SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Nayanthara And Vignesh Shivan Invite Tn Cm Mk Stalin To Their Wedding Photo Viral

Nayanthara: మొదలైన పెళ్లి పిలుపులు… సీఎంని కలిసిన నయనతార-విఘ్నేష్‌ శివన్‌.. మాజీ ప్రియులు కూడా!

  • Written By: Dharani
  • Updated On - Mon - 6 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Nayanthara: మొదలైన పెళ్లి పిలుపులు… సీఎంని కలిసిన నయనతార-విఘ్నేష్‌ శివన్‌.. మాజీ ప్రియులు కూడా!

సౌత్‌ ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్‌గా కీర్తి గడించింది నయనతార. ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు 6 కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. కెరీర్‌లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు చూసింంది. రెండు సార్లు లవ్‌ ఫెయిల్యూర్‌, ఓసారి పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోయింది. ఆ సమయంలో వేరే ఎవరైనా అయితే.. ఎంతటి డిప్రెషన్‌కు గురయ్యేవారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ నయన తార మాత్రం ఆ పరిస్థితుల నుంచి త్వరంగా కోలుకుని.. వరుస సినిమాలు చేస్తూ.. లేడీ సూపర్‌స్టార్‌గా ఎదిగారు. ఈ క్రమంలోనే ఆమె ప్రముఖ డైరెక్టర్‌ విఘ్నేష్‌ శివన్‌తో ప్రేమలో పడ్డారు. త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటి కానున్నారన్న వార్తలు హల్‌చల్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దక్షిణాదిన వీరిద్దరి పెళ్లి హాట్‌ టాపిక్‌గా మారింది.

అయితే ఈ పెళ్లి వార్తలు నిజమేనని ఈ జంట తాజాగా స్పష్టం చేసింది. శుక్రవారం (జూన్ 3) సాయంత్రం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసిన ఈ లవ్‌ బర్డ్స్‌ తమ వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌ అందజేసింది. తమ వివాహానికి హాజరు కావల్సిందిగా కోరారు. వారిని అభినందించిన సీఎం స్టాలిన్‌ శుభాకాంక్షలు తెలిపారు. స్టాలిన్‌తో పాటు ఆయన కుమారుడు హీరో, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌ కూడా ఉన్నాడు. దీనికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

Nayanthara And Vignesh Shivan Send Out Digital Wedding Invites

ఇది కూడా చదవండి: Vignesh Shivan-Nayanthara: పెళ్లి పనులు ప్రారంభించిన నయనతార-విఘ్నేష్‌ శివన్‌.. కులదైవం గుడిలో ప్రత్యేక పూజలు!

ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న నయనతార, విఘ్నేష్‌ శివన్‌లు గతేడాది కుటుంబసభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారనే వార్తలు ప్రచారం అయ్యాయి. ఇక తాజాగా మహాబలిపురంలోని మహబ్‌ హోటల్‌లో జూన్‌ 9న వీరి పెళ్లి వేడుక జరగనుంది. ఈ వివాహానికి బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నట్లు సమాచారం. ఇప్పటికే కొందరు గెస్ట్‌లకు ‘డిజిటల్ వీడియో ఇన్విటేషన్‌ కార్డ్‌’ పంపించినట్లు తెలుస్తోంది. కాగా వీరి పెళ్లి తిరుమలలో జరగుతుందని అంతా అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో మహాబలిపురంలోని మహబ్‌ హోటల్‌లో హిందూ సాంప్రదాయాల ప్రకారం నయన్‌, విఘ్నేష్‌ వివాహం జరగనుంది. అయితే ఇదే వేదికపై జూన్‌ 8న సాయంత్రం సౌత్‌ ఇండియా సినీ పరిశ్రమలోని ప్రముఖులు, రాజకీయవేత్తల మధ్య రిసెప్షన్‌ గ్రాండ్‌గా నిర్వహించనున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: Vignesh Shivan: గోరు ముద్దలు తినిపిస్తూ.. నయన్‌పై ప్రేమను చాటుకున్న విఘ్నేష్‌!

Nayanthara And Vignesh Shivan Send Out Digital Wedding Invites

ఈ రిసెప్షన్‌కు రజనీకాంత్, కమల్‌ హాసన్‌, విజయ్, అజిత్, సూర్య, కార్తీ, శివకార్తికేయన్‌, విజయ్‌ సేతుపతికి ఆహ్వానం అందినట్లు టాక్. వీరికే కాక యితే ఈ వేడుకకు ఎవరు రాబోతున్నారు అనే విషయంలో కూడా తమిళ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. అంతేకాకుండా నయనతార మాజీ ప్రియులు కూడా రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అది ఎంతవరకు నిజమో తెలియాలంటే.. మరికొన్ని రోజులు ఎదురు చూడాలి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: చెట్టును పెళ్లాడబోతున్న నయనతార.. కారణం ఏమిటంటే?

Tags :

  • Latest Telugu Movie News
  • mk stalin
  • Nayanathara
  • tamil nadu
  • Vignesh Shivan
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

విద్యార్థి ప్రాణం తీసిన నీట్ ఎగ్జామ్.. ఆ బాధతో తండ్రి ఆత్మహత్య.. అసలు ఏం జరిగిందంటే?

విద్యార్థి ప్రాణం తీసిన నీట్ ఎగ్జామ్.. ఆ బాధతో తండ్రి ఆత్మహత్య.. అసలు ఏం జరిగిందంటే?

  • ఉద్యోగులకు రూ. 6,200 కోట్ల విరాళం.. కలియుగ కర్ణుడు.. ఇంతకీ ఈయనెవరో తెలుసా?

    ఉద్యోగులకు రూ. 6,200 కోట్ల విరాళం.. కలియుగ కర్ణుడు.. ఇంతకీ ఈయనెవరో తెలుసా?

  • రజినీ మానియా అట్లుంటది.. జైలర్ చూడటానికి జపాన్ నుంచి వచ్చిన దంపతులు!

    రజినీ మానియా అట్లుంటది.. జైలర్ చూడటానికి జపాన్ నుంచి వచ్చిన దంపతులు!

  • రజనీ క్రేజ్ అంటే అది.. ఆ రెండు నగరాల్లో హాలీడే!

    రజనీ క్రేజ్ అంటే అది.. ఆ రెండు నగరాల్లో హాలీడే!

  • బాబోయ్ ఇదేమి ఆచారం.. భక్తుల తలపై కొబ్బరికాయలు కొడుతున్న పూజారి!..

    బాబోయ్ ఇదేమి ఆచారం.. భక్తుల తలపై కొబ్బరికాయలు కొడుతున్న పూజారి!..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam