చేశారు. ఈ సందర్భంలో అక్కడ ఒక ఆసక్తికర ఘటన జరిగింది. బాలయ్య మాట్లాడే సమయంలో ఆయన వద్దకు ఒక బామ్మ వచ్చింది. బాలయ్యను దగ్గర నుంచి చూడటమే కాకుండా ఆయన మాట్లాడుతుంటే గట్టిగా పట్టుకుంది. బాలయ్య కూడా ఆవిడ అభిమానం చూసి ఆప్యాయంగా భుజం మీద చేయి వేశారు. సెక్యూరిటీ సిబ్బంది ఆమెని కిందకు వెళ్లమని కోరగా.. ఆమె బాలయ్యను పట్టుకుని వదలను అన్నట్లు తల ఊపుతూ కాసేపు మారాం చేసింది.

వాళ్లు బతిమాలడంటో సరే పోనీ అన్నట్లుగా బాలయ్యను వదిలి కిందకు వెళ్లింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బాలయ్య అభిమానులు ఈ వీడయో షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య ఫ్యాన్ డమ్ కు ఎలాంటి ఏజ్ లిమిట్ లేదంటూ కామెంట్ చేస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ కు ఉన్న అభిమానుల్లో దాదాపుగా అందరికీ బాలయ్య అంటే ఎంతో అభిమానం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బామ్మ కూడా అలాంటి ఒక అభిమానే అని చూడగానే అర్థమైపోతోంది. బాలకృష్ణ ఆ బామ్మను దగ్గరకు తీసుకోవడం, ఆవిడపై ఆప్యాయంగా చేయి వేసి మాట్లాడటం చూసి బాలయ్య మనసు వెన్న అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

His Fandom has no age limit.😎

Heartwarming visuals as God Of Masses #NandamuriBalakrishna garu embraces an elder lady as he addresses fans at the Grand Inauguration of #AndhraPradesh‘s Biggest Jewellery Store #VegaJewellers 🤩@shreyasgroup @shreyasmedia @brande_the pic.twitter.com/jj2LXN8osK

— Shreyas Sriniwaas (@shreyasmedia) March 8, 2023

Tags :

  • jewellery
  • Movie News
  • Nandamuri Balakrishna
  • Pragya Jaiswal
  • Vijayawada
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • విజయవాడ: టీవీఎస్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం.. 300 వాహనాలు దగ్ధం

    విజయవాడ: టీవీఎస్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం.. 300 వాహనాలు దగ్ధం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam