SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Yash Click Selfies With 700 Fans In Bangalore

వీడియో: 700 మంది ఫ్యాన్స్ తో విడివిడిగా సెల్ఫీ దిగిన యష్! రియల్ సూపర్ స్టార్ అంటున్న నెటిజన్స్..

  • Written By: Nagarjuna
  • Published Date - Sat - 17 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: 700 మంది ఫ్యాన్స్ తో విడివిడిగా సెల్ఫీ దిగిన యష్! రియల్ సూపర్ స్టార్ అంటున్న నెటిజన్స్..

హీరోలు యువకులని ఎంతగా ప్రభావితం చేస్తారంటే.. తమ హీరోలా తాము కూడా మంచి వ్యక్తిత్వంతో ఉండాలని అనుకునేంతగా ప్రభావితం చేస్తారు. మరి ఇంత ప్రభావితం చేసే హీరోలు.. రీల్ లైఫ్ లోంచి రియల్ లైఫ్ లోకి వస్తే ఫ్యాన్స్ కి పూనకాలు రాకుండా ఎలా ఉంటాయి? ఏ ఈవెంట్ లోనో, ఫంక్షన్ లోనో కనబడితే.. ఎగబడి ఫోటోలు దిగాలి అనుకుంటారు. ఏదో ఒకరిద్దరు లేదా ఓ పది మంది ఫ్యాన్స్ సెల్ఫీలు అడిగారంటే అర్థముంది. మరీ 700 మందితో సెల్ఫీ ఏంటి టూమచ్ కాకపోతే.. పోనీ అదేమైనా గ్రూప్ ఫోటోనా? గ్రూప్ ఫోటో అయితే తమ హీరోతో సెల్ఫీ దిగినట్టు ఉండదని, ఊళ్ళో హీరోతో ఫోటో దిగానని చెప్పుకోవడానికి కూడా ఉండదని ఫ్యాన్ లా ఫ్యాన్స్ కోసం ఆలోచించిన రియల్ సూపర్ స్టార్ యష్. యస్, 700 మందికి విడివిడిగా సెల్ఫీలు ఇచ్చారు.

ఒకేసారి కాదు షేర్ ఖాన్.. 700 మందిని ఒక్కొక్కరుగా రమ్మను. ఓపిగ్గా సెల్ఫీ దిగుతాను అని యష్ వారితో ఫోటోలు దిగారు. బెంగళూరులో ఓ ఈవెంట్ లో భాగంగా యష్ ఇలా తన ఫ్యాన్స్ కోరిక మేరకు ఇలా సెల్ఫీలు దిగి రియల్ సూపర్ స్టార్ అనిపించుకున్నారు. ఈవెంట్ ఆర్గనైజర్లు.. సార్ ఎందుకొచ్చిన తలనొప్పి సార్.. గ్రూప్ ఫోటో దిగమని సలహా ఇచ్చారు. కానీ యష్ అందుకు ఒప్పుకోలేదు. ఒక్కొక్కరితో కలిసి సెల్ఫీ దిగుతానని అన్నారు. అందరితో దిగుతారా అని ఆర్గనైజర్లు ఆశ్చర్యపోయారు. దానికి యష్.. అవును ఒక్కొక్కరితో దిగుతాను. మీరు దయచేసి వెళ్ళండి. సమయం పడుతుంది అని చెప్పారు. ఈవెంట్ అయిపోయాక సుమారు గంట సేపు 700 మందికి సెల్ఫీ ఇచ్చారు.

Ohhh man dream come true moment what a aura he has🔥🔥🔥🔥 was emotional and had goosebumps simultaneously when I met @TheNameIsYash Tq Boss and @FilmCompanion for conducting on ground event with yash 🤩 #Yash19 #YashBossinFCFrontRow #FCFrontRow #film #Yash pic.twitter.com/wKedIezKCi

— ಚೀನ್ಮಯ್ ಎನ್ ಎಸ್ (@Eagerlywaits) December 15, 2022

ఈ సెల్ఫీ ప్రోగ్రాం వల్ల గంట ముందు అవ్వాల్సిన కార్యక్రమం గంట ఆలస్యంగా ముగిసింది. గ్రూప్ ఫోటోలో అయితే ఫ్యాన్ కనబడడు, చెప్పుకోవడానికి బాగోదు కాబట్టి అదే ఇండివిడ్యువల్ ఫోటో అయితే.. చెప్పుకోవడానికి గొప్పగా ఉంటుంది అని ప్రతీ అభిమాని ఫీలయ్యేలా చేశారు యష్. నిజంగా నువ్వు తోపు బాస్. నిజంగానే నువ్వు రియల్ సూపర్ స్టార్ వి. ప్రస్తుతం యష్ 700ల సెల్ఫీలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యష్ ఓపికకు నెటిజన్స్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. నీకు దండం స్వామి. నువ్వు మామూలోడివి కాదు, దేవుడివి. రియల్ సూపర్ స్టార్ వి. డౌన్ టు ఎర్త్ పర్సన్ వి అంటూ కొనియాడుతున్నారు. మరి 700 మంది అభిమానులతో విసుక్కోకుండా ఓపిగ్గా సెల్ఫీ దిగిన యష్ పై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.

🥺overwhelming moment..he is real super star, never before phenomena after such huge huge success🥺 #ROCKINGSUPERSTAR #YASHBOSS #KGFCHAPTER2 #Yash19 @FilmCompanion @fcompanionsouth @hombalefilms game changer of Indian cinema . Sacha humble Sacha down to earth @TheNameIsYash pic.twitter.com/kxwZFm2KGM

— Vishu (@NimmaVishala) December 15, 2022

Tags :

  • Bangalore
  • Fan Moment
  • Movie News
  • selfie
  • yash
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam