SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Nandamuri Balakrishna Nbk 107 Shooting At Kurnool Fan Moment Video Viral

Nandamuri Balakrishna: వీడియో: బాలకృష్ణ క్రేజ్‌ అంటే అట్లుంటది.. ఈలలతో స్వాగతం చెప్పిన బామ్మ!

  • Written By: Dharani
  • Updated On - Tue - 26 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Nandamuri Balakrishna: వీడియో: బాలకృష్ణ క్రేజ్‌ అంటే అట్లుంటది.. ఈలలతో స్వాగతం చెప్పిన బామ్మ!

తెలుగు ఇండస్ట్రీలో హీరో నందమూరి బాలకృష్ణ​కు ఉన్న ఫ్యాన్‌ బేస్‌ సెపరేట్‌. ముఖ్యంగా మాస్‌ ఆడియెన్స్‌కి ఆరాద్య దైవంగా నిలిచారు బాలకృష్ణ. ఆయన అభిమానుల్లో యువత, ముసలి, చిన్న, పెద్ద, ఆడ, మగ అనే తేడా లేకుండా.. ఇలా అన్ని కేటగిరిలకు చెందిన వారు ఉంటారు. ఇక సినిమాల్లో కనిపించే బాలయ్యకు.. బయట కనిపించే వ్యక్తికి అసలు సంబంధమే ఉండదు. బాలయ్య గురించి తెలిసిన వారు.. భోళా మనిషి అంటారు. అందుకే ఆయన ఎప్పుడన్నా కోపగించుకున్నా.. అభిమానులు దాన్ని అదృష్టంగానే భావిస్తారు తప్ప.. ఫీలవ్వరు. ఇక అన్‌స్టాపబుల్‌ షో ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు బాలకృష్ణ.. ప్రస్తుతం షూటింగ్‌లో పాల్గొంటున్న బాలకృష్ణ.. ఇందులో భాగంగా సోమవారం కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడి జనసందోహానికి సంబంధించిన కొన్ని వీడియోస్ బాలయ్య క్రేజ్ ఏంటనేది రుజువు చేస్తున్నాయి. ఈ సందర్భంగా అక్కడ చోటు చేసుకున్న ఓ సంఘటన బాలయ్య అభిమానులకు ఏజ్‌ లిమిట్‌ లేదు అని మరోసారి నిరూపించింది.

కర్నూల్‌లో సినిమా షూటింగ్‌లోపాల్గొనడానికి బాలకృష్ణ వస్తున్నాడని తెలిసి చిన్న పెద్దా అనే తేడా లేకుండా పెద్ద ఎత్తున జనం అక్కడికి చేరుకున్నారు. ఇక బాలకృష్ణ వచ్చే సమయంలో ఆయనను చూసిన ఆనందంలో ఓ బామ్మ ఈలలు వేస్తూ బాలయ్యబాబుపై అభిమానాన్ని చాటుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల​ మీడియాలో షేర్‌ చేయగా.. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఈ వీడియోను నెటిజనులు బాలయ్య అభిమానులకు నో ఏజ్ లిమిట్ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.. ఇంకేముంది ఈ వీడియో క్లిప్ నెట్టింట వెంటనే వైరల్ అయింది. ఇది చూసిన బాలకృష్ణ అభిమానులు.. జై బాలయ్య.. జై జై బాలయ్య అంటూ కామెంట్లు పెడుతున్నారు.

balaya

ఇటీవల అఖండ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం తన తదుపరి చిత్రాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా మాస్ డైరెక్టర్ బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా NBK 107 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇటీవలే టర్కీలో ఓ షెడ్యూల్ షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం కర్నూల్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్యకు జోడిగా శ్రుతి హాసన్‌ నటిస్తోంది. మరి ఈ వైరల్‌ వీడియోపై మీ అభిప్రాయలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

No Age Limit For Fanism 🔥#NBK107 🦁 pic.twitter.com/DwoCZOVWKW

— 𝐑𝐚𝐯𝐢_𝐑𝐨𝐜𝐤𝐳𝐳_𝐍𝐓𝐑 ™ ⱽᵃˢᵗʰᵘⁿⁿᵃ (@RavirockzNTR) July 25, 2022

  • ఇది కూడా చదవండి: వీడియో: బాలయ్య మంచిమనసు.. అభిమాని పిలవగానే ఇంటికెళ్లి భోజనం చేశాడు!
  • ఇది కూడా చదవండి: Balakrsihna: సీఎం జగన్ కు సమస్యలా మారిన బాలకృష్ణ! ఇదేమి క్రేజ్ స్వామి?

Tags :

  • Fan Moment
  • kurnool
  • latest tollywood news
  • Movie Shooting
  • Nandamuri Balakrishna
  • NBK 107
  • Video Viral
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బాలకృష్ణతో కెవ్వు కేక పెట్టించే సీన్.. ఏకంగా సింహంతోనే..

బాలకృష్ణతో కెవ్వు కేక పెట్టించే సీన్.. ఏకంగా సింహంతోనే..

  • జైలర్‌లో ఆ పాత్ర బాలకృష్ణనే చేయాల్సి ఉంది.. కానీ: దర్శకుడు నెల్సన్

    జైలర్‌లో ఆ పాత్ర బాలకృష్ణనే చేయాల్సి ఉంది.. కానీ: దర్శకుడు నెల్సన్

  • బాలకృష్ణ హీరోయిన్‌పై నెటిజన్స్ విమర్శలు.. ఆమె ఏం చేసిందంటే?

    బాలకృష్ణ హీరోయిన్‌పై నెటిజన్స్ విమర్శలు.. ఆమె ఏం చేసిందంటే?

  • ఆశ్చర్యం.. వేప చెట్టు నుంచి పారుతున్న నీరు.. వీడియో వైరల్

    ఆశ్చర్యం.. వేప చెట్టు నుంచి పారుతున్న నీరు.. వీడియో వైరల్

  • కష్టాల్లో శివజ్యోతి.. ఇల్లు అమ్మేస్తున్నా అంటూ ఏడ్చేసిన సావిత్రి.. వీడియో వైరల్

    కష్టాల్లో శివజ్యోతి.. ఇల్లు అమ్మేస్తున్నా అంటూ ఏడ్చేసిన సావిత్రి.. వీడియో వైరల్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam