టాలీవుడ్ హీరోయిన్లలో స్టైల్‌కు మారుపేరుగా చెప్పుకునే వారిలో అగ్రతార సమంత ముందు వరుసలో ఉంటారు. ఆమె ధరించే దుస్తులు, నగలు ఎప్పుడూ స్పెషల్ అట్రాక్షన్ తీసుకుంటాయి.
ఈ మద్య దొంగలు సామాన్యులే కాదు సెలబ్రెటీలను వదలడం లేదు. పక్కా స్కెచ్ తో చోరీలకు పాల్పపడుతున్నారు. సెలబ్రెటీల ఫిర్యాదు మేరకు సీసీ టీవీలను ఫాలో చేసి నింధితులను పట్టుకుంటున్నారు పోలీసులు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో నందమూరి బాలకృష్ణకు ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమయం, సందర్భం, ప్రదేశం అనేవి సంబంధం లేకుండా జై బాలయ్య అంటూ నినాదాలతో హోరెత్తిస్తుంటారు. అయితే బాలయ్యకు కుర్రకారు మాత్రమే కాదు.. పండు ముసలవ్వల్లో కూడా అభిమానులు ఉన్నారనే విషయం తాజా వీడియోతో మరోసారి రుజువైంది.
ఏళ్లుగా తన దగ్గరే నమ్మకంగా పని చేస్తున్నాడు కదా అనే ధైర్యంతో ఓ మహిళ.. డ్రైవర్ చేతికి కోట్ల రూపాయల నగలు ఇచ్చింది. అవకాశం కోసం ఎదురు చూస్తున్న డ్రైవర్ ఆ సొమ్ముతో ఉడాయించాడు. ఈ సంఘటన ఎక్కడ జరిగింది అంటే..
సాధారణంగా కొంతమంది మహిళలు బట్టల షాపు, నగల షాపుల్లో తమ చేతివాటం చూపిస్తుంటారు. గుట్టు చప్పుడు కాకుండా దొంగతనాలు చేస్తూ మెల్లిగా అక్కడ నుంచి జారుకుంటారు. లెక్కల్లో తేడా వచ్చి షాపు యజమానులు లబో దిబో అంటుంటారు. ఇలా మహిళలు చేతివాటం చూపిస్తున్న సమయంలో సీసీ కెమెరాల్లో కనిపిస్తూ అడ్డంగా బుక్కయిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. ఓ మహిళ నగల షాపు లో చుట్టు మనుషులు ఉన్నా.. గుట్టు చప్పుడు కాకుండా.. ఎవరికీ అనుమానం రాకుండా […]
ఈ మద్య దొంగలు రక రకాల పద్దతుల్లో దోచుకుంటున్నారు. ఒంటరిగా కనిపించే ఆడవారిని టార్గెట్ చేసుకొని వారిపై దాడులు చేసి ఒంటిపై ఉన్న బంగారం ఎత్తుకెళ్తున్నారు. మరికొంత మంది దొంగలు ఇంట్లో చొరబడి దోచుకుంటున్నారు.. అడ్డు వచ్చినవారిని చంపేస్తున్నారు. అయితే కొంత మంది దొంగలు మాత్రం దోచుకెళ్లిన సొత్తు తిరిగి వారికి ఇవ్వడమే కాదు.. క్షమాపణలు కూడా కోరుతున్నారు. దేవాలయాల్లో దొంగతనాలు చేసిన వారు తిరిగి ఆ సొమ్ము గుడిలో ఉంచి వెళ్లిన ఘటనలు ఎన్నో వెలుగులోకి […]
Jewellery: రంజాన్ పండుగకు ఇంటికి పిలిచిన స్నేహితుడి ఇంట్లోనే కన్నం వేశాడో వ్యక్తి. స్నేహితుడి ఇంట్లో దొంగతనం చేయటమే కాకుండా దొంగతనం చేసిన వాటిని బిర్యానీతో కలిపి మింగేశాడు. ఈ సంఘటన తమిళనాడులోని చెన్నైలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చెన్నైలోని విరుంగబాక్కం పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న ఓ మహిళ రంజాన్ పండుగ రోజున తన స్నేహితుడ్ని విందుకు పిలిచింది. సదరు స్నేహితుడితో పాటు అతడి ప్రియురాలు కూడా విందుకు వచ్చింది. […]
సోషల్ మీడియా లో ఎప్పుడు ఏ వార్త వైరలవుతుందో ఎవరు ఊహించలేం. దీని మూలాన.. ప్రపంచంలో ఏమూల ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతోంది. ప్రతీది సంచలనంగా మారుతోంది. సోషల్ మీడియాలో ఇప్పటికే.. వివాహా వేడకలకు సంబంధించిన పలు విషయాలు పలు విషయాలు వైరలవ్వడం మానం చూశాం. ఒకరికొకరు తినిపించుకోవడం, పెళ్ళిలో డాన్స్ లు వేయడం లాంటివి. మరి, పెళ్లి రోజున వధువు లెహంగా ధరించి పుషప్స్ చేయడం ఎప్పుడైనా చూసారా? ఇదిగో చూసేయండి. ఈ వీడియోలో కనిపిస్తున్న […]
స్వల్పంగా పెరిగిన బంగారం ధర 10గ్రా 22 క్యారెట్ 990 రూపాయలు పెరిగింది 10గ్రా 24 క్యారెట్ 10 రూపాయలు తగ్గింది 22 క్యారెట్ 10గ్రా బంగారం 45,980. 24 క్యారెట్ 10గ్రా బంగారం 48,990. 1కిలో వెండి 73, 200 బిజినెస్ డెస్క్- ఈ రోజు సోమవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. శనివారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 99 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా గ్రాముకు 1 రూపాయలు తగ్గింది. […]
29 ఏళ్ల జాక్వి విలియమ్స్ ‘గ్రేవ్ మెటల్లమ్ జ్యువెలరీ’ సంస్థనే ఏర్పాటు చేసింది. చనిపోయిన వ్యక్తులు ఎప్పటికీ గుర్తిండిపోయేలా తమ వద్ద ఏదైనా వస్తువు ఉంటే బాగుంటుందని చాలామంది భావిస్తారు. అలాంటివారి కోసమే జాక్వి ఈ సంస్థను ఏర్పాటు చేసింది. కుటుంబికులు చనిపోయిన వ్యక్తికి సంబంధించిన దంతాలు, జుట్టు లేదా బూడిద ఏది తీసుకొచ్చినా జాక్వి వాటిని అందమైన నగలుగా మార్చేస్తుంది. జాక్వీ 2017లో జ్యువెలరీ తయారీలో డిప్లమా చేసింది. ఆ తర్వాత ఆమెకు ఎక్కడా ఉద్యోగం […]