ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలో అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహం ఏర్పాటు కాబోతున్నది. విగ్రహ ఏర్పాటుకు సంబంధించి కేంద్రమంత్రి అమిత్ షా శంకుస్థాపన చేశారు. దీంతో రామభక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలానికి చెందిన రైతు మహ్మద్‌రఫీ వ్యవసాయం చేస్తున్నాడు. అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అతనికి రెండెకరాల భూమి కలదు. అందులో పత్తి సాగు చేశాడు. పంటలో కలుపు తీయడానికి పెట్టుబడి ఖర్చులు లేక కలుపు పెరిగిపోతుండడంతో అతని ఇద్దరుకొడుకులు కాడెద్దులుగా మారి తండ్రికి సాయం చేశారు.
చిన్నచిన్న కారణాలకే భార్యపై ఒంటి కాలిపై ఎగురుతూ.. అయిన దానికి, కాని దానికి రచ్చ చేస్తారు. చిన్న మాటను కూడా బూతద్దంలో వెతికి.. భార్య ఏదో అనరాని మాటలు అన్నట్లు మండిపడిపోతుంటాడు. ఇక ఆ విషయాన్ని పట్టుకుని జీవితాంతం వేధిస్తుంటారు. భార్య మాట వినడం లేదని భర్త క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నాడు.
ప్రేమ పేరుతో సినిమాలు, షికార్లు కామన్. అలాగే ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు మన విషయం ఇంట్లో మాట్లాడదాం అని యువత అడిగే సరికి.. తాను జీవితంలో స్థిరపడలేదనో లేక కుల, మతాలు కలవడం లేదనో, నిన్ను చేసుకుంటే మా తల్లిదండ్రులు చనిపోతున్నారంటూ బెదిరిస్తున్నారోనని వంక చెప్పి ప్రేమకు అక్కడితోనే బ్రేకప్ చెప్పేస్తారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 93వ రోజుకి చేరుకుంది. 93వ రోజు పాదయాత్ర
కర్నూలు నియోజకవర్గంలోని విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకి ఇంకా ఏడాది సమయం ఉంది. అయితే ఇప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. వేసవి వేడి కంటే ఏపీలో రాజకీయ వేడిగా బాగా పెరిగిపోయింది. మఖ్యంగా లోకేశ్.. తన పాదయాత్రలో వైసీపీ నేతలపై చేస్తున్న విమర్శలు.. రాజకీయ వేడిని ఇంకా పెంచుతున్నాయి.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 84వ రోజుకి చేరుకుంది. 84వ రోజు పాదయాత్ర ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని లోని నందవరం విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 83వ రోజుకి చేరుకుంది. 83వ రోజు పాదయాత్ర ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు
చదువుకోవాల్సిన సమయంలో చెడు సావాసాలకు, చెడు అలవాట్లకు లోనైన విద్యార్ధులు దారుణాలకు ఒడిగడుతున్నాడు. డబ్బుల కోసం తల్లిదండ్రులను హింసిస్తున్నారు. లేవంటే వారిపై కూడా దాడికి దిగుతున్నారు. ఆ తర్వాత విచక్షణ కోల్పోయి.. చిన్న విషయాలను పెద్దగా స్పందించడం, ప్రాంతమేమీ లేకుండా గొడవలకు దిగడం చేస్తున్నారు