మనకు తెలియని దాని గురించి తెలుసుకోవాలన్న ఆత్రుత వుండొచ్చు, కానీ అందరి కన్నా ముందే తెలుసుకోవాలన్న ఉబలాటం కొన్ని సార్లు చిక్కులకు దారితీయోచ్చు. ఏదీ కొత్తగా, వింతగా కనిపిస్తోందో దానితో లేదా వారితో సెల్ఫీలు దిగడం, వీడియోలు తీయడం, సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం ఇటీవల పరిపాటిగా మారిపోయింది. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ఇది ఎక్కువగా కనిపిస్తోంది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు విషయంలో ఇది సరిగ్గా సరిపోతుంది. దీనికి సృష్టించిన హైప్ అంతా, […]
హీరోలు యువకులని ఎంతగా ప్రభావితం చేస్తారంటే.. తమ హీరోలా తాము కూడా మంచి వ్యక్తిత్వంతో ఉండాలని అనుకునేంతగా ప్రభావితం చేస్తారు. మరి ఇంత ప్రభావితం చేసే హీరోలు.. రీల్ లైఫ్ లోంచి రియల్ లైఫ్ లోకి వస్తే ఫ్యాన్స్ కి పూనకాలు రాకుండా ఎలా ఉంటాయి? ఏ ఈవెంట్ లోనో, ఫంక్షన్ లోనో కనబడితే.. ఎగబడి ఫోటోలు దిగాలి అనుకుంటారు. ఏదో ఒకరిద్దరు లేదా ఓ పది మంది ఫ్యాన్స్ సెల్ఫీలు అడిగారంటే అర్థముంది. మరీ 700 […]
సినీ తారలకు, క్రీడాకారులకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉంటారు. మరి వారి అభిమాన ఆటగాడు తమ దగ్గర్లో ఉన్నాడని తెలిస్తే ఉరుకుంటాడా! వెంటనే వెళ్లి అతడిని కలవాలని, అతడితో ఒక పిక్ దిగాలని అను కుంటాడు. తాజాగా యూఏఈ లో అదే జరిగింది. ఓ పాకిస్తానీ యువకుడు తన అభిమాన భారత ఆటగాడితో ఫొటో దిగడానికి రావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. ఆసియా కప్ కోసం భారత జట్టు యూఏఈ […]
Balakrishna: నందమూరి కుటుంబంలో విషాదం నెలకొంది. నందమూరి సీనియర్ ఎన్టీఆర్ చిన్నకూతురు, హీరో బాలకృష్ణ సోదరి కంఠమనేని ఉమా మహేశ్వరి అకాల మరణంతో నందమూరి కుటుంబ సభ్యులలో, అభిమానులలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం ఉమా మహేశ్వరి స్వగృహంలో ఆమె పార్థివ దేహానికి కుటుంబ సభ్యులు, బంధువులు, సినీ ప్రముఖులు నివాళి తెలుపుకుంటున్నారు. ఈ క్రమంలో ఉమా మహేశ్వరి అంత్యక్రియలు బుధవారం జరగనున్నాయి. ఇదిలా ఉండగా.. నందమూరి బాలకృష్ణ తన ఫ్యామిలీతో వచ్చి సోదరి ఉమా మహేశ్వరి […]
సాధారణంగా ఒక భాషలో నటించే హీరోయిన్లకు వేరే భాషలో క్రేజ్ రావడం అనేది చాలా అరుదు. అలాంటి క్రేజ్, ఆ స్థాయి అభిమానం సొంతం చేసుకున్న హీరోయిన్ సాయిపల్లవి. మలయాళంలో “ప్రేమమ్” అనే సినిమాతో అక్కడ ఎంత క్రేజ్ తెచ్చుకుందో..తెలుగులో కూడా “ఫిదా” సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. అంతే స్థాయిలో పాపులారిటీ దక్కించుకుంది. ఆమెకు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం సాయిపల్లవి అంటే.. ఓ హీరోయిన్ మాత్రమే కాదు. ఆమె స్క్రీన్ మీద కనిపిస్తే […]
మన దేశంలో సెలబ్రిటీలకు ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా క్రికెటర్లు, సినిమా వాళ్లకు క్రేజ్ అయితే ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. వారు బయట కనిపిస్తే.. ఇంకేముంది.. ఎగబడిపోతారు. ఫోటోలు, సెల్ఫీలు అంటూ తెగ హాడావుడి చేస్తారు. మన సెలబ్రిటీలు స్వదేశంలో బయటకు వెళ్లాలంటే ఇబ్బంది పడతారు. అందుకే చాలా మంది ఎంజాయ్ చేయడానికి, షాపింగ్ వంటివి చేయడానికి విదేశాలకు వెళ్తారు. మరి కొందరు సెలబ్రిటీలకు విదేశాల్లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అక్కడ […]
విజ్ఞానం పెరిగిందని సంతోషించాలో.. లేక అది మనలోని మానవత్వావాన్ని, స్పందించే గుణాన్ని చంపేసిందని బాధపడాలో అర్థం కానీ పరిస్థితుల్లో బతుకుతున్నాం. రోడ్డు మీద.. వందల మంది సమక్షంలో హత్యలు, అఘాయిత్యాలు జరుగుతున్నా చోద్యం చూస్తున్నాం తప్పితే.. వెళ్లి.. కాపాడే ప్రయత్నం చేద్దామనే ఆలోచన మనలో కొరవడుతోంది. అమ్మో దగ్గరకు వెళ్తే.. మన మీద దాడి చేస్తారేమో అనే భయం.. ఎవరికి లేనిది మనకేందుకు అనే నిర్లక్ష్యం మనల్ని ఆవరించింది. కళ్ల ముందు నిత్యం జరిగే సంఘటనలకు స్పందించాలనే […]
ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న తెలుగు పీరియాడిక్ మల్టీస్టారర్ చిత్రం RRR. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ భారీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ సునామి రేపుతోంది. రిలీజ్ మొదటి రోజునుండి పాజిటివ్ టాక్ తో RRR రోజుకో కొత్త రికార్డు సెట్ చేస్తోంది. ప్రస్తుతం సినీబృందం ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇక ఈ సినిమాలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న యంగ్ యాక్టర్స్ ఇద్దరూ […]
ఆనందాన్ని ఎవరు కొరుకోరు? నిజమైన ఆనందం అందరికి కావాలి. కానీ.., ఈ పోటీ ప్రపంచంలో మనిషి నిజంగా ఆనందంగా ఉండటం సాధ్యం అవుతుందా? లైఫ్ ని రేస్ లా మార్చేసుకుని, మన దగ్గర ఉన్న వాటిని ఆస్వాదించడం మానేసి, లేని వాటి కోసం పరుగులు పెడుతున్నాము. ఇది మనలో ప్రతి ఒక్కరు చేస్తున్న తప్పే. కానీ.., ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మన బాల్యం ఇలా ఉండేదా? కచ్చితంగా కాదు! ఒకే ఒక్క జామకాయ దగ్గర ఉంటే వందల […]
స్మార్ట్ ఫోన్ వచ్చాక సెల్ఫీల పిచ్చి పెరిగిపోయింది. కూర్చున్నా సెల్ఫీ.. నిల్చున్నా సెల్ఫీ తింటున్నా సెల్ఫీ. ఏం చేసినా సెల్ఫీనే. కానీ., ఒక్కోసారి సెల్ఫీ పిచ్చి ప్రాణాలు తీస్తోంది. ఇప్పటికే ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. అనేక కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఇంత జరుగుతున్నా మార్పు రావడం లేదు. తాజాగా సెల్ఫీ మోజు యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో మూతబడిన విద్యా సంస్థలు ఇప్పుడప్పుడే తెరుచుకునే పరిస్థితి కనిపించడంలేదు. దీంతో […]