రెండు తెలుగు రాష్ట్రాల్లో నందమూరి బాలకృష్ణకు ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమయం, సందర్భం, ప్రదేశం అనేవి సంబంధం లేకుండా జై బాలయ్య అంటూ నినాదాలతో హోరెత్తిస్తుంటారు. అయితే బాలయ్యకు కుర్రకారు మాత్రమే కాదు.. పండు ముసలవ్వల్లో కూడా అభిమానులు ఉన్నారనే విషయం తాజా వీడియోతో మరోసారి రుజువైంది.
బాలకృష్ణ-ప్రగ్యా జైస్వాల్ అఖండ సినిమాలో జంటగా కలిసి మెప్పించారు. ఇక అఖండ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాంతో మరోసారి ఈ జంట కలిసి నటించాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అయితే మరోసారి ఈ జంట కలిసి షూటింగ్ లో పాల్గొన్నారు.
ఒకప్పుడు హీరోయిన్స్ అంటే కేవలం సినిమాల్లోనే గ్లామర్ చూపించేవారు. టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత సదరు బ్యూటీస్, ట్రెండ్ పూర్తిగా మార్చేశారు. సోషల్ మీడియా వేదికగా తన బ్యూటీని చూపిస్తూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇన్ స్టాలో ఈ తరహా ఫొటోస్ కి కొదవలేదు. టైంతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడూ ఇలాంటి ఫొటోస్ మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఫామ్ లోని స్టార్ హీరోయిన్ల దగ్గర నుంచి నార్మల్ హీరోయిన్ వరకు ఎవరూ కూడా ఈ విషయంలో అస్సలు తగ్గరు. […]
నందమూరి ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఆత్రుతుగా ఎదురుచూస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘అఖండ’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. బోయపాటి శ్రీను-బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. కథ: గజేంద్ర అనే ఓ నీచుడు పీఠాధిపతిని హత్య చేసి.., తనని తాను భగవంతుడిగా ప్రకటించుకుంటాడు. అతని అంతం కోసం పరమ శివుని అంశలో జన్మించిన బిడ్డే అఖండ ( బాలకృష్ణ) . అఖండ పుట్టగానే […]