ధోనికి ప్రపంచవ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా అభిమానులున్నారని అందరికీ తెలిసిందే. కానీ వీటన్నిటికీ మించి తమిళనాడులో ధోని క్రేజ్ నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. ఇక్కడ కేవలం అభిమానుల కంటే.. ఆరాధించేవారే ఎక్కువగా ఉన్నారు. ఇంత అభిమానాన్ని దక్కించుకున్న ధోనికి ఇప్పుడు ఏకంగా తమిళనాడు సీఎం కరుణానిధి స్టాలిన్ కూడా అభిమానిగా మారిపోయాడు.
ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. అనధికారికంగానే కాకుండా మొబైల్ ఫోన్లలో కూడా బెట్టింగ్ ఆడుతుంటారు. ఇప్పుడు ఎన్నో యాప్స్ ఈ బెట్టింగ్ కోసం పుట్టుకొచ్చాయి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి.. బెట్టింగ్ ఆడుతున్నారు అంటే మీరు ఏడాదిపాటు జెలుకు వెళ్లేందుకు రెడీ అయిపోండి.
ఎన్నికల వేళ ప్రధానంగా వినిపించే హామీ.. మద్యపాన నిషేధం. తమను గెలిపిస్తే.. మద్యం అమ్మకాలను పూర్తిగా నిలిపివేస్తామని రాజకీయా పార్టీలు హామీలు ఇస్తాయి. తీరా గెలిచాక.. దాన్ని గాలికి వదిలేస్తాయి. కానీ ఓ రాష్ట్రం మాత్రం.. మద్యపాన అమలు దిశగా చర్యలు ప్రాంరభించింది. ఆ వివరాలు..
మన జీవితాల్లో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఓ సంప్రదాయం. ముఖ్యంగా పుట్టిన రోజు, పెళ్లి వేడుకల్లో బహుమతులు ఇస్తుంటారు. విలువైన వస్తువులను బహుమతులుగా పుట్టిన రోజు, ఇతర శుభకార్యాలు జరుపుకునే వారికి ఇస్తుంటారు. కానీ కొన్ని బహుమతులు ఆశ్చర్యాన్ని, హాస్యాన్ని కలిగించేలా ఉంటాయి.
దేశంలోని అందరు ముఖ్యమంత్రులకు సంబంధించిన ఆస్తులు, క్రిమినల్ కేసులు, గన్ లైసెన్సులు, వ్యక్తిగత వాహనాలు, స్థిరాస్తులు ఇలా మొత్తం 7 అంశాలతో ఒక నివేదిక విడుదలైంది. ప్రముఖ ఆంగ్ల వెబ్ సైట్ ది ప్రింట్ ఈ నివేదికను సిద్ధం చేసింది. ఇందులో చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఈ వివరాలు అన్నీ ముఖ్యమంత్రులు సమర్పించే అఫిడవిట్ల ఆధారంగా తయారు చేసినట్లు తెలిపారు. ది ప్రిట్ పత్రిక నివేదిక ప్రకారం.. దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా జగన్ […]
ప్రస్తుత కాలంలో భూముల ధరల ఆకాశాన్ని అంటుతున్నాయి. పోను పోను.. ధర పెరుగుతుంది తప్ప.. తగ్గదు అనే ఉద్దేశంతో చాలా మంది భవిష్యత్తు అవసరాల నిమిత్తం భూమి మీద పెట్టుబడులు పెడుతున్నారు. ఎప్పటి నుంచో ఇది కొనసాగుతుంది. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉన్నవారు.. భూమి మీద ఎక్కువ పెట్టుబడులు పెడతారు. పాతతరం వారిని ఎవరిని కదిలించినా సరే.. తమ కెరీర్‌లో సాధించిన డబ్బుతో ఎక్కువగా భూములు కొన్నామనే చెబుతారు. నాడు వందలు, వేలు ఖర్చు చేసి కొన్న […]
గత కొంత కాలంగా విద్యార్థులపై టీచర్లు వేధింపులకు పాల్పడే సంఘటనలను తరచుగా చూస్తూనే ఉన్నాం. కొన్ని రోజుల క్రితం బిహార్‌లో ఓ చిన్నారిని ట్యూషన్ టీచర్ విచాక్షణారహితంగా చితకబాదిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం.. సదరు టీచర్‌ను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో తాజాగా ఇదే కోవకు చెందిన మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. టీచర్ల వేధింపులు తాళలేక ఓ స్టూడెంట్ సూసైడ్ చేసుకుంది. దీంతో తల్లిదండ్రులు, బంధువులు […]
సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్‌గా కీర్తి గడించింది నయనతార. ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు 6 కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. కెరీర్‌లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు చూసింంది. రెండు సార్లు లవ్ ఫెయిల్యూర్, ఓసారి పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోయింది. ఆ సమయంలో వేరే ఎవరైనా అయితే.. ఎంతటి డిప్రెషన్‌కు గురయ్యేవారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ నయన తార మాత్రం ఆ పరిస్థితుల […]
భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో ‘దక్షిణ్’ పేరుతో సౌత్ ఇండియా మీడియా అండ్ ఎంటర్‌టైన్మెంట్ సమ్మిట్.. రెండు రోజుల పాటు.. అనగా ఏప్రిల్ 9, 10 తేదీల్లో నందంబాక్కంలోని ట్రేడ్ సెంటరులో ఘనంగా జరిగింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చేతుల మీదుగా ఈ సదస్సు ప్రారంభమయ్యింది. రెండ్రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో వివిధ అంశాలపై ప్రఖ్యాత సినీ సెలెబ్రిటీలు పాల్గొని చర్చించారు. ‘సాంస్కృతిక మూలాలు – ప్రపంచస్థాయి క్రియేటివిటీ’ అనే థీమ్‌తో సదస్సు నిర్వహించారు. […]
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చారు. వైద్యం, విద్య సామాన్యులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పలు సంస్కరణలు అమలు చేస్తున్నారు. మహిళలు ఆర్థికంగా బలపడటం కోసం వారికి ఎన్నో విధాలుగా సాయం చేస్తున్నారు. మొత్తంగా ఏపీలో ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఓ సంక్షేమ పథకం లబ్దిదారులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పేద […]