ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ వారి యోగక్షేమాలను తెలుసుకుంటారు. రాష్ట్ర ప్రజల కొరకు అనేక కార్యక్రమాలను చేపట్టి.. వాటిని అమలు పరుస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఫలితాలు అందేలా పాటుపడుతున్నారు.
అందం కోసం స్పా సెంటర్లను ఆశ్రయిస్తుంటారు ధనవంతులు. అయితే ఇప్పుడు ఈ స్పా ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు రాజ్యమేలుతున్నాయి. హైదరాబాద్ వంటి నగరాల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న స్పా, థెరఫీ సెంటర్లలో మసాజ్‌ల పేరిట కామ కలాపాలు సాగిస్తున్నారు దాని యజమానులు.
భార్య హోదా కన్నా తల్లిగా మారాలని మహిళ తపన పడిపోతుంటుంది. పెళ్లై సంవత్సరం అవుతుందో లేదో అత్తింటి వారు ‘ఏమ్మా ఏమన్న విశేషమా’అని లేదా ‘మమ్మల్ని నాన్నమ్మ, తాతయ్యలను చేసేది ఎప్పుడు’అంటూ ప్రశ్నలు మొదలు పెడతారు.
అమ్మను మించిన దైవం లేదు అంటారు. తన రక్తాన్ని పాలుగా మార్చి అందించి మనల్ని బతికిస్తుంది కన్నతల్లి. అయితే ఏ బంధం లేకపోయినా కూడా ఎందరో పసిపిల్లలకు తమ పాలను అందించి ప్రాణాలను నిలుపుతున్న మాతృమూర్తుల గురించి తెలుసుకుందాం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన పేరు చిరస్మరణీయం. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి. ఇప్పటికి కూడా ఆయన ఫోటోను ఇంట్లో పెట్టుకుని దేవుడిగా స్మరించుకుంటారు ఆంధ్ర ప్రజలు. ఆయనో మాస్ లీడర్.
గతంలో పచారీ సరుకులు హోల్ సేల్ గా తెచ్చుకోవాలంటే పెద్ద మార్కెట్‌కు వెళ్లేవాళ్లు. అక్కడ నెలకు సరిపడా సరుకులన్నీ కట్టించుకుని, వాటిని ఆటోలో వేసి ఇంటికి తెచ్చుకునే వాళ్లు. అయితే ఇప్పుడు పెద్ద యెత్తన మార్ట్స్ ఇళ్లకు సమీపంలోనే వెలిసి పోవడంతో
రైల్వే ప్రయాణికులకు నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే శ్రీకాం చుట్టింది. అతి తక్కువ దరకే ఆహారాన్ని అందించి పేద, మధ్య తరగతి ప్రజల ఆకలి తీర్చే విధంగా చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయంతో ఎంతో మంది ప్రయాణికుల ఆకలి తీరనుంది.
ఎపిలో తీవ్ర దుమారం రేపుతున్న వాలంటీర్ వ్యవస్థ వివాదంపై టిడిపి ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు ఇటు టీడీపీ, అటు వైసీపీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేశాయి. వాలంటీర్లు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలంటూ మద్దతు తెలపడంపై పలు ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి.
ఏపీలో ఇప్పటికే రెండు వందే భారత్ రైళ్లు నడుస్తుండగా.. మరో వందే భారత్ రైలు అడుగుపెట్టనుంది. ఈ నెలలోనే వందే భారత్ రైలు సేవలు ప్రారంభం కాబోతున్నాయి. మరి ఎక్కడ నుంచి ఎక్కడ వరకూ ఈ రైలు నడుస్తుంది. ఎప్పుడు ఈ రైలు ప్రారంభమవుతుంది? అనే వివరాలు మీ కోసం.