మామూలుగా హీరోలు, హీరోయిన్లు ఏ కారులోనే వెళ్తుండగా కనబడితే అభిమానులు వెంబడించి సెల్ఫీలు అడుగుతుంటారు. అయితే ఒక అభిమాని మాత్రం తన కోరిక తీర్చమంటూ హీరోయిన్ ని వెంబడించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
హీరోలు యువకులని ఎంతగా ప్రభావితం చేస్తారంటే.. తమ హీరోలా తాము కూడా మంచి వ్యక్తిత్వంతో ఉండాలని అనుకునేంతగా ప్రభావితం చేస్తారు. మరి ఇంత ప్రభావితం చేసే హీరోలు.. రీల్ లైఫ్ లోంచి రియల్ లైఫ్ లోకి వస్తే ఫ్యాన్స్ కి పూనకాలు రాకుండా ఎలా ఉంటాయి? ఏ ఈవెంట్ లోనో, ఫంక్షన్ లోనో కనబడితే.. ఎగబడి ఫోటోలు దిగాలి అనుకుంటారు. ఏదో ఒకరిద్దరు లేదా ఓ పది మంది ఫ్యాన్స్ సెల్ఫీలు అడిగారంటే అర్థముంది. మరీ 700 […]
సినీ సెలబ్రిటీలకు ఉండే అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్కసారి తమ అభిమాన హీరో, హీరోయిన్ను కళ్లారా చూస్తే చాలు అనుకుంటారు. వాళ్లని కలవడం కోసం ఎంతో దూరం నుంచి వస్తారు. ఇక అభిమాన తారాలని దగ్గర నుంచి చూసినప్పుడు ఆ సంతోషంలో కొందరైతే ఏడ్చేస్తారు. ఇక తాజాగా ఓ విద్యార్థిని అయితే.. అభిమాన హీరోని చూసిన ఆనందంలో అతడి కాళ్లకు నమస్కారం చేసింది. ప్రతిగా ఆ హీరో కూడా సదరు ఫ్యాన్ కాళ్లు మొక్కి.. […]
ప్రస్తుతం సోషల్ మీడియా వచ్చిన తర్వాత సినిమా హీరోయిన్లు మాత్రమే కాదు.. బుల్లితెర తారలు కూడా స్టార్లు అయిపోతున్నారు. ఇంకా కొన్నాళ్ల నుంచి అయితే యాంకర్లకు కూడా సెలబ్రిటీ హోదా లభిస్తోంది. నిజానికి వెనుకటి రోజుల్లో చాలా కొద్ది మంది మాత్రమే స్టార్ యాంకర్లు అంటూ పేరు పొందేవారు. కానీ, ఇప్పుడు టాలెంట్ ఉన్న ప్రతిఒక్కరికి స్టార్ యాంకర్ హోదా లభిస్తోంది. అలాగే సోషల్ మీడియా ద్వారా వారికి ఫాలోయింగ్ కూడా పెరిగింది. అలా కొన్నాళ్లుగా మంచి […]
సెలబ్రిటీలకు ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. హీరోలైనా, హీరోయిన్లకైనా ఉండే క్రేజే వేరు. ఏ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కో లేదా ఏ ఈవెంట్ కో వస్తే అభిమానులు అక్కడ వాలిపోతారు. అయితే తమ ఫేవరెట్ హీరోతో గాని, హీరోయిన్ తో గాని ఒక్క సెల్ఫీ తీసుకోవాలని ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తుంటారు. అలాంటి వారికి తమ అభిమాన నటులు పిలిచి మరీ సెల్ఫీ దిగితే ఆ ఆ అభిమాని ఆనందానికి […]
సాధారణంగా సినిమాలను ఆదరించాలంటే తెలుగు ప్రేక్షకుల తర్వాతే ఎవరైనా అని చెప్పవచ్చు. సినిమాలో కంటెంట్ ఉంటే ఏ అనువాద చిత్రాన్నైనా, ఏ హీరో సినిమానైనా ఆదరిస్తారు తెలుగువారు. ఇటీవలే మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందాన ప్రధాన పాత్రలలో నటించిన ‘సీతారామం’ విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ సినిమా విజయంతో చిత్రబృందం సక్సెస్ మీట్స్ లో పాల్గొంటుంది. ఈ క్రమంలో ప్రత్యేకంగా దుల్కర్ సల్మాన్ […]
తెలుగు ఇండస్ట్రీలో హీరో నందమూరి బాలకృష్ణకు ఉన్న ఫ్యాన్ బేస్ సెపరేట్. ముఖ్యంగా మాస్ ఆడియెన్స్‌కి ఆరాద్య దైవంగా నిలిచారు బాలకృష్ణ. ఆయన అభిమానుల్లో యువత, ముసలి, చిన్న, పెద్ద, ఆడ, మగ అనే తేడా లేకుండా.. ఇలా అన్ని కేటగిరిలకు చెందిన వారు ఉంటారు. ఇక సినిమాల్లో కనిపించే బాలయ్యకు.. బయట కనిపించే వ్యక్తికి అసలు సంబంధమే ఉండదు. బాలయ్య గురించి తెలిసిన వారు.. భోళా మనిషి అంటారు. అందుకే ఆయన ఎప్పుడన్నా కోపగించుకున్నా.. అభిమానులు […]
Nandamuri Balakrishna: అభిమాన సినీతారలు పర్సనల్ గా అభిమానులను కలవడమే అరుదుగా జరుగుతుంటుంది. అలాంటిది అభిమానించే స్టార్ హీరో ఏకంగా కలిసి భోజనం చేస్తే.. ఆ అభిమాని ఆనందం మాటల్లో చెప్పలేరు. అందుకే ఫ్యాన్స్ కూడా ఆ హీరో గురించి ఎంతో అభిమానంగా మాట్లాడుతుంటారు. అంతే అభిమానంగా బయట చెబుతుంటారు. తాజాగా నటసింహం నందమూరి బాలకృష్ణ.. ఓ అభిమాని ఇంట్లో భోజనం చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా కొట్టినా, పెట్టినా బాలయ్యే అని చెబుతుంటారు […]
ఎంఎస్ ధోనీ.. కెప్టెన్ గా టీమిండియాకు లెక్కలేనన్ని విజయాలు అందించాడు. ఒక్క క్రికెటర్ గానే కాకుండా అతని వ్యక్తిత్వానికే లెక్కలేనంత మంది అభిమానులు ఉన్నారు అనడం అతిశయోక్తి కాదు. ఇంక ధోనీ ఆట విషయానికి వస్తే.. క్రికెట్ ప్రపంచంలో కోట్ల మంది అభిమానులు ధోనీ సొంతం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ధోనీది అని అందరికీ తెలిసిందే. ఒక సెలబ్రిటీ అనే గర్వం, అహంకారం లాంటివి లేకుండా చాలా సింపుల్ గా ఉంటాడు. అప్పుడప్పుడు తన […]
తమిళ స్టార్ హీరో సూర్యకి ఎంతటి ఫ్యాన్ బేస్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక పక్క మాస్ సినిమాలు చేస్తూనే, మరోవైపు విలక్షణమైన సినిమాలలో కూడా నటించడం సూర్యకి మాత్రమే చెల్లింది. ఈ కారణంగానే సూర్యకి తెలుగులో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక సామాన్య అభిమానులు మాత్రమే కాకుండా.. సెలబ్రెటీలు కూడా సూర్య ఫ్యాన్స్ లిస్ట్ లో ఉన్నారు. బిగ్ బాస్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ కూడా ఈ కోవలోకే వస్తాడు. […]