జైలుకెళ్లిన ప్రతి ఒక్కరూ నేరస్తులవ్వాలని లేదు. కొంతమంది నిర్దోషులు కూడా ఉంటారు. ఏ నేరం చేయకున్నా కూడా కొన్ని సందర్భాల్లో జైలు జీవితం అనుభవించే వారు ఉంటారు. అలాంటి వారిలో ఈ దంపతులు కూడా ఉన్నారు.
మనం డ్రగ్స్ మాఫియా, ఇసుక మాఫియా, గ్రావెల్ మాఫియా అని విని ఉంటాం. అయితే బెంగుళూరులో ఓ వింత మాఫియా కలకలం రేపుతుంది. అదేమంటే పంక్చర్ మాఫియా. అవునండీ మీరు విన్నది నిజమే!
ఇటీవల దేశ వ్యాప్తంగా భారీగా వర్షాలు పడ్డాయి. ఓ వైపు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండగా.. పలు ప్రాంతాల్లో వడగండ్లతో కూడిన వర్షాలు పడుతున్నాయి. బెంగుళూరు సిటీని వర్షాలు ముంచేశాయి. ఈ మద్య పడ్డ వర్షాలకు ఇక్కడ ఉన్న లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. పలు షాపుల్లోకి నీరు చేరి భారీ నష్టాన్ని మిగిల్చాయి.
మన భారత మహిళలు అంటే చాలా గౌరవంగా జీవిస్తారు. చీర కట్టుకుని నిండుగా కనిపిస్తారు. సాక్షాత్తు అమ్మవారే కనబడుతుంటారు. అయితే ఆపద వచ్చినప్పుడు అపరిచితులతో అయినా సరే అమ్మలానే ప్రవర్తిస్తారు. అలాంటి సమయంలో సిగ్గు అనేది ఉండదు. ప్రాణం ముఖ్యం అన్న ఆలోచనే వస్తుంది. ఒక మహిళ కూడా ఎవరో తెలియని వ్యక్తుల కోసం అందరూ చూస్తుండగా చీర విప్పి ఐదుగురి ప్రాణాలను కాపాడగలిగింది.
అతని పేరు అన్వర్. పెళ్లైన మహిళపై మనసు పడ్డాడు. ఆమెను ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. దీనికి మొదట్లో ఆ మహిళ వ్యతిరేకించినా తర్వాత సానుకూలంగా స్పందించి అతని ప్రేమకు ఓకే చెప్పింది. ఇక ఇటీవల ఓ రోజు రాత్రి ఏం జరిగిందంటే?
అమ్మాయిలే కదా ఎవరినీ తక్కువ అంచనా వేయకండి. అవును.. మీరు విన్నది నిజమే. పాపం అని ఓ కంపెనీ ఓనర్ ఓ యువతికి ఉద్యోగం కలిపిస్తే.. చివరికి అతడినే నిండా ముంచింది ఆ యువతి. ఆ అమ్మాయి ఏం చేసిందో తెలిస్తే మీరు నోళ్లు తెరవడం ఖాయం.
ఆ మధ్య మధ్యతరగతి వారి కోసం టాటా నానో కారు వచ్చింది. మిడిల్ క్లాస్ వారు కారు ఎక్కాలన్న ఉద్దేశంతో లక్ష రూపాయల బడ్జెట్ లో కారు తయారు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత క్రమంగా అది పడిపోయిందనుకోండి. కానీ దాని మీద ఉన్న క్రేజ్ ఇప్పటికీ పోలేదు. అయితే టాటా కంపెనీ ఇప్పుడు భారత్ లో ఐఫోన్ల తయారీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. భారత్ లో ఉన్న చైనా దేశానికి చెందిన ప్లాంట్ ను కొనుగోలు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇది నిజమైతే గనుక టాటా నిర్ణయం సామాన్యులకి వరంగా మారుతుందా? ఐఫోన్ ధరలు తగ్గుతాయా? సామాన్యుడు సైతం కొనేలా ధరలు ఉంటాయా?
మీరు బీఈ/ బీటెక్ వంటి పైచదువులు చదివారా..? మీ చదువుకు తగ్గ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అవకాశాన్ని అసలు మిస్ చేసుకోకండి.